HealthSuma Kallamadieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/health-care-health-tips-healthy-tips-9105d1c1-4377-4296-a551-3a52177119b0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/health-care-health-tips-healthy-tips-9105d1c1-4377-4296-a551-3a52177119b0-415x250-IndiaHerald.jpgపరిపూర్ణ ఆరోగ్యానికి అవసరమయ్యే ఆహార పదార్ధాలలో గుమ్మడికాయ గింజలు కూడా ఒకటి. ముఖ్యంగా ఇవి పురుషుల ఆరోగ్యానికి ఎంతగానో దోహదపడతాయి ఈ గుమ్మడికాయ విత్తనాలు తినడం వలన మగవాళ్ళకి ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో తెలుసుకుందాం.. !!గుమ్మడికాయ గింజలు సాధారణంగా ముదురు ఆకుపచ్చ రంగులో దీర్ఘవృత్తాకారంలో ఉంటాయి మరియు ఏడాది పొడవునా కాలంతో సంబంధం లేకుండా అందుబాటులో ఉంటాయి. పురుషుల ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనం కలిగించే పోషకాలతో ఇవి నిండిపోయి ఉంటాయి.గుమ్మడికాయ విత్తనాలలో జింక్, మెగ్నీషియం, మాంగనీస్, రాగి, ఇనుము, సెలీనియం, కాల్షhealth care, health tips, healthy tips,;gummadi;vitamin;heart;aqua;lieగుమ్మడికాయ విత్తనాల వలన మగవారికి ఎన్ని లాభాలో.. !!గుమ్మడికాయ విత్తనాల వలన మగవారికి ఎన్ని లాభాలో.. !!health care, health tips, healthy tips,;gummadi;vitamin;heart;aqua;lieFri, 26 Mar 2021 13:30:00 GMTగుమ్మడి కాయ గింజలు సాధారణంగా ముదురు ఆకుపచ్చ రంగులో దీర్ఘవృత్తాకారంలో ఉంటాయి మరియు ఏడాది పొడవునా కాలంతో సంబంధం లేకుండా అందుబాటులో ఉంటాయి. పురుషుల ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనం కలిగించే పోషకాలతో ఇవి నిండిపోయి ఉంటాయి.గుమ్మడికాయ విత్తనాలలో  జింక్, మెగ్నీషియం, మాంగనీస్, రాగి, ఇనుము, సెలీనియం, కాల్షియం,  ఫాస్పరస్ లు ఉన్నాయి.



అలాగే  ప్రోటీన్, ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు, బి-విటమిన్, బీటా-కెరోటిన్,  విటమిన్ ఎ సమ్మేళనాలతో నిండి ఉన్నాయి. గుమ్మడికాయ గింజలు మెగ్నీషియం నిల్వలను కలిగి ఉంటాయి, ఇది గుండె జబ్బు యొక్క ప్రమాదాన్ని తగ్గిస్తుంది, రక్తపోటును అదుపులో ఉంచుతుంది.  రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడం, నిద్ర నాణ్యతను మెరుగుపరచడం, జీర్ణక్రియ మెరుగుపరచడంలో సహాయపడుతుంది. గుమ్మడికాయ విత్తనాలు తినడం వలన పురుషులలో  ఫెర్టిలిటీ హార్మోన్ల మోతాదు పెరుగుతుంది.  గుమ్మడి కాయ గింజలు జింక్ నిక్షేపాలతో కూడుకుని ఉంటాయి.


 ఇవి స్పెర్మ్ నాణ్యతను పెంచి, పురుషుల సంతానోత్పత్తిని  మెరుగుపరుస్తాయి. ఇది ఆరోగ్యకరమైన టెస్టోస్టెరాన్ స్థాయిలను నిర్వహించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇవి పురుషుల లైంగిక ఆరోగ్యాన్ని మెరుగుపర్చడానికి అవసరమైన పోషకాలుగా ఉన్నాయి.గుమ్మడి కాయ విత్తనాలు తీసుకోవడం ప్రోస్టేట్ ఆరోగ్యాన్ని సానుకూలంగా ప్రభావితం చేయగలదని వెల్లడించింది. గుమ్మడి కాయ గింజలు తీసుకోవడం ప్రోస్టేట్ గ్రంధిని బలపరుస్తుంది మరియు పురుషులలో ఆరోగ్యకరమైన హార్మోన్ చర్యను ప్రోత్సహిస్తుంది. గుమ్మడి కాయ గింజలు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. ఈ గుమ్మడి కాయ గింజలను స్మూతీస్, తృణధాన్యాలు, గ్రనోలా, సూప్స్,  సలాడ్లలో చేర్చడం ద్వారా ఉత్తమ ఫలితాలను పొందవచ్చు. అలాగే  కూరగాయల ఫ్రైలలో కూడా ఈ గుమ్మడి విత్తనాలను జోడించవచ్చు లేదా కాల్చి తీసుకోవచ్చు. సాయంత్రం పూట స్నాక్స్ వలె తీసుకున్నా గాని ఆరోగ్యానికి మంచిది.


మోదీపై ఉక్కు ఆగ్ర‌హం ఈ రేంజ్‌లోనా...

ఎట్టకేలకు...ఆ జంట వివాహానికి ముహూర్తం ఫిక్స్ అయింది...!

ప్రభాస్ పెళ్లి చేసుకోవాలన్నది ఈ హీరోయినా నా..!!

వైసీపీ ఫ‌టాఫ‌ట్.. టీడీపీ ధ‌నాధ‌న్‌

జగన్ ఇలా చేయకపోతే ఇమేజ్ పడిపోద్డా...?

అనసూయ బుల్లితెరకు దూరమవుతోందా..?

పెరిగిన అవకాశాలు.. మునుపెన్నడూ చూడని పాత్రలో కాజల్..!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>