HealthDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/beanieas-kayalue98b5130-b4b0-4da6-9c57-1e74e4c38d02-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/beanieas-kayalue98b5130-b4b0-4da6-9c57-1e74e4c38d02-415x250-IndiaHerald.jpgమన శరీరానికి ఎన్నో పోషక పదార్థాలను అందించే ఆకుపచ్చ కూరగాయలు బీన్స్ కూడా ఒకటి. బీన్స్ ఎక్కువగా ఫ్రైడ్ రైస్ లో, కర్రీస్ లో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. మరికొంతమంది ఇటీవల కాలంలో సలాడ్ లలో కూడా ఉపయోగిస్తున్నారు. అయితే బీన్స్ లో ఎక్కువగా విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ కె సమృద్ధిగా లభించడంతోపాటు పోలిక్ ఆమ్లం అలాగే క్యాల్షియం లు కూడా సమృద్ధిగా లభిస్తాయి. ఇక బీన్స్లో ఫైబర్ శాతం కూడా అధికంగా ఉంటుంది. అయితే బీన్స్ తినడం వల్ల మన శరీరానికి ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయో...ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందbeanieas kayalu;vitamin c;vitamin a;iron;vitamin;heart;beans;shaktiబీన్స్ తింటున్నారా..? అయితే ఈ విస్తుపోయే నిజాలు కూడా తెలుసుకోండి..!బీన్స్ తింటున్నారా..? అయితే ఈ విస్తుపోయే నిజాలు కూడా తెలుసుకోండి..!beanieas kayalu;vitamin c;vitamin a;iron;vitamin;heart;beans;shaktiFri, 26 Mar 2021 09:30:00 GMTమన శరీరానికి ఎన్నో పోషక పదార్థాలను అందించే ఆకుపచ్చ కూరగాయలు బీన్స్ కూడా ఒకటి. బీన్స్ ఎక్కువగా ఫ్రైడ్ రైస్ లో, కర్రీస్ లో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. మరికొంతమంది ఇటీవల కాలంలో సలాడ్ లలో కూడా ఉపయోగిస్తున్నారు. అయితే బీన్స్ లో ఎక్కువగా విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ కె సమృద్ధిగా లభించడంతోపాటు పోలిక్ ఆమ్లం అలాగే క్యాల్షియం లు కూడా సమృద్ధిగా లభిస్తాయి. ఇక బీన్స్లో ఫైబర్ శాతం కూడా అధికంగా ఉంటుంది.  అయితే బీన్స్ తినడం వల్ల మన శరీరానికి ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయో...ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..


జుట్టు తో పాటు గోర్ల ఆరోగ్యానికి కూడా ఎంతో  సమర్థవంతంగా పనిచేస్తుంది. బీన్స్ లో సిలికాన్ అనే పదార్థం ఉండడంవల్ల గోర్లు విరిగిపోకుండా ఆరోగ్యవంతంగా పెరుగుతాయి. అలాగే చర్మ సంరక్షణకు కూడా ఈ బీన్స్ ఎంతగానో ఉపయోగపడతాయి. బీన్స్ తినడం వల్ల లోపల నుండి పోషకాలు అంది, జుట్టు సమస్యలు కూడా తగ్గుతాయి..


బీన్స్ లో ఉండే విటమిన్ కె ఎముకల ఆరోగ్యాన్ని మరింత పదిలం చేస్తుంది. ఇది ఎముకలలో కనిపించే కొల్లేజన్ లేదా ప్రోటీన్ అయిన ఆష్టియోకాల్సిన్ ను సక్రియం చేస్తుంది. ఈ సమ్మేళనం కాల్షియం అణువులను ఎముకల లోపల భద్రపరచి, ఎముకలు లోపల నుండి బలంగా ఉండేలా చేస్తుంది.


రక్తహీనతను తగ్గించడంలో మొదటి పాత్ర వహిస్తుంది. బచ్చలి కూర తో పోలిస్తే రెండింతల ఐరన్ సమృద్ధిగా లభించడం వల్ల, ఎర్ర రక్త కణాల స్థాయి పెరుగుతుంది తద్వారా శరీరంలో రక్తహీనత సమస్యను తగ్గించుకోవచ్చు.


ఫ్రీ రాడికల్స్ ను నిర్వహించడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది. బీన్స్ లో ఉండే యాంటి ఆక్సిడెంట్ల కారణంగా శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగి,  ఫ్రీరాడికల్స్ ను  ఎదిరించగలను శక్తి శరీరానికి లభిస్తుంది. తద్వారా గుండె జబ్బులు, కాలేయ జబ్బులు రాకుండా నివారిస్తుంది.




ఏపీ చిన్నారుల‌కు `పినాకిల్ బ్లూమ్‌` ఆరోగ్య హ‌స్తం..!

ఇలా అయితే.. జ‌గ‌న్-సాయిరెడ్డిల‌ను న‌మ్మెదెవ‌రు... ఢిల్లీలో ప‌రువు పోయిందా ?

ఆ హీరో సినిమాలో అతిధి పాత్రలో సందడి చేయనున్న స్టార్ మ్యూజిక్ డైరెక్టర్..?

వైసీపీ నేతలు బాబుపై మొరగడమేనా.. ఏమైనా కరిచేది ఉందా..?

ఏమిటీ డబుల్ మ్యుటేషన్ ? భారత్‌లో దీని ప్రభావం ఎంత ?

ప్ర‌పంచ రైతు ఉద్య‌మాలకు స్ఫూర్తి... మ‌న రైతులు చాలా గ్రేట్‌...

హెరాల్డ్ సెటైర్ : మిత్రపక్షమే అన్నాడీఎంకే కొంపముంచేస్తుందా ?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>