MoviesKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/tollywood-gossips54a088f1-8126-4acf-b9ce-5d3c6bb3b765-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/tollywood-gossips54a088f1-8126-4acf-b9ce-5d3c6bb3b765-415x250-IndiaHerald.jpgతెలుగులో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ముందు వరుసలో ఉంటాడు. ఆయనను అభిమానులు కేవలం అభిమానం తోనే కాక ఒక దేవుడిలా కొలుస్తారు. అందుకే ఇండస్ట్రీ లో పవర్ స్టార్ ఫ్యాన్స్ కు సపరేట్ ఇమేజ్ ఉంది. ఇక పవన్ కు పేక్షకుల్లోనే కాక ఇండస్ట్రీ లో కూడా చాలమంది అభిమానులు ఉన్నారు. అయితే ఇండస్ట్రీ లో పవన్ ను పూజించే అభిమానిగా బండ్ల గణేష్ ఉంటారు. చాలా సందర్భాలలో బండ్ల గణేష్ పవన్ పై ఉన్న అభిమానాన్ని వ్యక్తపరిచారు. పవన్ కూడా బండ్ల పై ప్రేమ కురిపించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.tollywood gossips;pawan;ram gopal varma;bandla ganesh;deva;pawan kalyan;prema;ramesh varma;cinema;telugu;producer;love;industry;producer1;letter;gabbar singhభక్తుడు బండ్ల తో మరోసారి పవన్..?భక్తుడు బండ్ల తో మరోసారి పవన్..?tollywood gossips;pawan;ram gopal varma;bandla ganesh;deva;pawan kalyan;prema;ramesh varma;cinema;telugu;producer;love;industry;producer1;letter;gabbar singhFri, 26 Mar 2021 06:00:00 GMTతెలుగులో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ముందు వరుసలో ఉంటాడు. ఆయనను అభిమానులు కేవలం అభిమానం తోనే కాక ఒక దేవుడిలా కొలుస్తారు. అందుకే ఇండస్ట్రీ లో పవర్ స్టార్ ఫ్యాన్స్ కు సపరేట్ ఇమేజ్ ఉంది. ఇక పవన్ కు పేక్షకుల్లోనే కాక ఇండస్ట్రీ లో కూడా చాలమంది అభిమానులు ఉన్నారు. అయితే ఇండస్ట్రీ లో పవన్ ను పూజించే అభిమానిగా బండ్ల గణేష్ ఉంటారు. చాలా సందర్భాలలో బండ్ల గణేష్ పవన్ పై ఉన్న అభిమానాన్ని వ్యక్తపరిచారు. పవన్ కూడా బండ్ల పై ప్రేమ కురిపించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.

అయితే బండ్ల గణేష్ ని నిర్మాతగా మార్చిన ఘనత కేవలం పవర్ స్టార్ కే దక్కుతుంది. " తీన్ మార్ " సినిమా తో పవన్, బండ్ల గణేష్ ని నిర్మాతగా ఇండస్ట్రీ లో నిలిపాడు. అయితే ఆ సినిమా విజయం సాధించనప్పటికి మళ్ళీ " గబ్బర్ సింగ్ " సినిమాతో బండ్ల కు నిర్మాతగా పవన్ మరో ఛాన్స్ ఇచ్చాడు. అయితే ఈ సినిమా సంచలన విజయం సాధించడంతో బండ్ల గణేష్ బడా నిర్మాతగా మారాడు. ఆ తరువాత వరుసగా పెద్ద హీరోలతో సినిమాలు తెరకెక్కిస్తూ స్టార్ ప్రొడ్యూసర్ గా ఎదిగాడు.

అయితే ఆ తరువాత కొన్ని కారణాల వల్ల బండ్ల సినిమాల నిర్మాణానికి విరామం ఇచ్చాడు. అయితే మళ్ళీ బండ్ల గణేష్ పవర్ స్టార్ తో సినిమా తీసే అవకాశం ఉందని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. రాక్షసుడు ఫేమ్ రమేష్ వర్మ పవన్ కల్యాణ్ కు ఓ కథ వినిపించడాని, ఆ కథ పవన్ కు కూడా బాగా నచ్చిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాను బండ్ల గణేష్ నిర్మాణంలో తెరకెక్కే అవకాశాలున్నాయని ఫిల్మ్ సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తలు నిజమో కాదో తెలియాలి అంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఎదురు చూడక తప్పదు . .


మార్చి 26వ తేదీకి చ‌రిత్ర‌లో ఎంతో ప్రాధాన్యం... విశేషాలేంటో తెలుసా..?

100వ సినిమా కోసం భారీగా ప్లాన్ చేస్తున్న నాగార్జున..

మొదటి నుంచి పరిషత్ ఎన్నికలు?

రాజ్ తరుణ్ పై సమంత ఇంట్రెస్ట్.. కొత్తగా ఉందే..?

ఆటిజం చిన్నారుల ఆశాదీపంగా `పినాకిల్ బ్లూమ్‌`.. త‌ల్లిదండ్రుల ఆనందోత్సాహం

RX100 వల్ల కార్తికేయ కి అనుకోని కష్టం.. ఎవ్వరు రావట్లేదా..!!

సీతక్క వర్సెస్ తెరాస, సభలో హై హీట్




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>