MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rrr-film45af4246-78a7-4fb7-9780-e3d5971796f7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rrr-film45af4246-78a7-4fb7-9780-e3d5971796f7-415x250-IndiaHerald.jpgయంగ్ టైగర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా తొలిసారిగా కలిసి నటిస్తున్న మూవీ ఆర్ఆర్ఆర్. రాజమౌళి తీస్తున్న ఈ భారీ పాన్ ఇండియా మూవీపై నందమూరి, మెగా ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకుల్లో కూడా దీనిపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఇందులో ఎన్టీఆర్ కొమురం భీం పాత్ర చేస్తుండగా రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్నారు. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో పలువురు టాలీవుడ్ తో పాటు కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ ఇండస్ట్రీస్ కి చెందిన నటులు ముఖ్య పాత్రలు చేస్తున్న విషయం తెలిసిందే.rrr movie ram charan jr ntr ss rajamouli latest tollywood news;ntr;ram charan teja;ram pothineni;rajamouli;dussehra;india;alluri sitarama raju;bollywood;tollywood;rrr movie;cinema;kollywood;festival;hollywood;dvv entertainment;audience;october;vijayadashami;success;nandamuri taraka rama rao;seetharamaraju;nijam;alluri seetha rama raju;seetharama rajuఆ ఇద్దరు యోధులను ... సూపర్ హీరోలుగా చూపిస్తున్నాడట ....??ఆ ఇద్దరు యోధులను ... సూపర్ హీరోలుగా చూపిస్తున్నాడట ....??rrr movie ram charan jr ntr ss rajamouli latest tollywood news;ntr;ram charan teja;ram pothineni;rajamouli;dussehra;india;alluri sitarama raju;bollywood;tollywood;rrr movie;cinema;kollywood;festival;hollywood;dvv entertainment;audience;october;vijayadashami;success;nandamuri taraka rama rao;seetharamaraju;nijam;alluri seetha rama raju;seetharama rajuFri, 26 Mar 2021 16:00:00 GMTయంగ్ టైగర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా తొలిసారిగా కలిసి నటిస్తున్న మూవీ ఆర్ఆర్ఆర్. రాజమౌళి తీస్తున్న ఈ భారీ పాన్ ఇండియా మూవీపై నందమూరి, మెగా ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకుల్లో కూడా దీనిపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఇందులో ఎన్టీఆర్ కొమురం భీం పాత్ర చేస్తుండగా రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్నారు. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో పలువురు టాలీవుడ్ తో పాటు కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ ఇండస్ట్రీస్ కి చెందిన నటులు ముఖ్య పాత్రలు చేస్తున్న విషయం తెలిసిందే.

స్వాతంత్రోద్యమానికి ముందు 1920 సమయంలో జరిగిన కథగా రాజమౌళి తీస్తున్న ఈ సినిమా మంచి యాక్షన్ తో కూడిన కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందుతోందని, అలానే రిలీజ్ తరువాత తప్పకుండా అందరి అంచనాలు అందుకుని అతి పెద్ద విజయాన్ని సాధించడం ఖాయం అని యూనిట్ ఆశాభావము వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా యొక్క ప్రధాన కథలో కొంత కల్పితాన్ని జోడించి తాను తీస్తున్నాను అంటూ ఇటీవల రాజమౌళి చెప్పారు. ఆ ఇద్దరు వీరులు యువకులు గా ఉన్న సమయంలో ఒకవేళ కలిస్తే ఏమి జరిగి ఉండవచ్చు, అలానే వారి వారి వీరపరాక్రమంతో ఏ విధంగా తెల్లవారి పై విరుచుకుపడ్డారు అనే దాని పైనే ఎక్కువ భాగం సినిమా నడుస్తుందని టాక్. 

ఆ విధంగా వారిరువురినీ సూపర్ హీరోల మాదిరిగా రాజమౌళి చూపిస్తున్న విధానం నిజంగా ఎంతో అద్భుతంగా ఉంటుందని, రేపు తెరపై వారిని చూసిన ఆడియన్స్ తమ హర్షద్వానాలతో వారికి జేజేలు పలకడం ఖాయం అని చెప్తున్నారు. ఇప్పటికే షూటింగ్ చివరి అంకానికి చేరుకున్న ఈ సినిమా ఈ ఏడాది దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 13న రిలీజ్ అవుతోంది. మరి దాదాపుగా చాలా విరామం తరువాత రాజమౌళి తీస్తున్న ఈ సినిమా ఏ మేరకు సక్సెస్ అందుకుంటుందో తెలియాలి అంటే మరికొన్ని నెలల వరకు ఆగాల్సిందే....!!  



'రంగ్ దే కి నితిన్ కాకుండా మరో హీరో అనుకున్నా'.. సీక్రెట్ రివీల్ చేసిన డైరెక్టర్..!!

హెరాల్డ్ సెటైర్: మళ్ళీ ఆ పాటే పాడుతున్న టీడీపీ

టాలీవుడ్ గాసిప్స్: అప్పట్లో 100 రోజులు ఆడి, 15 కోట్లు వసూలు చేసిన సినిమా ఏదో తెలుసా..?

మోదీపై ఉక్కు ఆగ్ర‌హం ఈ రేంజ్‌లోనా...

ఎట్టకేలకు...ఆ జంట వివాహానికి ముహూర్తం ఫిక్స్ అయింది...!

ప్రభాస్ పెళ్లి చేసుకోవాలన్నది ఈ హీరోయినా నా..!!

వైసీపీ ఫ‌టాఫ‌ట్.. టీడీపీ ధ‌నాధ‌న్‌




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>