MoviesVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-releases1de70e10-9e5a-4499-a877-994a760faa88-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-releases1de70e10-9e5a-4499-a877-994a760faa88-415x250-IndiaHerald.jpgకరోనా తరువాత సినిమా పరిశ్రమ అంతో కొంతో బాగానే ఉంది. ఇప్పుడిప్పుడే మంచి మంచి సినిమాలు థియేటర్లోకి వస్తున్నాయి. కానీ మిగతా ఇండస్ట్రీల పరిస్థితి భిన్నమగా ఉందని చెప్పొచ్చు. వారు మాత్రం సినిమాలు విడుదల చేయడానికే భయపడుతుంటే....మన టాలీవుడ్ మాత్రం వారానికి నాలుగు నుండి అయిదు సినిమాలు దిగుతున్నాయి. ప్రేక్షకులు కూడా వారికి నచ్చిన సినిమాలను ఆదరిస్తూ ఉన్నారు. tollywood-releases;pawan;venkatesh;rana;geetha;m m keeravani;simhaa;tollywood;industries;cinema;sangeetha;tamil;konidela production;director;box office;winner;success;nithin reddy;venky atluriఈ లాంగ్ వీకెండ్ విజేత ఎవరు కానున్నారో...?ఈ లాంగ్ వీకెండ్ విజేత ఎవరు కానున్నారో...?tollywood-releases;pawan;venkatesh;rana;geetha;m m keeravani;simhaa;tollywood;industries;cinema;sangeetha;tamil;konidela production;director;box office;winner;success;nithin reddy;venky atluriFri, 26 Mar 2021 09:00:00 GMTసినిమా పరిశ్రమ అంతో కొంతో బాగానే ఉంది. ఇప్పుడిప్పుడే మంచి మంచి సినిమాలు థియేటర్లోకి వస్తున్నాయి. కానీ మిగతా ఇండస్ట్రీల పరిస్థితి భిన్నమగా ఉందని చెప్పొచ్చు. వారు మాత్రం సినిమాలు విడుదల చేయడానికే భయపడుతుంటే....మన టాలీవుడ్ మాత్రం వారానికి నాలుగు నుండి అయిదు సినిమాలు దిగుతున్నాయి.   ప్రేక్షకులు కూడా వారికి  నచ్చిన సినిమాలను ఆదరిస్తూ ఉన్నారు. అయితే గడిచిన శుక్రవారం విడుదల అయినా సినిమాలు ఎవాయి ఆశించించినంతగా హిట్ కాలేదని ప్రేక్షకులు తేల్చేశారు. అయితే నిర్మాతలకు దీనితో కొంచెం భయంపట్టుకుంది. అయినా కానీ ఇప్పటికే ఆలస్యం కావడంతో విడుదల చేయడానికే మొగ్గు చూపారు. దీని వలన ఈ వారం శుక్రవారం  4 సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వచ్చాయి.

ముందుగా శుక్రవారం రోజున రంగ్ దే, అరణ్యం, ఈ కథలో పాత్రలు కల్పితం సినిమాలు విడుదల అవుతుండగా....27 వతేదీన తెల్లవారితే గురువారం చిత్రం విడుదల కానుంది. సక్సెస్ ఫుల్ డైరెక్టర్  వెంకీ అట్లూరి దర్శకత్వంలో రంగ్ దే మూవ్ తెరకెక్కగా...ఈ సినిమా విజయం నితిన్ కెరీర్ కు చాల ముఖ్యం కానుంది. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలు మరియు పాటలు సినిమాపై అంచనాలు పెంచాయని చెప్పొచ్చు. తమిళ్ డైరెక్టర్ తెరకెక్కించిన అరణ్య మూవ్ డిఫరెంట్ కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. రానా కెరీర్ లో ది బెస్ట్ మూవీ అవుతుందని ఇప్పటికే చిత్ర యూనిట్ తెలిపారు. మరి వీరి అంచనాలు సినిమా అందుకుంటుందా చూడాలి. ఇందులో మంచి సందేశం కూడా ఉండడంతో ప్రేక్షకుల్లో అంచనాలు బాగా ఉన్నాయని తెలుస్తోంది.

సంగీత దర్శకుడు కీరవాణి తనయుడు శ్రీ సింహ హీరోగా చేసిన మరోచిత్రం తెల్లవారితే గురువారం. ఈ సినిమాపై కూడా మంచి అంచనాలు;ఏ ఉన్నాయి. ప్రారంభంలో మంచి టాక్ వస్తే కనుక..వసూళ్లు బాగానే వస్తాయి. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈ చిత్రం యువతను ఆకట్టుకుంటుందా చూడాలి. అలానే పవన్ కొణిదెల హీరోగా వస్తున్న సినిమా ''ఈ కథలో పాత్రలు కల్పితం''. ప్రస్తుతం చిన్న సినిమాలే ప్రభంజనాన్ని సృష్టిస్తున్నాయి. కాబట్టి ఏ ఒక్క సినిమాని తక్కువ అంచనా వేయలేము. ఈ నాలుగు సినిమాలలో ఈ వారం విజేత ఎవరో తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే.


అమెరికా కంపెనీలు క్యూ కడతాయా...?

వైసీపీ నేతలు బాబుపై మొరగడమేనా.. ఏమైనా కరిచేది ఉందా..?

ఏమిటీ డబుల్ మ్యుటేషన్ ? భారత్‌లో దీని ప్రభావం ఎంత ?

ప్ర‌పంచ రైతు ఉద్య‌మాలకు స్ఫూర్తి... మ‌న రైతులు చాలా గ్రేట్‌...

హెరాల్డ్ సెటైర్ : మిత్రపక్షమే అన్నాడీఎంకే కొంపముంచేస్తుందా ?

హైకోర్టు జడ్జిలకు అదిరిపోయే గిఫ్ట్ అందించబోతున్న జగన్..?

హెరాల్డ్ స్మ‌రామీ : నిబ‌ద్ధ‌త‌తో సినిమాల‌ను నిర్మించిన దుక్కిపాటి మధుసూదనరావు




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>