Movieskalpanaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/a-r-rehaman72fe10b2-aa97-480b-8cf1-f9317a89e8ad-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/a-r-rehaman72fe10b2-aa97-480b-8cf1-f9317a89e8ad-415x250-IndiaHerald.jpgసాధారణంగా ఒక సినిమా విజయవంతం కావాలంటే అందులో హీరో హీరోయిన్లతో పాటు ఆ సినిమాకి సంగీతం కూడా ఎంతో అవసరం. తెరపై కనిపించి సందడి చేసే హీరో హీరోయిన్లను మాత్రమే మనం గుర్తిస్తాము. కానీ తెరవెనుక ఉండి ప్రేక్షకులను ఎంతో సందడి చేసే మ్యూజిక్ డైరెక్టర్ ల గురించి పెద్దగా పట్టించుకోకపోయినా, సినిమాకి వారు కూడా ఎంతో కీలకం.ఈ విధంగా తెరవెనుక ఉంటూ ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకున్న సంగీత దర్శకులలో ఒకరైన ఏ ఆర్ రెహమాన్ మొదటిసారిగా కెమెరా ముందు కనిపించే సందడి చేయనున్నారు. a r rehaman;a r rahman;mohanlal;editor mohan;geetha;cinema;sangeetha;rajani kanth;media;tamil;director;music;comedy;hero;shradda kapoor;athidhi;chitramఆ హీరో సినిమాలో అతిధి పాత్రలో సందడి చేయనున్న స్టార్ మ్యూజిక్ డైరెక్టర్..?ఆ హీరో సినిమాలో అతిధి పాత్రలో సందడి చేయనున్న స్టార్ మ్యూజిక్ డైరెక్టర్..?a r rehaman;a r rahman;mohanlal;editor mohan;geetha;cinema;sangeetha;rajani kanth;media;tamil;director;music;comedy;hero;shradda kapoor;athidhi;chitramFri, 26 Mar 2021 08:00:00 GMTసినిమా విజయవంతం కావాలంటే అందులో హీరో హీరోయిన్లతో పాటు ఆ సినిమాకి సంగీతం కూడా ఎంతో అవసరం. తెరపై కనిపించి సందడి చేసే హీరో హీరోయిన్లను మాత్రమే మనం గుర్తిస్తాము. కానీ తెరవెనుక ఉండి ప్రేక్షకులను ఎంతో సందడి చేసే మ్యూజిక్ డైరెక్టర్ ల గురించి పెద్దగా పట్టించుకోకపోయినా, సినిమాకి వారు కూడా ఎంతో కీలకం.ఈ విధంగా తెరవెనుక ఉంటూ ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకున్న సంగీత దర్శకులలో ఒకరైన ఏ.ఆర్.రెహమాన్ మొదటిసారిగా కెమెరా ముందు కనిపించే సందడి చేయనున్నారు.

సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎంతో అద్భుతమైన సంగీతంతో ఎంతోమందిని ఆకట్టుకున్న రెహమాన్ మొట్టమొదటిసారిగా తెరపై మనకు కనిపించి తనలో ఉన్న నటుడ్ని మనకి పరిచయం చేయబోతున్నారు.
బి. ఉన్నికృష్ణన్‌ దర్శకత్వంలో మలయాళ సూపర్ స్టార్ హీరో మోహన్ లాల్ నటిస్తున్న 'ఆరాట్టు' చిత్రంలో నటిస్తున్నారు రెహమాన్‌. ఈ చిత్రంలో ఆయన అతిథి పాత్రలో కనిపించనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఎ.ఆర్.రెహమాన్ సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకున్నారు.

ఈ సందర్భంగా ఏ.ఆర్.రెహమాన్ సినిమా సెట్ లో భాగంగా దర్శకుడు, హీరో మోహన్ లాల్ తో కలిసి దిగినటువంటి ఫోటోని కూడా షేర్ చేశారు. ఈ ఫోటోని షేర్ చేస్తూ.."అరుదైన ఎప్పటికీ గుర్తుండిపోయే షూట్" ఇది అని రెహమాన్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.యాక్షన్‌ కామెడీ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్‌ నాయికగా నటిస్తున్న ఈ సినిమాని హిప్పో ప్రైమ్‌ మోషన్‌ పిక్చర్స్‌, మూవీ పే మీడియాస్‌ ఆర్డీ ఇల్యుమినేషన్స్‌ సంస్థలు నిర్మిస్తున్నాయి. అయితే ఈ మధ్య కాలంలో వచ్చిన తమిళ చిత్రం 'బిగిల్‌'లోని ఓ పాటలో కనిపించి సందడి చేసిన రెహమాన్ ఈ సినిమా ద్వారా మొదటిసారిగా అతిధిపాత్రలో సందడి చేయనున్నారు.


ఎమ్మెల్సీ ఎన్నిక‌ల ఫ‌లితం సాగ‌ర్‌లో ఎవ‌రిపై ఎంతంటే..?

ఏమిటీ డబుల్ మ్యుటేషన్ ? భారత్‌లో దీని ప్రభావం ఎంత ?

హెరాల్డ్ సెటైర్ : మిత్రపక్షమే అన్నాడీఎంకే కొంపముంచేస్తుందా ?

హైకోర్టు జడ్జిలకు అదిరిపోయే గిఫ్ట్ అందించబోతున్న జగన్..?

హెరాల్డ్ స్మ‌రామీ : నిబ‌ద్ధ‌త‌తో సినిమాల‌ను నిర్మించిన దుక్కిపాటి మధుసూదనరావు

ఎన్టీఆర్ కి వ్యతిరేకంగా కృష్ణ ఎన్ని సినిమాలు చేశాడో తెలుసా..!

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: ఆ రాజుగారికి జనసేనతో తలనొప్పే...




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kalpana]]>