PoliticsSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/karnataka9fc56a09-bda2-4274-9d77-d24fa86727e8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/karnataka9fc56a09-bda2-4274-9d77-d24fa86727e8-415x250-IndiaHerald.jpgప్రపంచాన్ని వణికించిన కరోనా ప్రభావం వల్ల దాదాపు ఏడాది వరకు ప్రజలు ఇబ్బందులు పడ్డారు.. చాలా మంది ప్రాణాలను సైతం కోల్పోయారు. చాలా మంది కరోనా సోకుతుందేమో అనే భయంలో గుండె పోటు తో మృతి చెందారు. ఇకపోతే ఇప్పటికీ దాని ప్రభావం వల్ల ఆసుపత్రిలో పోరాడుతూ ఉన్నారు. పోయిన సారి వచ్చిన దానికే ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. మధ్యతరగతి బ్రతుకులు చిన్నా భిన్నం అయ్యాయి. అది చాలదన్నట్లు మళ్లీ సెకండ్ కూడా అంతకు మించి వేగంగా వ్యాపిస్తుంది. karnataka;chinna;sudhakar;kerala;andhra pradesh;karnataka - bengaluru;telangana;capital;bengaluru 1;job;minister;heart;doctor;punjab;coronavirusకరోనా పై కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం..కరోనా పై కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం..karnataka;chinna;sudhakar;kerala;andhra pradesh;karnataka - bengaluru;telangana;capital;bengaluru 1;job;minister;heart;doctor;punjab;coronavirusFri, 26 Mar 2021 11:00:00 GMTగుండె పోటు తో మృతి చెందారు. ఇకపోతే ఇప్పటికీ దాని ప్రభావం వల్ల ఆసుపత్రిలో పోరాడుతూ ఉన్నారు. పోయిన సారి వచ్చిన దానికే ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. మధ్యతరగతి బ్రతుకులు చిన్నా భిన్నం అయ్యాయి. అది చాలదన్నట్లు మళ్లీ సెకండ్ కూడా అంతకు మించి వేగంగా వ్యాపిస్తుంది.


కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే లాక్ డౌన్ ను విధించారు. మహారాష్ట్రలో బయట తిరిగే ప్రసక్తి కనిపించలేదు.. కేరళ, పంజాబ్ లో అదే పరిస్థితి నెలకొంది. కర్ణాటక ప్రభుత్వం కరోనా ప్రభావాన్ని వ్యాప్తి చెందకుండా కఠిన చర్యలను తీసుకుంటున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో కరోనా వ్యాపించింది.రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా నివారణ కోసం ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. కర్ణాటక వెలుపల ఉన్నవారు ఏప్రిల్ 1 నుంచి రాష్ట్ర రాజధాని బెంగళూరులోకి ప్రవేశించడానికి కరోనా వైరస్ పరీక్ష నెగిటివ్ నివేదికను తప్పని సరిగా తీసుకొని రావాలని రాష్ట్ర మంత్రి డాక్టర్ కె. సుధాకర్ స్పష్టం చేశారు.


బెంగళూరు సిటీలో గురువారం రోజు 1,400 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత నాలుగు నెలలతో పోలిస్తే ఈ రోజు కర్ణాటక రాష్ట్రంలో అధికంగా కరోనా కేసులు పెరిగినట్లు ప్రభుత్వం వెల్లడించింది.. ఏపి , తెలంగాణ నుంచి వచ్చే వారి సంఖ్య ఎక్కువ కావడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదే పరిస్థితి చెన్నైలో కూడా కొనసాగుతుంది. బార్డర్ లో అందరికీ కరోనా పరీక్షలు నిర్వహించిన అనంతరం రాష్ట్రంలోకి రాణిస్తున్నారు. ఏది ఏమైనా కూడా వ్యాక్సిన్ వచ్చిన తర్వాత కూడా ఇలా కేసులు పెరగడం పై పలువురు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.


నల్ల ద్రాక్ష పండ్లను తింటున్నారా.. ఇది తెలుసుకోండి..!

తిరుప‌తి టీడీపీలో ఏం జ‌రుగుతోంది... సేమ్ సీన్ రిపీట్ ?

మళ్ళీ ఢిల్లీ వెళ్తా అంటున్న జగన్...? ఈసారి కొత్తగా

కాపు వేద‌న‌: కాపులు ఆ విష‌యంలో స‌క్సెస్ అయ్యేందుకు క‌రెక్ట్ టైం ఇదే ?

తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం.. వారి భవిష్యత్తుని ప్రశ్నార్థకంగా మారింది..?

నెపోటిజం పై స్పందించిన నాగ్.. తప్పేంటి అంటూ ?

రేవంత్ రెడ్డి ఎందుకు సైలెంట్ అయినట్టు...?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>