MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyan-harihara-veeramallu79e9ea79-2ed7-42ac-b2d5-8a08343219da-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyan-harihara-veeramallu79e9ea79-2ed7-42ac-b2d5-8a08343219da-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ సినిమా వకీల్ సాబ్ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది..వచ్చే నెల తొమ్మిదో తారీఖున ఆ సినిమా రిలీజ్ వుండడంతో ఇప్పటికే రకరకాల ప్రమోషన్స్ చేస్తోంది సినిమా యూనిట్. ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగానే పవన్ క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ కూడా మొదలు పెట్టాడు. హరిహర వీరమల్లు పేరుతో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా షూటింగ్ ఆ మధ్యకాలంలో అర్ధాంతరంగా ఆగిపోయింది. కొన్ని సాంకేతిక కారణాలతో షూటింగ్ ఆగిపోగా ఇప్పుడు అన్నీ క్లియర్ చేసుకుని మళ్లీ షూటింగ్ మొదలు పెట్టినtollywood gossips;pawan;nidhhi agerwal;kalyan;krish;kushi;m m keeravani;nidhi;pawan kalyan;surya sivakumar;cinema;producer;remake;producer1;heroine;mega surya productionsపని మొదలెట్టనున్న హరిహర వీరమల్లు..పని మొదలెట్టనున్న హరిహర వీరమల్లు..tollywood gossips;pawan;nidhhi agerwal;kalyan;krish;kushi;m m keeravani;nidhi;pawan kalyan;surya sivakumar;cinema;producer;remake;producer1;heroine;mega surya productionsFri, 26 Mar 2021 12:00:00 GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ సినిమా వకీల్ సాబ్ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది..వచ్చే నెల తొమ్మిదో తారీఖున ఆ సినిమా రిలీజ్ వుండడంతో ఇప్పటికే రకరకాల ప్రమోషన్స్ చేస్తోంది సినిమా యూనిట్. ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగానే పవన్ క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ కూడా మొదలు పెట్టాడు. హరిహర వీరమల్లు పేరుతో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా షూటింగ్ ఆ మధ్యకాలంలో అర్ధాంతరంగా ఆగిపోయింది. కొన్ని సాంకేతిక కారణాలతో షూటింగ్ ఆగిపోగా ఇప్పుడు అన్నీ క్లియర్ చేసుకుని మళ్లీ షూటింగ్ మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. అయితే ఈ షూటింగ్ ఆగిపోయిన నేపథ్యంలో ఆయన మరో మలయాళం రీమేక్ సినిమా షూటింగ్ కూడా మొదలు పెట్టాడు. 

ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ మొదలు కావడంతో ఆ సినిమా షూటింగ్ బ్రేక్ ఇచ్చి మరియు పాల్గొంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఈ హరిహర వీరమల్లు సినిమాకి సంబంధించి రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయని చెబుతున్నారు. రేపటి నుంచి ఈ సినిమా మూడో షెడ్యూల్ కి సంబంధించిన షూటింగ్ కూడా మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఈ సినిమా షూటింగ్ కోసమే ప్రత్యేకంగా నిర్మించిన చార్మినార్ సెట్ లో ఈ సినిమా షూటింగ్ జరిగే అవకాశం కనిపిస్తోంది.

ఈ సినిమాలో పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీని మీద అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇక చాలా రోజుల తర్వాత కీరవాణి బయట దర్శకుడికి స్వరాలు సమకూరుస్తున్నారు. దీంతో ఈ సినిమా మ్యూజిక్ మీద కూడా భారీ అంచనాలు ఉన్నాయి. అయితే వకీల్ సాబ్ సినిమా హిట్టా ఫ్లాపా అనే దాని మీద ఈ సినిమా భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంటుంది అనేది ప్రత్యేకంగా ప్రస్తావించక్కర్లేదు. పవన్ తో ఖుషి లాంటి సూపర్ హిట్ సినిమాను నిర్మించిన సీనియర్ నిర్మాత ఏ.ఎం రత్నం ఈ సినిమాని మెగా సూర్య మూవీస్ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు.


జనసేనను దగ్గర చేసుకోలేకపోవడంపై బీజేపీ అధిష్టానం ఫైర్...?

జగన్ ఇలా చేయకపోతే ఇమేజ్ పడిపోద్డా...?

అనసూయ బుల్లితెరకు దూరమవుతోందా..?

ఆ హీరోయిన్ కారణంగా.. మా బతుకే బస్టాండ్ అంటున్న నితిన్ టీం..!

సాగ‌ర్‌లో కేసీఆర్‌కు జ‌గ‌న్ మార్క్ షాక్‌... ఊహించ‌ని దెబ్బ‌తో మైండ్ బ్లాక్ ?

బాబు... ఓన్లీ డైరెక్షన్..?

బిజెపి నేత కోసం టీడీపీ వాళ్ళను ఇబ్బంది పెడుతున్న బాబు...?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>