MoviesSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sonal2075d714-a200-48ac-b332-a837b7991799-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sonal2075d714-a200-48ac-b332-a837b7991799-415x250-IndiaHerald.jpgఆ అమ్మడు ఇంద్రధనుస్సులాంటి సోయగాలతో యూత్ ని ఉర్రూత‌లూగించింది. అందాల ఆరబోతకు ఎలాంటి అభ్యంతరాలు లేవు అంది. సొగసు గనులతో కుర్ర గుండెలను అల్లాడించింది. అయినా ఆమెకు ఇప్పటికి సరైన బ్రేక్ రాలేదు. ఆమె ఎవరో కాదు సోనాల్ చౌహాన్. sonal;balakrishna;sonal chauhan;anil music;anil ravipudi;tamannaah bhatia;tollywood;cinema;blockbuster hit;director;heroine;ruler;legendఎఫ్ 3 లో బాలయ్య హీరోయిన్...?ఎఫ్ 3 లో బాలయ్య హీరోయిన్...?sonal;balakrishna;sonal chauhan;anil music;anil ravipudi;tamannaah bhatia;tollywood;cinema;blockbuster hit;director;heroine;ruler;legendFri, 26 Mar 2021 11:00:00 GMT
అయినా ఆమెకు ఇప్పటికి సరైన బ్రేక్ రాలేదు. ఆమె ఎవరో కాదు సోనాల్ చౌహాన్. ఆమె రైన్ బో మూవీ ద్వారా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ యూత్ ని టార్గెట్ చేసినా కూడా ఫ్లాప్ అయింది ఆ తరువాత బాలయ్య లెజెండ్ మూవీలో మెరిసింది. ఆ సినిమా బ్లాక్ బస్టర్. అయినా సోనాల్ కి నో చాన్స్.  మళ్ళీ బాలయ్యే ఆమెను పిలిచి డిక్టేటర్ లో మరో అవకాశం ఇచ్చాడు అందులో బికినీతో కూడా సాంగ్ చేసి రఫ్ఫాడించింది. అయినా కూడా ఆమె వైపు టాలీవుడ్ చూడలేడు. మళ్ళీ బాలయ్య రూలర్ మూవీలో ముచ్చటగా మూడవ సారి చాన్స్ ఇచ్చాడు. రూలర్ భారీ డిజాస్టర్ అయింది. దాంతో ఇక ఆమెను టాలీవుడ్ అసలు పట్టించుకోలేదు.

సరిగ్గా ఇలాంటి టైమ్ లో ఎఫ్ త్రీ లో ఈ ముద్దుగుమ్మకు మంచి పాత్రను ఇస్తూ డైరెక్టర్ అనిల్ రావిపూడి బిగ్ ఆఫరే ఇచ్చాడని టాక్. ఈ మూవీలో ఇప్పటికే తమన్నా, మెహ్రిన్ కౌర్ ఉన్నారు. ఇపుడు సోనాల్ చౌహాన్ జాయినింగ్ తో మరింత గ్లామర్ వచ్చే అవకాశం ఉంది. మరి ఈ అమ్మడికి ఈ మూవీలో ఐటమ్ సాంగ్ ఇస్తారా లేక పాత్ర నిడివి పెద్దదిగా ఉంటుందా అన్నది ఒక చర్చ. ఏది ఏమైనా చాన్నాళ్ళకు బాలయ్య హీరోయిన్ కి బంగారం లాంటి అవకాశమే దక్కింది అంటున్నారు. ఎందుకంటే ఎఫ్ 3 గ్యారంటీ హిట్. సో ఈ మూవీ తరువాత అయినా సోనాల్ టాలీవుడ్ లో జెండా ఎగరేస్తుందని అంతా ఆశిస్తున్నారు. అంతే కాదు అసలే హీరోయిన్ల కొరతతో ఉన్న సీనియర్లకు మిడిల్ ఏజ్ హీరోలకు ఆమె ఒక ఆల్టర్నేషన్ అవుతుంది అంటున్నారు.




నల్ల ద్రాక్ష పండ్లను తింటున్నారా.. ఇది తెలుసుకోండి..!

తిరుప‌తి టీడీపీలో ఏం జ‌రుగుతోంది... సేమ్ సీన్ రిపీట్ ?

మళ్ళీ ఢిల్లీ వెళ్తా అంటున్న జగన్...? ఈసారి కొత్తగా

కాపు వేద‌న‌: కాపులు ఆ విష‌యంలో స‌క్సెస్ అయ్యేందుకు క‌రెక్ట్ టైం ఇదే ?

తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం.. వారి భవిష్యత్తుని ప్రశ్నార్థకంగా మారింది..?

నెపోటిజం పై స్పందించిన నాగ్.. తప్పేంటి అంటూ ?

రేవంత్ రెడ్డి ఎందుకు సైలెంట్ అయినట్టు...?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>