HealthSuma Kallamadieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/height536f4ec4-2134-4e68-911a-778408615347-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/height536f4ec4-2134-4e68-911a-778408615347-415x250-IndiaHerald.jpgచాల మందికి వయస్సు పెరుగుతుంది కానీ హైట్ మాత్రం పెరగకుండా పోట్టిగా ఉండిపోతారు. దీంతో తీవ్ర డిప్రెషన్‏కు లోనవుతుంటారు. సాధారణంగా హైట్ పెరగడం అంటే అమ్మాయిలు 18 సంవత్సరాల వరకు అబ్బాయిలు 20 సంవత్సరాల వరకు పెరుగుతారని అంటుంటారు. అది నిజమే. ఇక 18 ఏళ్లు దాటిన తర్వాత హైట్ పెరగడం ఆగిపోతారు. ఈ క్రమంలోనే వారి వెన్నుముక పెరగడం, మృదులాస్తి కోల్పోవడం జరుగుతుంది.height;korcha;vitamin;butter;yoga;shaktiటీనేజ్ దాటక హైట్ పెరగాలి అనుకుంటున్నారా.. అయితే ఇలా చేయండి..!టీనేజ్ దాటక హైట్ పెరగాలి అనుకుంటున్నారా.. అయితే ఇలా చేయండి..!height;korcha;vitamin;butter;yoga;shaktiFri, 26 Mar 2021 10:00:00 GMT
ఇక యుక్త వయసు దాటక హైట్ పెరగాలనుకునేవారు ఎక్కువగా కాల్షియం, విటమిన్ బి12, విటమిన్ డి ఎక్కువగా ఉండే పదార్థాలను తీసుకోవడం మంచిది. అలాగే… మొలకెత్తిన విత్తనాలతోపాటు, ప్రోటీన్ ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఇవే కాకుండా కొన్ని రకాల టిప్స్ పాటిస్తే.. టీనేజ్ దాటక హైట్ పెరిగే అవకాశం ఉంది. అవెంటో తెలుసుకుందమా..

అయితే మీరు ఉద్యోగం చేస్తున్నట్లయితే.. డెస్క్ దగ్గర ఎక్కువ సమయం ఉండే సమయంలో కూర్చిలో నిటారుగా కూర్చోండి. అంటే మీ వెన్నుముక వంగిపోకుండా.. నిటారుగా ఉండేలా చూసుకోవాలి. ఇలా ఎక్కువ గంటలు కూర్చోవడం వలన వెన్నుముక పెరుగుతుంది. అలాగే మీరు కాస్తా పొడవుగా కూడా కనిపిస్తారు. యోగా చేయడం వలన మీ మనస్సు, శరీరానికి చాలా ప్రయోజనాలున్నాయి. దీని వలన పొడవు పెరగకపోవచ్చు. కానీ.. కండరాలకు బలాన్ని ఇస్తుంది. శ్వాస వ్యాయమాలు చేయడం వలన శరీరానికి, మనసుకు ఆహ్లాదాన్నిస్తుంది. హైట్ పెరుగుతున్న సమయంలో కండరాల శక్తి ప్రధానమైంది. మడమల నుండి షూ ఇన్సోల్స్ వరకు ఫిట్ డ్రెస్ వేసుకోవడం వలన మీరు హైట్‏గా కనిపిస్తారు.

అంతేకాక ఇందుకోసం మార్కెట్లో చాలా సప్లిమెంట్స్, సహజ ఉత్పత్తులు లభిస్తున్నాయి. కొన్ని మల్టీ విటమిన్లు, సహజ పోషక పదార్థాలు ఎత్తు పెరగాలనుకునే వారికి సహయపడతాయి. అలాగే ఇవి మీ హార్మోన్ల పనితీరుపై ప్రభావం చూపిస్తే.. మీరు డాక్టర్లను సంప్రదించడం ఉత్తమం. ఈ సమయంలో విటమిన్ డీ, కాల్షియం ఎక్కువగా ఉండే పదార్థాలను తీసుకోవాలి. అయితే దాదాపు ఇలా చేయడం వలన హైట్ పెరిగే అవకాశాలు లేకపోయినా.. మీరు ధరించే దుస్తులు, కూర్చునే విధానాలు, ఉండే పద్దతుల వలన హైట్‏గా కనిపిస్తారు.


‘ఇండియా-పాక్ కలిస్తే చూడాలనుంది.. అది జరిగితే నా కల నెరవేరినట్లే..’

ఈ లాంగ్ వీకెండ్ విజేత ఎవరు కానున్నారో...?

షర్మిల ముందు జాగ్రత్త.. అనుచరులకు వార్నింగ్..

జగన్ చెప్పినా వీళ్ళకు లేక్కలేదా...?

కొర‌క‌రాని కొయ్య‌లా సీత‌క్క‌.... కేసీఆర్‌తో స‌హా అంద‌రిని ఏకి ప‌డేస్తోందిగా...!

ఇలా అయితే.. జ‌గ‌న్-సాయిరెడ్డిల‌ను న‌మ్మెదెవ‌రు... ఢిల్లీలో ప‌రువు పోయిందా ?

ఆ హీరో సినిమాలో అతిధి పాత్రలో సందడి చేయనున్న స్టార్ మ్యూజిక్ డైరెక్టర్..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>