TechnologyDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/technology/sports_videos/whatsapp-cll-recording-app-rericroding23f3ae8f-55d3-49dd-88df-774a03636a87-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/technology/sports_videos/whatsapp-cll-recording-app-rericroding23f3ae8f-55d3-49dd-88df-774a03636a87-415x250-IndiaHerald.jpgఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్, అందులోనూ వాట్సాప్ ఉంటుంది. వాట్సాప్ లో మెసేజెస్, అందులోనూ వీడియో కాలింగ్, వాయిస్ కాలింగ్ ఇలా అన్నింటినీ ఉపయోగించుకోవచ్చు. అదే విధంగా మీరు వాట్స్అప్ కాల్ రికార్డు చేయాలనుకుంటున్నారా? చాలా సింపుల్.ఈ చిన్న ట్రిక్స్ ద్వారా అది ఎలానో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకున్నాను.whatsapp cll recording,app,rericroding;technology;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;dell;hp;asus;acer;whatsapp;audio;cheque;party;kaliబుల్లిపిట్ట: ఈ చిన్న ట్రిక్స్ తో వాట్సాప్ కాల్ కూడా రికార్డ్ చేయవచ్చు..?బుల్లిపిట్ట: ఈ చిన్న ట్రిక్స్ తో వాట్సాప్ కాల్ కూడా రికార్డ్ చేయవచ్చు..?whatsapp cll recording,app,rericroding;technology;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;dell;hp;asus;acer;whatsapp;audio;cheque;party;kaliFri, 26 Mar 2021 13:00:00 GMTఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్, అందులోనూ వాట్సాప్ ఉంటుంది. వాట్సాప్ లో మెసేజెస్, అందులోనూ వీడియో కాలింగ్, వాయిస్ కాలింగ్ ఇలా అన్నింటినీ ఉపయోగించుకోవచ్చు.  అదే విధంగా మీరు వాట్స్అప్ కాల్ రికార్డు చేయాలనుకుంటున్నారా? చాలా సింపుల్.ఈ చిన్న ట్రిక్స్ ద్వారా అది ఎలానో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకున్నాను.


1). ఇటీవల వాట్స్అప్ ప్రైవసీ విషయం లో చాలా పెద్ద ఎత్తున వివాదం వినిపిస్తుంది.అయితే end-to-end ఎన్ క్రిప్షన్ ఉన్నందువల్ల యూజర్స్ మెసేజ్ లు చదవలేరు. అన్ని ఫోటోలు, వీడియోలు చూడలేరని వాట్సాప్ చెబుతూ వస్తోంది.

2). ఇలా ప్రైవసీ ద్వారా ముఖ్యమైన విషయాలు మాట్లాడుకునేటప్పుడు,  లేదంటే చాట్ చేసేటప్పుడు వాట్స్అప్ కాల్ రికార్డ్ చేయడం సాధ్యం కాదు.

3). కానీ కొన్ని ట్రిక్స్ ఉపయోగిస్తే వాట్సాప్ కాల్ కూడా రికార్డ్ చేయవచ్చు. ఇదేమి పెద్ద సీక్రెట్ కూడా కాదు. ఇందుకోసం థర్డ్ పార్టీ ఆఫీస్ ఉపయోగించాల్సి ఉంటుంది.

4). ఆండ్రాయిడ్ యూజర్స్ థర్డ్ పార్టీ యాప్ ద్వారా కాల్స్ రికార్డ్ చేసుకోవచ్చు. ప్లే స్టోర్ లో 'రికార్డింగ్'యాప్స్ ఉంటాయి. వాటిని డౌన్లోడ్ చేసిన తర్వాత వాట్సప్ కాల్ చేస్తే రికార్డింగ్ ఆప్షన్ చూపిస్తుంది. రికార్డింగ్ ఆన్ చేస్తే వాట్సాప్ కాల్ కూడా రికార్డు అవుతుంది.

5). ఇతర పార్టీ యాప్స్ ను ఉపయోగించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్లే స్టోర్ లో ఉపయోగపడే యాప్స్ తో పాటు విద్యార్థులకు చిక్కులు తెచ్చే యాప్స్ కూడా ఉంటాయి. అంతే కాకుండా యూజర్ల డేటాను కాజేసే యాప్స్ ప్లే స్టోర్ లో వేల సంఖ్యలో ఉన్నాయి. అందుకే ఏదైనా యాప్ డౌన్లోడ్ చేసే ముందు ఓసారి రేటింగ్స్ రివ్యూ చదవడం మంచిది.

6).ఇక ఐఓఎస్ యూజర్లు వాట్సాప్ కాల్ రికార్డ్ చేయడానికి థర్డ్ పార్టీ యాప్స్ ను ఉపయోగచాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మ్యాక్ బుక్ కి కనెక్ట్ చేసి టైమ్ పైన క్లిక్ చేస్తే చాలు. ఆడియో ఆటోమేటిక్ గా రికార్డు అవుతుంది.వాట్స్అప్ కాల్ చేసేముందు పిక్ టైం లో రికార్డ్ బటన్ క్లిక్ చేయవలసి ఉంటుంది.

ఇలా చిన్న చిన్న ట్రిక్స్ ద్వారా వాట్సాప్ కాల్ రికార్డ్ చేయవచ్చు.ఇలా వాట్స్అప్ కాల్ రికార్డింగ్ లేదని, ఆప్షన్ కారణంగానే మోసగాళ్లు అమ్మాయిలను వేధించే వాళ్లు.  వాట్స్అప్ ద్వారా కాల్ చేసిన ఘటనలు ఎన్నో ఉన్నాయి.ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్న వారికి వాట్సాప్ కాల్ రికార్డింగ్ చేయడం ద్వారా వారికి చెక్ పెట్టవచ్చు.




గుమ్మడికాయ విత్తనాల వలన మగవారికి ఎన్ని లాభాలో.. !!

మోదీపై ఉక్కు ఆగ్ర‌హం ఈ రేంజ్‌లోనా...

ఎట్టకేలకు...ఆ జంట వివాహానికి ముహూర్తం ఫిక్స్ అయింది...!

ప్రభాస్ పెళ్లి చేసుకోవాలన్నది ఈ హీరోయినా నా..!!

వైసీపీ ఫ‌టాఫ‌ట్.. టీడీపీ ధ‌నాధ‌న్‌

జగన్ ఇలా చేయకపోతే ఇమేజ్ పడిపోద్డా...?

అనసూయ బుల్లితెరకు దూరమవుతోందా..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>