MoviesSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/chaituc3c18b96-4e82-474b-91a1-18415621c71f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/chaituc3c18b96-4e82-474b-91a1-18415621c71f-415x250-IndiaHerald.jpgఅక్కినేని కాంపౌండ్ లో ఎందరో హీరోలు ఉన్నారు. నాగేశ్వరరావు లెగసీని నాగార్జున కొనసాగిస్తే ఆయన తరువాత తరానికి మరింతమంది హీరోలు వచ్చి ఆడియన్స్ ని అలరిస్తున్నారు. అక్కినేని నాగేశ్వరరావు ఒక విశ్వవిద్యాలయం. అందులో నుంచి వచ్చే వారు కూడా సమర్ధులే. chaitu;naga chaitanya;nagarjuna akkineni;naga;nageshwara rao akkineni;tara;vidya;naga aswin;love;audience;success;romantic;father;chaitanya 1;mass;love storyచైతూకి ఆ సీక్రెట్ తెలిసిపోయిందిట...?చైతూకి ఆ సీక్రెట్ తెలిసిపోయిందిట...?chaitu;naga chaitanya;nagarjuna akkineni;naga;nageshwara rao akkineni;tara;vidya;naga aswin;love;audience;success;romantic;father;chaitanya 1;mass;love storyFri, 26 Mar 2021 20:30:00 GMTఅక్కినేని కాంపౌండ్ లో ఎందరో హీరోలు ఉన్నారు. నాగేశ్వరరావు లెగసీని నాగార్జున కొనసాగిస్తే ఆయన తరువాత తరానికి మరింతమంది హీరోలు వచ్చి ఆడియన్స్ ని అలరిస్తున్నారు. అక్కినేని నాగేశ్వరరావు ఒక విశ్వవిద్యాలయం. అందులో నుంచి వచ్చే వారు కూడా సమర్ధులే.

స్వీయ లోపంబులెరుగుట పెద్ద విద్య అని అక్కినేని తాను స్వయంగా రాసుకున్న కవితల్లో చెబుతారు. అలాగే తన కెరీర్ ని ఆయన సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేశారు. ఇక నాగార్జున కూడా తండ్రి బాటలోనే నడుస్తూ మంచి సినిమాలు చేశారు. హిట్లూ కొట్టారు. నాగ్ సైతం తన బాడీ లాంగ్వేజ్ కి తగినట్లుగానే చిత్రాలను ఎంపిక చేసుకునేవారు.

అక్కినేని వంశానికి ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది. అక్కినేని హీరోలు రొమాంటిక్ మూవీస్ చేస్తే పక్కా హిట్ అవుతాయి. వారు ఆ సినిమాలకు బాగా సూట్ అవుతారని కూడా అంతా అంగీకరిస్తారు. అయితే తొలినాళ్ళలో నాగార్జున మాస్ మూవీస్ యాక్షన్ మూవీస్ ని ట్రై చేసి కొన్ని హిట్లు కొట్టినా తమకు అచ్చి వచ్చిన జానర్ ని మాత్రం అసలు విడిచిపెట్టలేదు.

ఇవన్నీ ఇలా ఉంటే ఇపుడు ఆయన ఇద్దరు కుమారులూ హీరోలు అయ్యారు. పెద్ద కొడుకు నాగ చైతన్య కెరీర్ పరిశీలిస్తే ఆయన చేసిన లవ్ స్టోరీస్ హిట్లు అయ్యాయి. మాస్ ఇమేజ్ కోసం చేసిన సినిమాలే ఫట్ అయ్యాయి. మళ్ళీ ఇన్నాళ్ళ తరువాత నాగ చైతన్య సాయిపల్లవితో కలసి చేసిన లవ్ స్టోరీ మీద మంచి అంచనాలు ఉన్నాయి.

దాంతో ఇపుడు చైతూ తన సక్సెస్ సీక్రెట్ ఏంటి అన్నది బాగానే  తెలుసుకున్నాడు అంటున్నారు. తాను లవ్ స్టోరీస్ చేస్తే జనాలు ఆదరిస్తారని, సినిమాలు కూడా హిట్ అవుతాయని చైతూ ఇపుడు పూర్తిగా అర్ధం చేసుకున్నాడనే అంటున్నారు. దాంతో రాభోయే సినిమాల కధల సెలెక్షన్ లో చైతూ కచ్చితంగా ఈ సీక్రెట్ ని ఫాలో అవుతాడనే అంటున్నారు. అదే నిజమైతే అక్కినేని ఫ్యాన్స్ ఇక రొమాంటిక్ మూవీస్ ని చైతూ నుంచి ఆశించవచ్చు.





హెరాల్డ్ సెటైర్: మళ్ళీ ఆ పాటే పాడుతున్న టీడీపీ

టాలీవుడ్ గాసిప్స్: అప్పట్లో 100 రోజులు ఆడి, 15 కోట్లు వసూలు చేసిన సినిమా ఏదో తెలుసా..?

మోదీపై ఉక్కు ఆగ్ర‌హం ఈ రేంజ్‌లోనా...

ఎట్టకేలకు...ఆ జంట వివాహానికి ముహూర్తం ఫిక్స్ అయింది...!

ప్రభాస్ పెళ్లి చేసుకోవాలన్నది ఈ హీరోయినా నా..!!

వైసీపీ ఫ‌టాఫ‌ట్.. టీడీపీ ధ‌నాధ‌న్‌

జగన్ ఇలా చేయకపోతే ఇమేజ్ పడిపోద్డా...?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>