Healthkalpanaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/aaharamc9faf657-9589-4829-9a58-c80fc4a507db-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/aaharamc9faf657-9589-4829-9a58-c80fc4a507db-415x250-IndiaHerald.jpg భోజనం చేసిన తర్వాత కొన్ని చేయకూడని పనులు చేస్తే దరిద్రం వస్తుంది. చేయకూడని పనుల గురించి తెలుసుకొని వాటిని ఆచరించడం వల్ల పూర్ణ దేవి అనుగ్రహం కలుగుతుంది. అమ్మవారి అనుగ్రహం పొందడం వల్ల ఎన్ని కష్టాలు ఉన్నా, ఎంత దరిద్రం ఉన్నా అన్నానికి ఎటువంటి లోటు రాకుండా ఉంటుంది. కాబట్టి పూర్ణ దేవి అనుగ్రహం పొందాలంటే చేయకూడని పనుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం... aaharam;annapurna;poorna;research and analysis wingభోజనం చేసిన తర్వాత ఈ తప్పులు చేయకూడదు.. ఎందుకో తెలుసా...?భోజనం చేసిన తర్వాత ఈ తప్పులు చేయకూడదు.. ఎందుకో తెలుసా...?aaharam;annapurna;poorna;research and analysis wingFri, 26 Mar 2021 01:30:00 GMTపూర్ణ దేవి అనుగ్రహం కలుగుతుంది. అమ్మవారి  అనుగ్రహం పొందడం వల్ల ఎన్ని కష్టాలు ఉన్నా, ఎంత దరిద్రం ఉన్నా అన్నానికి  ఎటువంటి లోటు రాకుండా ఉంటుంది. కాబట్టి పూర్ణ దేవి అనుగ్రహం పొందాలంటే చేయకూడని పనుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం...

 సాధారణంగా అన్నము తిన్న వెంటనే తిన్న  ప్లేట్ లోనే  చేతులు కడుగుతూ  ఉంటారు. అలా చేయడం వల్ల దరిద్రం చుట్టుకుంటుంది. కాబట్టి  అన్నం తిన్న తర్వాత ప్లేట్లో చెయ్యి కడగకుండా, సింకులో  కానీ, బయట గానే కడుక్కోవడం వల్ల అన్నపూర్ణ దేవి అనుగ్రహం కలుగుతుంది.

 చాలామంది అన్నం తినేటప్పుడు దగ్గు వస్తే ప్లేట్  మీదే దగ్గుతూ ఉంటారు. అలా చేయకుండా ఉండాలి. వచ్చినప్పుడు పక్కకు జరిగి తగ్గాలి. ప్లేట్  మీద దగ్గడం వల్ల దరిద్రం చుట్టుకుంటుంది.

 భోజనం చేసిన తర్వాత చాలామంది పళ్ళ మధ్యలో ఇరుక్కుపోయి నా వాటిని తొలగించడానికి సూది తోనో, టూత్ పిక్ తో నో పళ్ళ  సందుల్లో ఉండే పదార్థాలను తీసేస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల దారిద్ర్యాన్ని కలిగిస్తుంది. ఒకవేళ  నోటిలో ఇబ్బందికరంగా ఉంటే నోట్లో  నీళ్ళు పోసుకొని కుక్కల పెంచడం ద్వారా పళ్ళ మధ్యలో ఇరుక్కుపోయి పదార్థాలు బయటకు పోతాయి.

 చాలామంది భోజనం చేసిన వెంటనే పక్కనే పడుకుంటూ ఉంటారు. అలా చేయడం దరిద్రం మన వెంట ఉంటుంది. చేయకుండా పక్కకు లేచి పోయి కొద్దిసేపు తర్వాత పడుకోవాలి.

 భోజనం చేసిన తర్వాత చేతిని కడుక్కొని శుభ్రంగా గుడ్డతో తుడిచి కోవాలి. చాలామంది అలా చేయకుండా చేతిని కడుక్కున్న తర్వాత విదిలిస్తూ  ఉంటారు. అలా  చేయడంవల్ల పక్కన  ఉన్న వారిపై, పదార్థాలపై రా చేతి మీద ఉన్న నీరు పడుతుంది. పడటం వల్ల  దరిద్రం పడుతుంది.

 ఈ విషయాలను తెలుసుకొని అన్నం తిన్న తర్వాత ఈ పొరపాటు చేయకుండా ఉండడంవల్ల అన్నపూర్ణా దేవి అనుగ్రహం తప్పకుండా ఉంటుంది.


100వ సినిమా కోసం భారీగా ప్లాన్ చేస్తున్న నాగార్జున..

మొదటి నుంచి పరిషత్ ఎన్నికలు?

రాజ్ తరుణ్ పై సమంత ఇంట్రెస్ట్.. కొత్తగా ఉందే..?

ఆటిజం చిన్నారుల ఆశాదీపంగా `పినాకిల్ బ్లూమ్‌`.. త‌ల్లిదండ్రుల ఆనందోత్సాహం

RX100 వల్ల కార్తికేయ కి అనుకోని కష్టం.. ఎవ్వరు రావట్లేదా..!!

సీతక్క వర్సెస్ తెరాస, సభలో హై హీట్

మేము అసలు ఏ కేసు పెట్టలేదు... షాక్ ఇచ్చిన రాజధాని రైతులు, వీడియో విడుదల చేసిన టీడీపీ...!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kalpana]]>