MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-gossips-b8bae169-f62f-4df5-90fe-638362921c5a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-gossips-b8bae169-f62f-4df5-90fe-638362921c5a-415x250-IndiaHerald.jpgవిలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన అద్భుతమైన విలక్షణ నటనతో ఎన్నో ఏళ్లుగా ప్రేక్షకులను అలరిస్తున్నాడు. పెద్ద పెద్ద స్టార్ హీరోలతో సమానంగా క్రేజ్ సంపాదించుకున్నాడు.అన్ని భాషలలో నటిస్తూ మంచి పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రకాష్ రాజ్.ఇక నేడు ప్రకాష్ రాజ్ పుట్టినరోజు.ఈ నేపథ్యంలో చిత్ర ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక యష్ నటిస్తున్న కేజిఎఫ్ 2 లో ప్రకాష్ రాజ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా కెజిఎఫ్ 2 చిtollywood-gossips;view;prakash raj;prasanth;prashanth neel;raj;yash;india;cinema;media;hero;kgf;prasanth neel;lie;prashant kishorఆకట్టుకుంటున్న ప్రకాష్ రాజ్ కేజిఎఫ్ 2 పవర్ ఫుల్ లుక్....!ఆకట్టుకుంటున్న ప్రకాష్ రాజ్ కేజిఎఫ్ 2 పవర్ ఫుల్ లుక్....!tollywood-gossips;view;prakash raj;prasanth;prashanth neel;raj;yash;india;cinema;media;hero;kgf;prasanth neel;lie;prashant kishorFri, 26 Mar 2021 22:04:00 GMTవిలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన అద్భుతమైన విలక్షణ నటనతో ఎన్నో ఏళ్లుగా ప్రేక్షకులను అలరిస్తున్నాడు. పెద్ద పెద్ద స్టార్ హీరోలతో సమానంగా క్రేజ్ సంపాదించుకున్నాడు.అన్ని భాషలలో నటిస్తూ మంచి పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రకాష్ రాజ్.ఇక నేడు ప్రకాష్ రాజ్ పుట్టినరోజు.ఈ నేపథ్యంలో చిత్ర ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక యష్ నటిస్తున్న కేజిఎఫ్ 2 లో ప్రకాష్ రాజ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా కెజిఎఫ్ 2 చిత్రం నుండి ప్రకాష్ రాజ్ లుక్ విడుదల చేశారు చిత్ర బృందం. విజయేంద్ర ఇంగల్గి కెజిఎఫ్ 2లో ప్రకాష్ రాజ్ పాత్ర పేరుగా పరిచయం చేశారు చిత్ర యూనిట్. అలాగే ఆ పాత్రకు ఎల్ డొరాడోకు అసలు సంబంధం ఏమిటీ? దానిని ఇతడు నమ్మేవాడా? వ్యతిరేకించే వాడా? అంటూ కొన్ని ఫజిల్స్ కూడా విడుదల చెయ్యడం జరిగింది.


సినిమాలో కీలకమైన పాత్ర ప్రకాష్ రాజ్ చేస్తున్నారని నేటి ప్రకటనతోస్పష్టంగా అర్థం అయ్యింది. రెండవ పార్టు ఇంకా బాగా రావడం కోసం ఆయనను తీసుకోవడం జరిగింది.పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న కెజిఎఫ్ 2, జులై 16న వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది. కెజిఎఫ్ భారీ విజయం సాధించిన నేపథ్యంలో సీక్వెల్ పై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. హీరో యష్ పుట్టినరోజు కానుకగా విడుదలైన కెజిఎఫ్ 2 టీజర్ వ్యూస్ లో వరల్డ్ రికార్డు రాబట్టింది. వందల మిలియన్స్ వ్యూస్ రాబట్టి సత్తా చాటింది.ఇక ప్రకాష్ రాజ్ లాంటి అద్భుతమైన నటుడి పాత్రను ప్రశాంత్ నీల్ ఎలా చూపిస్తాడో చూడాలి. ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో ఆసక్తికరమైన విషయాలు గురించి తెలుసుకోండి...



హెరాల్డ్ సెటైర్: మళ్ళీ ఆ పాటే పాడుతున్న టీడీపీ

టాలీవుడ్ గాసిప్స్: అప్పట్లో 100 రోజులు ఆడి, 15 కోట్లు వసూలు చేసిన సినిమా ఏదో తెలుసా..?

మోదీపై ఉక్కు ఆగ్ర‌హం ఈ రేంజ్‌లోనా...

ఎట్టకేలకు...ఆ జంట వివాహానికి ముహూర్తం ఫిక్స్ అయింది...!

ప్రభాస్ పెళ్లి చేసుకోవాలన్నది ఈ హీరోయినా నా..!!

వైసీపీ ఫ‌టాఫ‌ట్.. టీడీపీ ధ‌నాధ‌న్‌

జగన్ ఇలా చేయకపోతే ఇమేజ్ పడిపోద్డా...?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>