BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/raghuramakrishnamrajuec7fbe1c-e48a-4d25-a1b8-cfdf6e0e4563-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/raghuramakrishnamrajuec7fbe1c-e48a-4d25-a1b8-cfdf6e0e4563-415x250-IndiaHerald.jpgఎంపీ రఘు రామ కృష్ణమరాజు పై సిబీఐ అధికారులు కేసు నమోదు చేసారు. చెన్నై ఎస్ బి ఐ డిప్యూటీ జనరల్ మ్యానేజర్ ఫిర్యాదు మేరకు ఆయనపై కేసు నమోదు చేసినట్టు సిబిఐ వెల్లడించింది. ఫోర్జరీ‌ పత్రాలతో బ్యాంకులను మోసం చేసినట్లు ఆరోపణలురావడంతో సిబిఐ రంగంలోకి దిగింది. రూ. 237 కోట్లు రుణాల ఎగవేత చేసినట్లు ఫిర్యాదులు సిబిఐకి అందాయి. ఇండ్ భారత్ పవర్ లిమిటెడ్, డైరెక్టర్ ఎంపి రఘు రామ కృష్ణమ రాజు, ఇతర డైరెక్టర్లు కనుమూరు రమాదేవి, రాజ్ కుమార్ గంటా, దుంపల మధు సూదన రెడ్డి, నారాయణ ప్రసాద్ భాగవతుల, రామచంద్ర అయ్యర్ ల పై కేసు raghu rama krishnam raju,cbi,ap;kumaar;raaj kumar;prasad;raghu;raj;india;rbi;mp;cbi;king;director;chennai;reddyసిబిఐ దగ్గర ఇరుక్కుపోయిన రఘురామ... ఏ కంపెనీలకు ఎంత లోన్...? ఇదిగో లిస్టుసిబిఐ దగ్గర ఇరుక్కుపోయిన రఘురామ... ఏ కంపెనీలకు ఎంత లోన్...? ఇదిగో లిస్టుraghu rama krishnam raju,cbi,ap;kumaar;raaj kumar;prasad;raghu;raj;india;rbi;mp;cbi;king;director;chennai;reddyFri, 26 Mar 2021 12:15:25 GMTఎంపీ రఘు రామ కృష్ణమరాజు పై సిబీఐ అధికారులు కేసు నమోదు చేసారు. చెన్నై ఎస్ బి ఐ డిప్యూటీ జనరల్ మ్యానేజర్ ఫిర్యాదు మేరకు ఆయనపై కేసు నమోదు చేసినట్టు సిబిఐ వెల్లడించింది. ఫోర్జరీ‌ పత్రాలతో బ్యాంకులను మోసం చేసినట్లు ఆరోపణలురావడంతో సిబిఐ రంగంలోకి దిగింది. రూ. 237 కోట్లు రుణాల ఎగవేత చేసినట్లు ఫిర్యాదులు సిబిఐకి అందాయి.

ఇండ్ భారత్ పవర్ లిమిటెడ్, డైరెక్టర్ ఎంపి రఘు రామ కృష్ణమ రాజు, ఇతర డైరెక్టర్లు కనుమూరు రమాదేవి, రాజ్ కుమార్ గంటా, దుంపల మధు సూదన రెడ్డి, నారాయణ ప్రసాద్ భాగవతుల, రామచంద్ర అయ్యర్ ల పై కేసు నమోదు చేసారు. ఫోర్జరీ పత్రాలు పెట్టి బ్యాంకు రుణాలు పొందినట్లు రఘురామ కృష్ణమ రాజు‌ కంపెనీ పై ఫిర్యాదులు రాగా రుణంగా పొందిన రూ. 237 కోట్ల రుణాలను పక్కదారి పట్టించినట్లు తెలిసింది. ఇక ఆయన ఏ కంపెనీల కోసం లోన్ తీసుకున్నారు అంటే...

ఇందు భారత్ పవర్ ఇన్ఫ్రా లిమిటెడ్..302 కోట్లు, ఆర్కి ఎనర్జీ లిమిటెడ్ (రామేశ్వరం)203.87 కోట్లు, ఇందు భారత్ థర్మల్ పవర్ లిమిటెడ్ రుణం 149.71 కోట్లు, ఇందు భారత్ పవర్ (మద్రాస్) లిమిటెడ్ లోన్ 56.35 కోట్లు.


వైసీపీ ఫటాఫట్.. టీడీపీ ధనాధన్

జగన్ ఇలా చేయకపోతే ఇమేజ్ పడిపోద్డా...?

అనసూయ బుల్లితెరకు దూరమవుతోందా..?

ఆ హీరోయిన్ కారణంగా.. మా బతుకే బస్టాండ్ అంటున్న నితిన్ టీం..!

సాగ‌ర్‌లో కేసీఆర్‌కు జ‌గ‌న్ మార్క్ షాక్‌... ఊహించ‌ని దెబ్బ‌తో మైండ్ బ్లాక్ ?

బాబు... ఓన్లీ డైరెక్షన్..?

బిజెపి నేత కోసం టీడీపీ వాళ్ళను ఇబ్బంది పెడుతున్న బాబు...?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>