MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjeevi-tollywood-c0b1ab5d-7237-48f8-b862-7e7b637982e8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjeevi-tollywood-c0b1ab5d-7237-48f8-b862-7e7b637982e8-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ చిరంజీవి హీరోగా కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థల పై రూపొందుతున్న తాజా సినిమా ఆచార్య. కొరటాల శివ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒక ముఖ్య పాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. కాజల్ అగర్వాల్, పూజ హెగ్డే హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకి తిరు ఫోటోగ్రఫీని అందిస్తుండగా మెలోడీ బ్రహ్మ మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి సాంగ్స్ రికార్డింగ్ అంతా పూర్తయిందని అతిత్వరలో ఈ మూవీ నుండి ఫసchiranjeevi;chiranjeevi;ravi;ram charan teja;pooja hegde;shiva;editor mohan;kajal aggarwal;koratala siva;mani sharma;pawan kalyan;raja;ram pothineni;ravi teja;cinema;konidela production;audience;remake;lord siva;heroine;traffic police;bobby;matinee entertainmentsమెగాస్టార్ తో బాబీ తీయబోయేది అలాంటి మూవీనా .....??మెగాస్టార్ తో బాబీ తీయబోయేది అలాంటి మూవీనా .....??chiranjeevi;chiranjeevi;ravi;ram charan teja;pooja hegde;shiva;editor mohan;kajal aggarwal;koratala siva;mani sharma;pawan kalyan;raja;ram pothineni;ravi teja;cinema;konidela production;audience;remake;lord siva;heroine;traffic police;bobby;matinee entertainmentsFri, 26 Mar 2021 22:46:52 GMTమెగాస్టార్ చిరంజీవి హీరోగా కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థల పై రూపొందుతున్న తాజా సినిమా ఆచార్య. కొరటాల శివ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒక ముఖ్య పాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. కాజల్ అగర్వాల్, పూజ హెగ్డే హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకి తిరు ఫోటోగ్రఫీని అందిస్తుండగా మెలోడీ బ్రహ్మ మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి సాంగ్స్ రికార్డింగ్ అంతా పూర్తయిందని అతిత్వరలో ఈ మూవీ నుండి ఫస్ట్ సాంగ్ రిలీజ్ కానుందని సమాచారం.

మరోవైపు కొన్నాళ్ళ క్రితం రిలీజ్ అయిన ఈ మూవీ టీజర్ కి మెగా ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ నుంచి కూడా మంచి స్పందన లభించింది. కాగా ఈ సినిమాలో మెగాస్టార్ ఆచార్య అనే మాజీ నక్సలైట్ పాత్ర పోషిస్తుండగా ఆయన అనుచరుడైన కామ్రేడ్ సిద్ద పాత్రలో చరణ్ కనిపించనున్నట్లు టాక్. ఇక ఈ మూవీ ఈ ఏడాది మే 28న రిలీజ్ కానుంది. అయితే దీని తర్వాత లూసిఫర్ మూవీ తెలుగు రీమేక్ లో మెగాస్టార్ నటించనున్నారు. మోహన్ రాజా దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఇప్పటికే మొదలయ్యాయి. అతి త్వరలో షూటింగ్ ప్రారంభం కాబోతున్న ఈ సినిమా వచ్చే ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం.

ఇక దీని తర్వాత బాబి దర్శకత్వంలో మెగాస్టార్సినిమా చేయనున్న విషయం తెలిసిందే. అందుతున్న సమాచారాన్ని బట్టి ఆ మూవీ పోలీస్ స్టోరీగా పవర్ ఫుల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనుందని అంటున్నారు. గతంలో రవితేజ హీరోగా బాబీ తీసిన పవర్ మూవీ మాదిరిగా ఈ మూవీ కూడా కొంత అదేవిధమైనా పంథాలో సాగనుందట.  అలానే ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ తో పాటు అన్ని వర్గాల ఆడియన్స్ ను ఆకట్టుకునే విధంగా బాబి ఈ మూవీ కథని ఎంతో అద్భుతంగా రాసుకున్నారని చెబుతున్నారు. మరి ఇదే కనుక నిజమైతే అది త్వరలో మెగాస్టార్, బాబీ కాంబినేషన్లో ఒక పవర్ఫుల్ హిట్ మూవీ లభించినట్లే.....!!


హెరాల్డ్ సెటైర్: మళ్ళీ ఆ పాటే పాడుతున్న టీడీపీ

టాలీవుడ్ గాసిప్స్: అప్పట్లో 100 రోజులు ఆడి, 15 కోట్లు వసూలు చేసిన సినిమా ఏదో తెలుసా..?

మోదీపై ఉక్కు ఆగ్ర‌హం ఈ రేంజ్‌లోనా...

ఎట్టకేలకు...ఆ జంట వివాహానికి ముహూర్తం ఫిక్స్ అయింది...!

ప్రభాస్ పెళ్లి చేసుకోవాలన్నది ఈ హీరోయినా నా..!!

వైసీపీ ఫ‌టాఫ‌ట్.. టీడీపీ ధ‌నాధ‌న్‌

జగన్ ఇలా చేయకపోతే ఇమేజ్ పడిపోద్డా...?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>