SmaranaSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/smarana/137/poloitical-parties-and-leaders-decisions7730fbd1-22e2-466e-af70-4cab0cb28633-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/smarana/137/poloitical-parties-and-leaders-decisions7730fbd1-22e2-466e-af70-4cab0cb28633-415x250-IndiaHerald.jpgనిబద్ధతతో చిత్రాలను రూపొందించిన నిర్మాతలు కొందరే... వారిలో దుక్కిపాటి మధుసూదనరావు బాణీ ప్రత్యేకమైనది... పండితపామరులను అలరించడమే ధ్యేయంగా దుక్కిపాటి చిత్రాలను నిర్మించారు...అందుకు తగ్గ కథలను ఎంపిక చేసుకున్నారు... వాటిలో సంగీతసాహిత్యాలకు ప్రాధాన్యమిస్తూ సాగారు.... అందువల్లే దుక్కిపాటి మధుసూదనరావు నిర్మించిన చిత్రాల్లోని పాటలు మధురాతిమధురంగా ఈ నాటికీ పులకింపచేస్తూనే ఉన్నాయి... తొలి చిత్రం 'దొంగరాముడు' మొదలు, చివరి చిత్రం 'అమెరికా అబ్బాయి' దాకా దుక్కిపాటి తన సినిమాల్లో పాటలకు పట్టాభిషేకం చేశారు. దుకmadhusudhanarao-d;annapurna;koratala siva;nageshwara rao akkineni;raghu;american samoa;industries;cinema;telugu;producer;husband;producer1;venkaiah naidu;march;vహెరాల్డ్ స్మ‌రామీ : నిబ‌ద్ధ‌త‌తో సినిమాల‌ను నిర్మించిన దుక్కిపాటి మధుసూదనరావుహెరాల్డ్ స్మ‌రామీ : నిబ‌ద్ధ‌త‌తో సినిమాల‌ను నిర్మించిన దుక్కిపాటి మధుసూదనరావుmadhusudhanarao-d;annapurna;koratala siva;nageshwara rao akkineni;raghu;american samoa;industries;cinema;telugu;producer;husband;producer1;venkaiah naidu;march;vFri, 26 Mar 2021 06:30:00 GMT

 పలు నవలా చిత్రాలను తెరకెక్కించారు... అక్కినేని, ఆదుర్తి సుబ్బారావు కలయికలో అపురూప చిత్రాలను నిర్మించారు... తరువాతి రోజుల్లో ఇతర హీరోలతోనూ దుక్కిపాటి నిర్మించిన చిత్రాలు విశేషాదరణను చూరగొన్నాయి... అక్కినేనికి చిత్రసీమలో మార్గదర్శిగా నిలచి ఆయన అభినయపర్వం చరిత్రలో నిలచిపోయేలా చేయడంలో ప్రధానభూమిక పోషించారు దుక్కిపాటి... ఎన్నో అపురూప చిత్రాలను తెలుగువారికి అందించి, వారి మదిలో తమ అన్నపూర్ణ సంస్థకు చెరగని స్థానం సంపాదించుకున్నారు దుక్కిపాటి. ఆయన లేకపోయినా, అన్నపూర్ణ సంస్థ తెరకెక్కించిన చిత్రాలతో దుక్కిపాటి చిరంజీవిగా నిలిచారు.


దుక్కిపాటి మధుసూదనరావు అన్నపూర్ణ పిక్చర్స్ పతాకంపై సినిమాలు సిర్మించిన తెలుగు నిర్మాత. దుక్కిపాటికి తెలుగు సినిమాతో 1940 నుంచే అనుబంధం ఉంది. అక్కినేని నాగేశ్వరరావు సినీ జీవితాన్ని ప్రభావితం చేసిన అతి ముఖ్యుల్లో దుక్కిపాటి గారు ఒక్కరు. దుక్కిపాటి గారు 10-సెప్టెంబరు-1951 తేదీన అక్కినేని నాగేశ్వరరావు, కాట్రగడ్డ శ్రీనివాసరావు, కొరటాల ప్రకాశరావు, టి.వి.ఎ.సూర్యారావు లతో కలసి అన్నపూర్ణ పిక్చర్స్ ప్రయివేట్ లిమిటెడ్ సంస్థను స్థాపించి, మొదటి ప్రయత్నంగా దొంగరాముడు సినిమాను తీశారు. తమ సంస్థ తీసే మొదటి సినిమాకు కె.వి.రెడ్డిగారే దర్శకత్వం వహించాలని ఉద్దేశించి రెండేళ్ళు కాచుకొని దొంగరాముడు సినిమా నిర్మించారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమ హైదరాబాద్‌కు తరలి రావడానికి అక్కినేనితోపాటు దుక్కిపాటి మధుసూదనరావు ఎంతో కృషి చేశారు. అందుకే ప్రతిష్ఠాత్మకమైన రఘుపతి వెంకయ్య అవార్డుతో రాష్ట్రప్రభుత్వం ఆయన్ని సత్కరించింది.  దుక్కిపాటిగారు న్యుమోనియా వ్యాధితో బాధపడూతూ 90 యేళ్ళ వయసులో 26 మార్చి, 2006 ఆదివారం రోజున మరణించారు


100వ సినిమా కోసం భారీగా ప్లాన్ చేస్తున్న నాగార్జున..

మొదటి నుంచి పరిషత్ ఎన్నికలు?

రాజ్ తరుణ్ పై సమంత ఇంట్రెస్ట్.. కొత్తగా ఉందే..?

ఆటిజం చిన్నారుల ఆశాదీపంగా `పినాకిల్ బ్లూమ్‌`.. త‌ల్లిదండ్రుల ఆనందోత్సాహం

RX100 వల్ల కార్తికేయ కి అనుకోని కష్టం.. ఎవ్వరు రావట్లేదా..!!

సీతక్క వర్సెస్ తెరాస, సభలో హై హీట్

మేము అసలు ఏ కేసు పెట్టలేదు... షాక్ ఇచ్చిన రాజధాని రైతులు, వీడియో విడుదల చేసిన టీడీపీ...!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>