MoviesAnilkumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/gangavva-and-nagarjuna156bbbed-f046-4d5f-b323-86df97ebb058-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/gangavva-and-nagarjuna156bbbed-f046-4d5f-b323-86df97ebb058-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ కింగ్ నాగార్జున కొంత గ్యాప్ తర్వాత తాజాగా వైల్డ్ డాగ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.. మన్మథుడు 2 తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న ఈ హీరో ఇప్పుడు సరికొత్త సస్పెన్స్ థ్రిల్లర్ తో అలరించడానికి రెడీ అయిపోయాడు.. ఇక ఏప్రిల్ 2 న విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ప్రమోషన్స్ ను మొదలుపెట్టారు మూవీ యూనిట్.. ఇందులో భాగంగానే తాజాగా నాగార్జున ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు.. మరి ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్ గంగవ్వ నాగార్జునని ఇంటర్వ్యూ చేGangavva And Nagarjuna;naga chaitanya;nagarjuna akkineni;akhil akkineni;naga;samantha;tollywood;cinema;bigboss;naga aswin;king;interview;thriller;hero;king 1;manmadhudu 2;chaitanya 1యాంకర్ గా మారిన గంగవ్వ.. నాగార్జునతో ఓ ఆట ఆడుకుందిగా..!!యాంకర్ గా మారిన గంగవ్వ.. నాగార్జునతో ఓ ఆట ఆడుకుందిగా..!!Gangavva And Nagarjuna;naga chaitanya;nagarjuna akkineni;akhil akkineni;naga;samantha;tollywood;cinema;bigboss;naga aswin;king;interview;thriller;hero;king 1;manmadhudu 2;chaitanya 1Fri, 26 Mar 2021 17:00:00 GMTటాలీవుడ్ కింగ్ నాగార్జున కొంత గ్యాప్ తర్వాత తాజాగా వైల్డ్ డాగ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.. మన్మథుడు 2 తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న ఈ హీరో ఇప్పుడు సరికొత్త సస్పెన్స్ థ్రిల్లర్ తో అలరించడానికి రెడీ అయిపోయాడు.. ఇక ఏప్రిల్ 2 న విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ప్రమోషన్స్ ను మొదలుపెట్టారు మూవీ యూనిట్.. ఇందులో భాగంగానే తాజాగా నాగార్జున ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు.. మరి  ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్ గంగవ్వ నాగార్జునని ఇంటర్వ్యూ చేయడమే..

బిగ్ బాస్ షోతో గంగవ్వ ఎంతగా ఫేమస్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ సీజన్‌లో గంగవ్వే పెద్దది కావడంతో మిగతా కంటెస్టంట్స్ అందరు తనని పెద్ద దిక్కుగా భావిస్తూ ఎంతో గౌరవంగానూ చూశారు. కానీ గంగవ్వ ఆరోగ్యం సహకరించకపోవడంతో హౌజ్ నుండి బయటికి వచ్చేసిన సంగతి అందరికి తెలిసిందే. అయితే గంగవ్వకి ఊరులో ఇల్లు కట్టిస్తున్నట్టు బిగ్ బాస్ నిర్వాహకులు అనౌన్స్ చేయగా..నాగార్జున కూడా కొంత మొత్తం డబ్బు సహాయం చేస్తానని మాటిచ్చాడు. ఈరకంగా గంగవ్వ ప్రేక్షకుల్లో బాగా క్రేజ్ సంపాదించుకుంది.ఇక తాజాగా నాగార్జునని ఇంటర్వ్యూ చేసిన గంగవ్వ..

'వైల్డ్ డాగ్' సినిమాకి సంబంధించిన విషయాలతో పాటు ఫ్యామీలీకి సంబంధించిన విషయాలను అడిగి ప్రేక్షకుల మనసుల్లో ఉన్న కొన్ని ప్రశ్నలకి నాగార్జున నుంచి సమాధానం రాబట్టింది. ఇందులో భాగంగా నాగ చైతన్య - సమంత ఫ్యామిలీ ప్లానింగ్ లో ఉన్నారా.. పెద్దకొడుకు కోడలు మనవళ్లని ఎప్పుడు ఇవ్వబోతున్నారు...అంటూ నాగ్‌ని అడిగింది. అంతేకాదు అఖిల్ పెళ్ళి మ్యాటర్‌ని ప్రస్తావించింది. గంగవ్వ ప్రశ్నలను ఎంతో సరదాగా తీసుకున్న నాగార్జున.. నాగ చైతన్య - సమంతలతో మనవడు కావాలని అడుగుతున్నట్టు ..అఖిల్ పెళ్ళి విషయం మాత్రం తనకే వదిలేశానని చెప్పుకొచ్చాడు. మొత్తానికి వినూత్నంగా జరిగిన ఈ ఇంటర్వ్యూ అభిమానులను ఆకట్టుకుంది...!!


తెలంగాణ‌లో అప్పులు ఎలా పెరుగుతున్నాయో చెప్పేసిన భ‌ట్టి... కేసీఆర్ అలాంటి వాడా..?

హెరాల్డ్ సెటైర్: మళ్ళీ ఆ పాటే పాడుతున్న టీడీపీ

టాలీవుడ్ గాసిప్స్: అప్పట్లో 100 రోజులు ఆడి, 15 కోట్లు వసూలు చేసిన సినిమా ఏదో తెలుసా..?

మోదీపై ఉక్కు ఆగ్ర‌హం ఈ రేంజ్‌లోనా...

ఎట్టకేలకు...ఆ జంట వివాహానికి ముహూర్తం ఫిక్స్ అయింది...!

ప్రభాస్ పెళ్లి చేసుకోవాలన్నది ఈ హీరోయినా నా..!!

వైసీపీ ఫ‌టాఫ‌ట్.. టీడీపీ ధ‌నాధ‌న్‌




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>