Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/pelli-802e1942-c1fa-408f-89bc-d92360bcd785-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/pelli-802e1942-c1fa-408f-89bc-d92360bcd785-415x250-IndiaHerald.jpgఈ మధ్యకాలంలో ఆడపిల్లలపై అత్యాచార ఘటనలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చిన ఎక్కడ కామాంధుల తీరులో మాత్రం మార్పు రావడం లేదు. ఆడపిల్లలు జీవితం ప్రశ్నార్థకంగానే మారింది. అయితే ఈ మధ్యకాలంలో ఆడపిల్లలపై అత్యాచారం చేస్తూ ఉన్నవారు దర్జాగా సభ్య సమాజంలో తిరుగుతున్న ఘటనలు ఎన్నో తెరమీదకి వచ్చాయి. ఆడపిల్లలపై అత్యాచారం చేసి ఎలాంటి తప్పు చేయలేదు అన్నట్లుగానే ఈ సమాజంలో తిరుగుతున్నారు. అంతే కాదు ఇలా ఆడపిల్లలపై అత్యాచారం చేసిన కేసు విచారణ లో ఉన్న సమయంలోనే మరికొంత మంది ఆడ పిల్లల పై అత్Pelli.;women;jeevitha rajaseskhar;tiru;kerala;marriage;court;woman;lieపది రోజుల క్రితమే పెళ్లి.. అంతలో పదేళ్ల జైలు శిక్ష.. ఏం జరిగిందంటే..?పది రోజుల క్రితమే పెళ్లి.. అంతలో పదేళ్ల జైలు శిక్ష.. ఏం జరిగిందంటే..?Pelli.;women;jeevitha rajaseskhar;tiru;kerala;marriage;court;woman;lieFri, 26 Mar 2021 21:30:00 GMTఈ మధ్యకాలంలో ఆడపిల్లలపై అత్యాచార ఘటనలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చిన ఎక్కడ కామాంధుల తీరులో మాత్రం మార్పు రావడం లేదు. ఆడపిల్లలు జీవితం ప్రశ్నార్థకంగానే మారింది. అయితే ఈ మధ్యకాలంలో ఆడపిల్లలపై అత్యాచారం చేస్తూ ఉన్నవారు  దర్జాగా సభ్య సమాజంలో తిరుగుతున్న ఘటనలు ఎన్నో తెరమీదకి వచ్చాయి.  ఆడపిల్లలపై అత్యాచారం చేసి ఎలాంటి తప్పు చేయలేదు అన్నట్లుగానే ఈ సమాజంలో తిరుగుతున్నారు.



 అంతే కాదు ఇలా ఆడపిల్లలపై అత్యాచారం చేసిన కేసు విచారణ లో ఉన్న సమయంలోనే మరికొంత మంది ఆడ పిల్లల పై అత్యాచారం చేయడం లేదా ఇంకొంత మంది ఆడపిల్లలని పెళ్లి చేసుకుని ఆ యువతి జీవితాన్ని కూడా నాశనం చేయడం లాంటివి చేస్తున్నారు. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. ఇటీవలే విగ్నేష్ అనే వ్యక్తికి పెళ్లి అయింది. పెళ్లి అయిన పది రోజులకే ఊహించని షాక్ తగిలింది. పెళ్లి అయిన పది రోజులకే పదేళ్ల జైలు శిక్ష పడటంతో లేకుండా అందరూ షాకయ్యారు.



ఈ ఘటన కేరళ లో చోటుచేసుకుంది.. విగ్నేష్ అనే వ్యక్తి పది రోజుల ముందే వివాహమైంది. అయితే వివాహం జరిగింది అని ఎంతో సంతోషం లో ఉన్న అతనికి అంతలో ఊహించని షాక్ తగిలింది. రెండేళ్ల క్రితం ఒక కేసులో ఉన్న విగ్నేష్ కు పెళ్ళైన పది రోజులకే 10 ఏళ్ల జైలు శిక్ష పడింది. 2018లో విగ్నేష్ 7ఏళ్ల బాలికను లైంగికంగా వేదించాడు. ఇక ఈ క్రమంలోనే దీనిపై కేసు నమోదు కాగా.. ఇక పోక్సో కోర్టులో ఈ కేసు విచారణలో ఉన్న సమయంలోనే మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు . ఇటీవలే ఈ కేసు విచారణ లో ఏకంగా నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు నిచ్చింది.  ఇలా మొదట అత్యాచారం చేసి ఒక మహిళ జీవితాన్ని నాశనం చేసిన విగ్నేష్ ఇక ఇటీవల ఒక మహిళను పెళ్లి చేసుకుని మరో జీవితాన్ని కూడా నాశనం చేసాడు.



హెరాల్డ్ సెటైర్: మళ్ళీ ఆ పాటే పాడుతున్న టీడీపీ

టాలీవుడ్ గాసిప్స్: అప్పట్లో 100 రోజులు ఆడి, 15 కోట్లు వసూలు చేసిన సినిమా ఏదో తెలుసా..?

మోదీపై ఉక్కు ఆగ్ర‌హం ఈ రేంజ్‌లోనా...

ఎట్టకేలకు...ఆ జంట వివాహానికి ముహూర్తం ఫిక్స్ అయింది...!

ప్రభాస్ పెళ్లి చేసుకోవాలన్నది ఈ హీరోయినా నా..!!

వైసీపీ ఫ‌టాఫ‌ట్.. టీడీపీ ధ‌నాధ‌న్‌

జగన్ ఇలా చేయకపోతే ఇమేజ్ పడిపోద్డా...?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>