PoliticsChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/chandra babunaidu.,. -415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/chandra babunaidu.,. -415x250-IndiaHerald.jpgతిరుపతి లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిని నిన్న రాత్రి అధికారికంగా ప్రకటించారు. ఎన్నో మల్లగుల్లాలు తీవ్ర చర్చల అనంతరం కమలదళం విశ్రాంత ఐఏఎస్ అధికారిణి రత్నప్రభ పేరును ప్రకటించింది. 2017 18 లో కర్ణాటక చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తించిన రత్నప్రభ 2018 జూన్ లో పదవీ విరమణ చేశారు. ఆ వెంటనే కర్ణాటక సీఎం ఎడ్యూరప్ప సమక్షంలో 2019 ఏప్రిల్లో కాషాయ కండువా కప్పుకున్నారు. ప్రస్తుతం కర్ణాటక రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్ పర్సన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న రత్నప్రభ ఆ బాధ్యతలు వదులుకొని తిరtirupathi by elections;view;ranina;tiru;bharatiya janata party;telugu desam party;karnataka - bengaluru;janasena;2019;telugu;tirupati;panchayati;husband;tdp;ycp;june;janasena party;master;partyబాబు మాస్టర్ స్కెచ్.. వాలంటీర్ల మీద నిఘా, వాళ్ళకో వాలంటీర్ ?బాబు మాస్టర్ స్కెచ్.. వాలంటీర్ల మీద నిఘా, వాళ్ళకో వాలంటీర్ ?tirupathi by elections;view;ranina;tiru;bharatiya janata party;telugu desam party;karnataka - bengaluru;janasena;2019;telugu;tirupati;panchayati;husband;tdp;ycp;june;janasena party;master;partyFri, 26 Mar 2021 14:00:00 GMTతిరుపతి లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిని నిన్న రాత్రి అధికారికంగా ప్రకటించారు. ఎన్నో మల్లగుల్లాలు తీవ్ర చర్చల అనంతరం కమలదళం విశ్రాంత ఐఏఎస్ అధికారిణి రత్నప్రభ పేరును ప్రకటించింది. 2017 18 లో కర్ణాటక చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తించిన రత్నప్రభ 2018 జూన్ లో పదవీ విరమణ చేశారు. ఆ వెంటనే కర్ణాటక సీఎం ఎడ్యూరప్ప సమక్షంలో 2019 ఏప్రిల్లో కాషాయ కండువా కప్పుకున్నారు. ప్రస్తుతం కర్ణాటక రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్ పర్సన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న రత్నప్రభ ఆ బాధ్యతలు వదులుకొని తిరుపతిలో నామినేషన్ వేయాల్సి ఉంది. ఇక ఈ ప్రకటనతో దాదాపు అన్ని ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించినట్లు అయింది. అయితే బీజేపీ పోటీ నామమాత్రంగానే ఉంది, ప్రధాన పోటీ మాత్రం అధికార వైసీపీ ప్రతిపక్ష టీడీపీ మధ్య మాత్రం ఉంటుంది. 

అయితే అటు పంచాయతీ ఎన్నికలు ఇటు మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ గెలుపు ఎగరవేయడానికి వాలంటీర్ లు ప్రధాన పాత్ర పోషించారని భావిస్తున్న తెలుగుదేశం పార్టీ అందుకు తగ్గ వ్యూహం ఒకటి సిద్ధం చేసిందని ప్రచారం జరుగుతోంది. అదేమిటంటే చాలా చోట్ల మున్సిపల్ పంచాయతీ ఎన్నికలలో మధ్యాహ్నం వరకు మాకు అనుకూలంగా పోలింగ్ జరిగినా సరే మధ్యాహ్నం నుంచి వాలంటీర్ల ప్రవేశంతో పరిస్థితి మారిపోయిందని గ్రహించినట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం వరకు చూసి పోలింగ్ కు రాని వాళ్లందరినీ వారిని ఇళ్లకు వెళ్లి మరి లాక్కొచ్చి ఓట్లు వేయించారు అని టిడిపి భావిస్తున్నట్లు తెలుస్తోంది. 

అందుకే వాలంటీర్ కి ఎలా అయితే బాధ్యతలు అప్పగించారో అలానే ఒక టీడీపీ కార్యకర్తకి కూడా బాద్యతలు అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు. ఆ 50 కుటుంబాలకు ఉన్న వాలంటీర్ ఏం చేస్తున్నాడు అనే దాని మీద ఒక కన్నేసి ఉంచడంతో పాటు ఆ వాలంటీర్ పరిధిలో ఉన్న అన్ని కుటుంబాల ఓట్లు తెలుగుదేశం వైపు మళ్ళించడానికి ఆ కార్యకర్త పనిచేసేటట్లు గా కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తుంది. తిరుపతి లోక్ సభ పరిధిలో తమకు మంచి పట్టు ఉంది అని తెలుగుదేశం భావిస్తోంది. అందుకే 50 కుటుంబాలకు ఒకరు చొప్పున ఒక కార్యకర్తలు నియమించి, ఆరు నూరైనా ఈ సీటు గెలవాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు చెబుతున్నారు. అధికార వైసీపీ కూడా గెలుపు మీద ధీమాతో ఉంది వాళ్ళు ఎలా అయినా మెజారిటీ పెంచుకోవాలని చూస్తున్నారు.




హెరాల్డ్ సెటైర్: మళ్ళీ ఆ పాటే పాడుతున్న టీడీపీ

టాలీవుడ్ గాసిప్స్: అప్పట్లో 100 రోజులు ఆడి, 15 కోట్లు వసూలు చేసిన సినిమా ఏదో తెలుసా..?

మోదీపై ఉక్కు ఆగ్ర‌హం ఈ రేంజ్‌లోనా...

ఎట్టకేలకు...ఆ జంట వివాహానికి ముహూర్తం ఫిక్స్ అయింది...!

ప్రభాస్ పెళ్లి చేసుకోవాలన్నది ఈ హీరోయినా నా..!!

వైసీపీ ఫ‌టాఫ‌ట్.. టీడీపీ ధ‌నాధ‌న్‌

జగన్ ఇలా చేయకపోతే ఇమేజ్ పడిపోద్డా...?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>