MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/o-manchi-roju-chusi-chepthaa2e287cb-f895-4cdb-9e9a-0d32503e56ad-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/o-manchi-roju-chusi-chepthaa2e287cb-f895-4cdb-9e9a-0d32503e56ad-415x250-IndiaHerald.jpgవిజయ్ సేతుపతి, నిహారిక కొణిదెల జంటగా ఆరుముగా కుమార్ దర్శకత్వంలో విడుదలై విజయవంతం అయినా తమిళ చిత్రం "ఓరు నల్ల నాల్ పాతు సోలరెన్". మరి ఇప్పుడు ఈ చిత్రాన్ని తెలుగులో "ఓ మంచి రోజు చూసి చెప్తా" అనే టైటిల్ తో విడుదల చేస్తున్నారు. శ్రీమతి రావూరి అల్లికేశ్వరి సమర్పణలో అపోలో ప్రొడక్షన్స్ పతాకం పై డాక్టర్ రావూరి వెంకటస్వామి నిర్మిస్తున్న ఈ చిత్రానికి సెన్సార్ సభ్యులు క్లీన్ యు సర్టిఫికెట్ ఇచ్చి సినిమా చాలా బాగుంది అని మెచ్చుకున్నారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 2న విడుదల అవుతుంది. అయితే ఈ చిత్రం యొక్క థియేట్రికలo manchi roju chusi cheptha;kumaar;niharika konidela;sethu;vijay;vijay sethupathi;cinema;telugu;tamil;konidela production;marriage;producer;doctor;husband;producer1;heroine;joseph vijay;massపెళ్లి తర్వాత రాబోతున్న నిహారిక కొత్త సినిమా "ఓ మంచి రోజు చూసి చెప్తా"..!!పెళ్లి తర్వాత రాబోతున్న నిహారిక కొత్త సినిమా "ఓ మంచి రోజు చూసి చెప్తా"..!!o manchi roju chusi cheptha;kumaar;niharika konidela;sethu;vijay;vijay sethupathi;cinema;telugu;tamil;konidela production;marriage;producer;doctor;husband;producer1;heroine;joseph vijay;massFri, 26 Mar 2021 14:35:42 GMTవిజయ్ సేతుపతి, నిహారిక కొణిదెల జంటగా ఆరుముగా కుమార్ దర్శకత్వంలో విడుదలై విజయవంతం అయినా తమిళ చిత్రం "ఓరు నల్ల నాల్ పాతు సోలరెన్". మరి ఇప్పుడు ఈ చిత్రాన్ని తెలుగులో "ఓ మంచి రోజు చూసి చెప్తా" అనే టైటిల్ తో విడుదల చేస్తున్నారు. శ్రీమతి రావూరి అల్లికేశ్వరి సమర్పణలో అపోలో ప్రొడక్షన్స్ పతాకం పై డాక్టర్ రావూరి వెంకటస్వామి నిర్మిస్తున్న ఈ చిత్రానికి సెన్సార్ సభ్యులు క్లీన్ యు సర్టిఫికెట్ ఇచ్చి సినిమా చాలా బాగుంది అని మెచ్చుకున్నారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 2న విడుదల అవుతుంది. అయితే ఈ చిత్రం యొక్క థియేట్రికల్ ట్రైలర్ ను విడుదల చేసారు. మంచి స్పందన లభించింది.

ఈ సందర్భంగా నిర్మాత డాక్టర్ రావూరి వెంకటస్వామి మాట్లాడుతూ "ఓ మంచి రోజు చూసి చెప్తా" చిత్రం తమిళం లో మంచి విజయం సాధించింది. విజయ్ సేతుపతి గారి నటన ఈ చిత్రానికే ఒక హై లైట్. నిహారిక కొణిదెల గారు ఎప్పుడు చేయని పాత్రలో కనిపిస్తారు. ఇది ఒక మాస్ యాక్షన్ ఎంటర్టైనర్. మా చిత్రం ట్రైలర్ కి మంచి స్పందన లభించింది. చిత్రం ఖచ్చితంగా విజయం సాధిస్తుంది అని నమ్మకం కలిగింది. మా చిత్రం సెన్సార్ అయ్యింది, సెన్సార్ సభ్యులు క్లీన్ యు సర్టిఫికెట్ ఇచ్చారు. సినిమా అద్భుతంగా ఉంది అని మెచ్చుకున్నారు. మా చిత్రాన్ని ఏప్రిల్ 2న విడుదల చేస్తున్నాము" అని తెలిపారు.

ఇక ఇటీవలే పెళ్లి చేసుకుని భర్త తో లైఫ్ ఎంజాయ్ చేస్తున్న ఈ సినిమా పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా తోపాటు నిహారిక మరికొన్ని ప్రాజెక్ట్ లతో బిజీ గాఉంది. పెళ్లి తర్వాత కూడా ఆమె సినిమాలు చేస్తుండడం విశేషం..కాగ చాలామంది హీరోయిన్ లు పెళ్లి తర్వాత సినిమాలు చేయడానికి ఇష్టపడరు..




టాలీవుడ్ గాసిప్స్: కేవలం ఒక్క సినిమా తీసినా హీరోయిన్.. ఇప్పుడు ఎలా ఉందో చూడండి..!

హెరాల్డ్ సెటైర్: మళ్ళీ ఆ పాటే పాడుతున్న టీడీపీ

టాలీవుడ్ గాసిప్స్: అప్పట్లో 100 రోజులు ఆడి, 15 కోట్లు వసూలు చేసిన సినిమా ఏదో తెలుసా..?

మోదీపై ఉక్కు ఆగ్ర‌హం ఈ రేంజ్‌లోనా...

ఎట్టకేలకు...ఆ జంట వివాహానికి ముహూర్తం ఫిక్స్ అయింది...!

ప్రభాస్ పెళ్లి చేసుకోవాలన్నది ఈ హీరోయినా నా..!!

వైసీపీ ఫ‌టాఫ‌ట్.. టీడీపీ ధ‌నాధ‌న్‌




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>