MoviesGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/73/anasuya-item-songs-hot-anchor-d31a503e-4118-408d-8d4a-2bd0c72f706b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/73/anasuya-item-songs-hot-anchor-d31a503e-4118-408d-8d4a-2bd0c72f706b-415x250-IndiaHerald.jpgదీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవడం ఈ తరం నటీమణులకు బాగా తెలుసు. క్రేజ్ ఉండగానే దాన్ని క్యాష్ చేసుకునే ఉద్దేశంతో.. న్యూస్ రీడర్ గా ఉన్న అనసూయ క్రేజీ యాంకర్ గా అవతారమెత్తారు. ఆ తర్వాత బుల్లితెర ప్రేక్షకుల హృదయాలను పూర్తిగా దోచుకున్నారు. స్టేజ్ షోలతో కూడా మంచి పేరు సంపాదించారు. ఇటీవల పూర్తిగా సినీ ఇండస్ట్రీపై కన్నేశారు రంగమ్మత్త. రంగస్థలం మూవీ ఆమె కెరీర్ ని పూర్తిగా మార్చేసిందని చెప్పాలి. నటనకు స్కోప్ ఉన్న పాత్రలో నటించి తనని తాను ప్రూవ్ చేసుకున్న అనసూయ.. సినిమాలపై ఫోకస్ పెంచారు. anasuya, item songs, hot anchor,;anasuya bharadwaj;anil music;anil sunkara;deepa;karthikeya;kartikeya;cinema;television;sunkara ramabrahmam;husband;anasuya 1అనసూయ బుల్లితెరకు దూరమవుతోందా..?అనసూయ బుల్లితెరకు దూరమవుతోందా..?anasuya, item songs, hot anchor,;anasuya bharadwaj;anil music;anil sunkara;deepa;karthikeya;kartikeya;cinema;television;sunkara ramabrahmam;husband;anasuya 1Fri, 26 Mar 2021 11:00:00 GMTఅనసూయ క్రేజీ యాంకర్ గా అవతారమెత్తారు. ఆ తర్వాత బుల్లితెర ప్రేక్షకుల హృదయాలను పూర్తిగా దోచుకున్నారు. స్టేజ్ షోలతో కూడా మంచి పేరు సంపాదించారు. ఇటీవల పూర్తిగా సినీ ఇండస్ట్రీపై కన్నేశారు రంగమ్మత్త. రంగస్థలం మూవీ ఆమె కెరీర్ ని పూర్తిగా మార్చేసిందని చెప్పాలి. నటనకు స్కోప్ ఉన్న పాత్రలో నటించి తనని తాను ప్రూవ్ చేసుకున్న అనసూయ.. సినిమాలపై ఫోకస్ పెంచారు.

ఇటీవల ‘పైన పటారం.. లోన లోటారం’ అనే పాటతో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టిన అనసూయ.. మరోసారి స్పెషల్ సాంగ్ కోసం రెడీ అవుతున్నారట. కార్తికేయ హీరోగా వచ్చిన ‘చావుకబురు చల్లగా’ సినిమాలో అనసూయ పాట సినిమాకే స్పషల్ అట్రాక్షన్ కావడంతో.. అదే దారిలో మరికొన్ని అవకాశాలు ఆమెకు వస్తున్నాయి. ఐటంసాంగ్స్ చేయను అని గతంలో గిరిగీసుకున్నా.. వచ్చిన అవకాశాలను వదిలిపెట్టకూడదనే ఉద్దేశంతో ఆమె ఈ ఆఫర్లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. అయితే కథాబలం, మంచి బ్యానర్లను మాత్రమే ఆచితూచి ఎంపిక చేసుకుంటోంది అనసూయ.

శర్వానంద్‌, సిద్దార్థ్‌ హీరోలుగా నటిస్తున్న ‘మహాసముద్రం’ సినిమాలో అనసూయ స్పెషల్‌ సాంగ్‌ చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా యూనిట్ అనసూయతో స్పెషల్ సాంగ్ విషయమై చర్చలు జరిపిందట. అజయ్‌ భూపతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అదితిరావు హైదరీ, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లు. ఏకే ఎంటర్‌ టైన్ ‌మెంట్స్‌ బ్యానర్లో అనిల్ సుంకరసినిమా నిర్మిస్తున్నారు. అనసూయ కూడా సినిమాకు యాడ్ కావడంతో మరింత స్పెషల్ అట్రాక్షన్ వచ్చినట్టయింది.

వరుస సినిమా అవకాశాలతో అనసూయ బుల్లితెరకు దూరమవుతుందని కూడా వార్తలొస్తున్నాయి. స్పెషల్ సాంగ్ లతోపాటు, స్పెషల్ క్యారెక్టర్స్ కూడా వర్కవుట్ అయితే అనసూయ కాల్షీట్లు ఖాళీగా ఉండవు. అదే జరిగితే.. ఆమే ప్రత్యేక ఆకర్షణగా ఉన్న కొన్ని టీవీ కార్యక్రమాలకు ఇబ్బంది రావడం ఖాయం. 


నల్ల ద్రాక్ష పండ్లను తింటున్నారా.. ఇది తెలుసుకోండి..!

తిరుప‌తి టీడీపీలో ఏం జ‌రుగుతోంది... సేమ్ సీన్ రిపీట్ ?

మళ్ళీ ఢిల్లీ వెళ్తా అంటున్న జగన్...? ఈసారి కొత్తగా

కాపు వేద‌న‌: కాపులు ఆ విష‌యంలో స‌క్సెస్ అయ్యేందుకు క‌రెక్ట్ టైం ఇదే ?

తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం.. వారి భవిష్యత్తుని ప్రశ్నార్థకంగా మారింది..?

నెపోటిజం పై స్పందించిన నాగ్.. తప్పేంటి అంటూ ?

రేవంత్ రెడ్డి ఎందుకు సైలెంట్ అయినట్టు...?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>