MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nagarjuna-and-naga-chaithanya4c422b0e-6d18-48d1-834f-97d71cdb42f2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nagarjuna-and-naga-chaithanya4c422b0e-6d18-48d1-834f-97d71cdb42f2-415x250-IndiaHerald.jpgకొద్ది రోజుల క్రితం సంభవించిన సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద మృతి దేశంలో కొత్త చర్చకు తెరలేపింది.. అదే నెపోటిజం. వాస్తవానికి నెపోటిజం అంటే తమ వారసులను తమ రంగాలలో దింపి జనం నెత్తిన అకారణంగా రుద్దుతారు అని అర్థం వస్తుంది. అలాగే బాలీవుడ్ కి చెందిన చాలా మంది ప్రముఖులు తమ వారసులను దింపిన అంశాన్ని ప్రోత్సహించారు అని, అలా చేయడం వలన ఎక్కడినుంచో తన టాలెంట్ నిరూపించుకోవడానికి ముంబై వచ్చిన సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అవకాశాలు దొరకక ఆత్మహత్య చేసుకున్నాడు అంటూ అప్పట్లో పెద్ద చర్చ జరిగింది. తెలుగు స్టార్స్ వtollywood gossips;nagarjuna akkineni;sushant singh;nageshwara rao akkineni;prema;raj;rani;sushanth;tara;mumbai;bollywood;cinema;love;fatherనెపోటిజం పై స్పందించిన నాగ్.. తప్పేంటి అంటూ ?నెపోటిజం పై స్పందించిన నాగ్.. తప్పేంటి అంటూ ?tollywood gossips;nagarjuna akkineni;sushant singh;nageshwara rao akkineni;prema;raj;rani;sushanth;tara;mumbai;bollywood;cinema;love;fatherFri, 26 Mar 2021 09:12:02 GMTకొద్ది రోజుల క్రితం సంభవించిన సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద మృతి దేశంలో కొత్త చర్చకు తెరలేపింది.. అదే నెపోటిజం. వాస్తవానికి నెపోటిజం అంటే తమ వారసులను తమ రంగాలలో దింపి జనం నెత్తిన అకారణంగా రుద్దుతారు అని అర్థం వస్తుంది. అలాగే బాలీవుడ్ కి చెందిన చాలా మంది ప్రముఖులు తమ వారసులను దింపిన అంశాన్ని ప్రోత్సహించారు అని, అలా చేయడం వలన ఎక్కడినుంచో తన టాలెంట్ నిరూపించుకోవడానికి ముంబై వచ్చిన సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అవకాశాలు దొరకక ఆత్మహత్య చేసుకున్నాడు అంటూ అప్పట్లో పెద్ద చర్చ జరిగింది. తెలుగు స్టార్స్ విషయానికి వచ్చినా ఇది తీసివేయదగ్గది కాదు దాదాపు ప్రస్తుతం ఉన్న చాలా మంది బడా హీరోలు తమ తమ తండ్రి వారసత్వం అందుకుని సినిమాల్లోకి వచ్చిన వారే. 

అందువల్లనే ఎవరు మన తెలుగు స్టార్స్ ఈ అంశం మీద స్పందించలేదు. కానీ మొట్టమొదటిసారిగా నాగార్జున ఈ అంశం మీద స్పందించడం ఆసక్తికరంగా మారింది.. ప్రస్తుతం అక్కినేని నాగార్జున నటిస్తున్న వైల్డ్ డాగ్ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. వచ్చే నెల 2వ తేదీన ఈ సినిమాని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు.. ఈ నేపథ్యంలోనే ఆయన దీని గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు నెపోటిజం అనే పదాన్ని తప్పుగా వాడుతున్నారని, పబ్లిక్ డబ్బులతో నడిపే ఏదైనా సంస్థలలో తమ వారసులకు లేదా తమ వారికి ఉద్యోగాలు ఇచ్చే అంటారు అని చెప్పుకొచ్చాడు. 

అసలు ప్రైవేట్ సెక్టార్ కు చెందిన వ్యక్తులకు ఇది ఏమాత్రం వర్తించదు అని చెప్పుకొచ్చాడు. మా నాన్న సినిమాల్లో రాణించారు. మమ్మల్ని బాగా చదివించారు. నేనే సినిమాల్లోకి వస్తానని పట్టుబట్టడంతో తీసుకొచ్చారు. అలానే నా పిల్లలకు కూడా ఈ రంగంలో ఆసక్తి ఉండడంతో  వాళ్ళను తీసుకొచ్చానని చెప్పుకొచ్చారు. కొడుకులు అంటే ప్రేమ ఎవరికి ఉండదు ? అని ప్రశ్నించిన ఆయన ఎవరం అయినా వాళ్ళ కోసమే కష్టపడతామని అందుకే సపోర్ట్ ఇస్తామని అన్నారు. బయటవాళ్ళకి టాలెంట్ ఉంది అనిపిస్తే తప్పకుండా అవకాశాలు ఇస్తామని చెప్పుకొచ్చారు.  




భారత్ బంద్ ఆ రాష్ట్రాలలో లేదు..కారణం అదే..!!

ఇలా అయితే.. జ‌గ‌న్-సాయిరెడ్డిల‌ను న‌మ్మెదెవ‌రు... ఢిల్లీలో ప‌రువు పోయిందా ?

ఆ హీరో సినిమాలో అతిధి పాత్రలో సందడి చేయనున్న స్టార్ మ్యూజిక్ డైరెక్టర్..?

వైసీపీ నేతలు బాబుపై మొరగడమేనా.. ఏమైనా కరిచేది ఉందా..?

ఏమిటీ డబుల్ మ్యుటేషన్ ? భారత్‌లో దీని ప్రభావం ఎంత ?

ప్ర‌పంచ రైతు ఉద్య‌మాలకు స్ఫూర్తి... మ‌న రైతులు చాలా గ్రేట్‌...

హెరాల్డ్ సెటైర్ : మిత్రపక్షమే అన్నాడీఎంకే కొంపముంచేస్తుందా ?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>