PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/chandrababu9cf40086-2e8d-425b-9819-7df735566519-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/chandrababu9cf40086-2e8d-425b-9819-7df735566519-415x250-IndiaHerald.jpgఏపీలో అధికార, ప్రతిపక్షాలు మరో ఎన్నికల వార్‌కి సిద్ధమవుతున్నాయి. వచ్చే నెలలో తిరుపతి పార్లమెంట్ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. అయితే ఈ ఉప ఎన్నికలో కూడా అధికార వైసీపీ వన్ సైడ్ విక్టరీ కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే వైసీపీ పంచాయితీ, మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో దాదాపు 80 శాతం విజయాలని దక్కించుకుంది. ఏపీ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఓ అధికార పార్టీ ఈ రేంజ్‌లో విజయం సాధించడం ఇదే తొలిసారి అని చెప్పొచ్చు. chandrababu;venkatesh;tiru;jagan;andhra pradesh;tirupati;parliment;war;husband;tdp;local language;ycp;party;mantraతిరుపతి బై పోల్ వార్: బాబు ఫిక్స్ అయిపోయారా?తిరుపతి బై పోల్ వార్: బాబు ఫిక్స్ అయిపోయారా?chandrababu;venkatesh;tiru;jagan;andhra pradesh;tirupati;parliment;war;husband;tdp;local language;ycp;party;mantraFri, 26 Mar 2021 00:00:00 GMTతిరుపతి పార్లమెంట్ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. అయితే ఈ ఉప ఎన్నికలో కూడా అధికార వైసీపీ వన్ సైడ్ విక్టరీ కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే వైసీపీ పంచాయితీ, మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో దాదాపు 80 శాతం విజయాలని దక్కించుకుంది. ఏపీ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఓ అధికార పార్టీ ఈ రేంజ్‌లో విజయం సాధించడం ఇదే తొలిసారి అని చెప్పొచ్చు.

జగన్ ప్రజలు మెచ్చే పాలన చేస్తుండటంతోనే ఇలాంటి ఫలితాలు వస్తున్నాయనే చెప్పొచ్చు. అయితే జగన్‌ని దెబ్బతీయడానికి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. జగన్ సీఎం పీఠం ఎక్కిన దగ్గర నుంచి అధికార పార్టీపై బాబు విమర్శలు చేస్తూనే వచ్చారు. అసలు జగన్ వల్ల ప్రజలు మరిన్ని ఇబ్బందులకు గురవతున్నారనే రేంజ్ లో బాబు ప్రచారం చేశారు. కానీ బాబు చేసిన ప్రచారం జనంలోకి వెళ్లలేదని తాజా ఎన్నికలు రుజువు చేశాయి.

అసలు మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో బాబు, నారా లోకేష్‌లు జనం లోకి వెళ్ళి మరీ జగన్ పై విమర్శలు చేశారు. కానీ జగన్ మాత్రం సచివాలయం దాటలేదు. మొత్తం మంత్రులు, ఎమ్మెల్యేలు, వైసీపీ నాయకులే చూసుకున్నారు. ఇక జగన్ మీద ఉన్న ప్రజల నమ్మకం ఏంటో స్థానిక ఎన్నికల్లో రుజువైంది. ఇక ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికలో కూడా ఇలాంటి ఫలితమే వస్తుందని తెలుస్తోంది. తిరుపతిలో వైసీపీ భారీ మెజారిటీతో గెలవబోతుందని ప్రచారం జరిగిపోతుంది.

ఇక టీడీపీ వైసీపీకి పోటీ ఇచ్చి, ఎక్కువ ఓట్లు తెచ్చుకుంటుందా లేదా అనేదే ప్రధాన ప్రశ్న. ఇక ఓటమి ఖాయం కావడంతోనే బాబు తిరుపతిలో ప్రచారం చేయడం కష్టమని తెలుస్తోంది. ఒకవేళ చేసిన ఒకటి లేదా రెండు రోజులే చేయొచ్చని సమాచారం. మొత్తానికైతే తిరుపతిలో ఓటమిని బాబు ముందే ఫిక్స్ చేసుకున్నారని వైసీపీ నుంచి సెటైర్లు మాత్రం బాగానే వస్తున్నాయి.




100వ సినిమా కోసం భారీగా ప్లాన్ చేస్తున్న నాగార్జున..

మొదటి నుంచి పరిషత్ ఎన్నికలు?

రాజ్ తరుణ్ పై సమంత ఇంట్రెస్ట్.. కొత్తగా ఉందే..?

ఆటిజం చిన్నారుల ఆశాదీపంగా `పినాకిల్ బ్లూమ్‌`.. త‌ల్లిదండ్రుల ఆనందోత్సాహం

RX100 వల్ల కార్తికేయ కి అనుకోని కష్టం.. ఎవ్వరు రావట్లేదా..!!

సీతక్క వర్సెస్ తెరాస, సభలో హై హీట్

మేము అసలు ఏ కేసు పెట్టలేదు... షాక్ ఇచ్చిన రాజధాని రైతులు, వీడియో విడుదల చేసిన టీడీపీ...!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>