MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/priyanka-882ee433-558a-4a84-942e-2f9815720b9e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/priyanka-882ee433-558a-4a84-942e-2f9815720b9e-415x250-IndiaHerald.jpgసోషల్ మీడియా లో సంచలనాలు రేకెత్తిస్తుంది ప్రియాంక చోప్రా. తనకన్నా చిన్నవాడిని పెళ్లి చేసుకున్న ప్రియాంక పెళ్లి తర్వాత హాలీవుడ్ కే ఎక్కువగా పరిమితమైపోయింది. బాలీవుడ్ లో కొన్ని సినిమాలు చేస్తున్నాహాలీవుడ్ నుంచే ఆమె సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి.. బాలీవుడ్ లో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమె హీరోయిన్ గా పలు సినిమాలు చేసి హాలీవుడ్ లో కూడా చేసి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకుంది. ఎలాంటి పాత్రనైనా చేసే ప్రియాంక బోల్డ్ పాత్రలు చేయడంలో స్పెషలిస్ట్.. priyanka;priya;priyanka;bollywood;media;hollywood;marriage;heroine;fidaaప్రియాంక చోప్రా ఆ ఫోటోలు లీక్.. 18 ఏళ్ల వయసులోనే..!!ప్రియాంక చోప్రా ఆ ఫోటోలు లీక్.. 18 ఏళ్ల వయసులోనే..!!priyanka;priya;priyanka;bollywood;media;hollywood;marriage;heroine;fidaaFri, 26 Mar 2021 18:24:00 GMTమీడియా లో సంచలనాలు రేకెత్తిస్తుంది ప్రియాంక చోప్రా. తనకన్నా చిన్నవాడిని పెళ్లి చేసుకున్న ప్రియాంక పెళ్లి తర్వాత హాలీవుడ్ కే ఎక్కువగా పరిమితమైపోయింది. బాలీవుడ్ లో కొన్ని సినిమాలు చేస్తున్నాహాలీవుడ్ నుంచే ఆమె సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి.. బాలీవుడ్ లో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమె హీరోయిన్ గా పలు సినిమాలు చేసి హాలీవుడ్ లో కూడా చేసి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకుంది. ఎలాంటి పాత్రనైనా చేసే ప్రియాంక బోల్డ్ పాత్రలు చేయడంలో స్పెషలిస్ట్..

.తన బయోగ్రఫీ అటు తన పర్సనల్ విషయాలు ఎప్పుడైతే షేర్ చేసుకుంటుందో అప్పటినుంచి ఆమెను ఫాలో అవుతున్నారు ఎక్కువమంది ప్రేక్షకులు.. ఎప్పుడు ఎలాంటి న్యూస్ చెప్తుందో అని తెగ ఆరాటపడుతున్నారు.. ఇటీవలే బాలీవుడ్ లో ఓ సాంగ్ విషయంలో తనకు జరిగిన అనుభవాన్ని వెల్లడించింది..ఓ పాట విషయంలో దర్శకుడు తన స్థనాలను చూసి చిన్నవిగా ఉన్నాయి, సర్జరీ చేయించుకోవాలని సూచించాడు.. అలాగే లో దుస్తులు కనపడేలా డ్రెస్ పైకి లేపాలి చెప్పాడని చెప్పి సంచలనాలకు తెరతీసింది..

తాజాగా ఈ అమ్మడు తాను 19ఏళ్ల వయసులో ఉన్నప్పుడు బికినీ ఫోటోని పంచుకుంది. ఈ అన్‌సీన్‌ ఫోటో ప్రస్తుతం వైరల్‌ అవుతుంది.ప్రియాంక చోప్రా థ్రో బ్యాక్‌ ఫోటోని తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. ఇందులో బికినీలో కనిపిస్తుంది ప్రియాంక. టీనేజ్‌లో ఉన్నప్పుడు తాను ఎంత సెక్సీగా ఉందో చూపించింది.ప్రస్తుతం ఈ ఫోటో సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్‌ అవుతుంది. ఫ్యాన్స్ అయితే ఫిదా అవుతున్నా. వాహ్‌ ఎంత సెక్సీగా ఉన్నావో అంటూ ప్రశంసిస్తున్నారు.`సిగ్గా? ఆమె గురించి అప్పుడు ఎవరూ వినలేదు. 19ఏళ్ల వయసులో. త్రో బ్యాక్‌ ఫోటో` అని పేర్కొంది ప్రియాంక.దీంతో మరికొన్ని ప్రియాంకకి సంబంధించిన అన్‌సీన్‌ ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. ఇందులో మరీ టీనేజ్‌లో గుర్తుపట్టలేనంతగా ఉంది ప్రియాంక.ఆయా పిక్స్ సైతం ఆకట్టుకుంటున్నాయి. నెటిజన్లని మెస్మరైజ్‌ చేస్తున్నాయి. సోషల్‌ మీడియాలో హీటు పెంచుతున్నాయి.


హెరాల్డ్ సెటైర్: మళ్ళీ ఆ పాటే పాడుతున్న టీడీపీ

టాలీవుడ్ గాసిప్స్: అప్పట్లో 100 రోజులు ఆడి, 15 కోట్లు వసూలు చేసిన సినిమా ఏదో తెలుసా..?

మోదీపై ఉక్కు ఆగ్ర‌హం ఈ రేంజ్‌లోనా...

ఎట్టకేలకు...ఆ జంట వివాహానికి ముహూర్తం ఫిక్స్ అయింది...!

ప్రభాస్ పెళ్లి చేసుకోవాలన్నది ఈ హీరోయినా నా..!!

వైసీపీ ఫ‌టాఫ‌ట్.. టీడీపీ ధ‌నాధ‌న్‌

జగన్ ఇలా చేయకపోతే ఇమేజ్ పడిపోద్డా...?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>