MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/alavaikuntapuram95e1c2af-242a-4334-a51e-91e148081f40-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/alavaikuntapuram95e1c2af-242a-4334-a51e-91e148081f40-415x250-IndiaHerald.jpgస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన అల వైకుంఠపురంలో సినిమా 2020 సంక్రాంతి కానుకగా విడుదలయింది. ఇక ఈ సినిమా విడుదలకు ముందే పాటలతో రికార్డులు క్రియేట్ చేసింది. సినిమా రిలీజ్ అయిన తరువాత బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని వసూళ్ల వర్షం కురిపించింది. ఇప్పటికీ ఈ సినిమా ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలుస్తూనే ఉంది. తాజాగా ఈ చిత్రానికి అవార్డుల వర్షం కురిసింది. బాలీవుడ్ లైఫ్.కామ్ 2021 అవార్డుల జాబితాలో అన్ని కేటగిరీల్లోనూ అల వైకుంఠపురములో సినిమా రికార్డులు సృష్టించింది. సౌత్ సినిమాల కేటగిరీలో ఉత్తమ నటుడుగala vaikunta puram lo;bobby deol;deepika padukone;kumaar;neena gupta;nora fatehi;pooja hegde;raaj kumar;ranveer singh;allu arjun;kranthi;kranti;puri jagannadh;raj;ramu;rashmika mandanna;thaman s;trivikram srinivas;varsha;makar sakranti;bollywood;cinema;sankranthi;ala venkatapuram lo;2020;blockbuster hit;director;winner;heroine;winner1;arjun 1;ala vaikunthapurramloo;bobby;ala vaikuntapuramlo;chitramబాలీవుడ్ అవార్డుల్లో బన్నీ రికార్డులు.!బాలీవుడ్ అవార్డుల్లో బన్నీ రికార్డులు.!ala vaikunta puram lo;bobby deol;deepika padukone;kumaar;neena gupta;nora fatehi;pooja hegde;raaj kumar;ranveer singh;allu arjun;kranthi;kranti;puri jagannadh;raj;ramu;rashmika mandanna;thaman s;trivikram srinivas;varsha;makar sakranti;bollywood;cinema;sankranthi;ala venkatapuram lo;2020;blockbuster hit;director;winner;heroine;winner1;arjun 1;ala vaikunthapurramloo;bobby;ala vaikuntapuramlo;chitramFri, 26 Mar 2021 21:50:51 GMTస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన అల వైకుంఠపురంలో సినిమా 2020 సంక్రాంతి కానుకగా విడుదలయింది. ఇక ఈ సినిమా విడుదలకు ముందే పాటలతో రికార్డులు క్రియేట్ చేసింది. సినిమా రిలీజ్ అయిన తరువాత బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని వసూళ్ల వర్షం కురిపించింది. ఇప్పటికీ ఈ సినిమా ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలుస్తూనే ఉంది. తాజాగా ఈ చిత్రానికి అవార్డుల వర్షం కురిసింది. బాలీవుడ్ లైఫ్.కామ్ 2021 అవార్డుల జాబితాలో అన్ని కేటగిరీల్లోనూ అల వైకుంఠపురములో సినిమా రికార్డులు సృష్టించింది. సౌత్ సినిమాల కేటగిరీలో ఉత్తమ నటుడుగా అల్లు అర్జున్, ఉత్తమ చిత్రంగా అల వైకుంఠపురం, ఉత్తమ సాంగ్ గా రాములో రాములో, ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్ గా తమన్, బెస్ట్ డైరెక్టర్ గా త్రివిక్రమ్ వార్డులను దక్కించుకున్నారు. అంతే కాకుండా బెస్ట్ సపోర్టింగ్ రోల్, బెస్ట్ సినిమాటోగ్రఫీ కి కూడా ఈ సినిమాకే అవార్డు వరించింది.

అయితే ఒక బెస్ట్ హీరోయిన్ అవార్డు మాత్రం అల వైకుంఠపురం సినిమాలోని పూజా హెగ్డేకు దక్కలేదు. భీష్మ సినిమాలో హీరోయిన్ గా నటించిన రష్మిక మందన కు బెస్ట్ హీరోయిన్ అవార్డు వచ్చింది. ఇదిలా ఉండగా కరోనా విజృంభన కారణంగా అవార్డుల కార్యక్రమాన్ని వర్చువల్ గా నిర్వహించారు. సౌత్ సినిమా, బాలీవుడ్, భోజ్ పూరి, ఓటీటీ లాంటి పలు క్యాటగిరీ ల్లో 60కి పైగా అవార్డు లు ఇచ్చారు. ఈ సందర్భంగా విన్నర్ లతో లైవ్ స్ట్రీమింగ్ లో మాట్లాడుతూ అవార్డులను బహూకరించారు. ఇక బాలీవుడ్ విషయానికి వస్తే రణవీర్ సింగ్, దీపికా పదుకునే, రాజ్ కుమార్ రావ్, నోరా ఫతేహి లాంటి వారు అవార్డులను దక్కించుకున్నారు. ఇక ఓటీటీ క్యాటగిరీలో పలు వెబ్ సిరీస్ లకు గానూ ఆర్షద్ వాశ్రీ, నీనా గుప్తా,బాబీ డియోల్ లకు అవార్డులు వరించాయి.


హెరాల్డ్ సెటైర్: మళ్ళీ ఆ పాటే పాడుతున్న టీడీపీ

టాలీవుడ్ గాసిప్స్: అప్పట్లో 100 రోజులు ఆడి, 15 కోట్లు వసూలు చేసిన సినిమా ఏదో తెలుసా..?

మోదీపై ఉక్కు ఆగ్ర‌హం ఈ రేంజ్‌లోనా...

ఎట్టకేలకు...ఆ జంట వివాహానికి ముహూర్తం ఫిక్స్ అయింది...!

ప్రభాస్ పెళ్లి చేసుకోవాలన్నది ఈ హీరోయినా నా..!!

వైసీపీ ఫ‌టాఫ‌ట్.. టీడీపీ ధ‌నాధ‌న్‌

జగన్ ఇలా చేయకపోతే ఇమేజ్ పడిపోద్డా...?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>