PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap-telangana-rashtrallo-vijrumbhistunna-coronad4df8dcd-5529-4e33-bbef-b1d09c6cca9d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap-telangana-rashtrallo-vijrumbhistunna-coronad4df8dcd-5529-4e33-bbef-b1d09c6cca9d-415x250-IndiaHerald.jpgరాజకీయాల్లో ప్రత్యర్ధులు ఉండటం అనేది సహజం. ఏ రాజకీయ పార్టీ అయినా సరే ప్రత్యర్థిని ఎదుర్కొంటేనే ఆ పార్టీ బలం తెలుస్తుంది. ప్రజల్లో వాళ్ళు చేసే పనులను కూడా గుర్తించే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కొన్ని రాజకీయ పార్టీలు మాత్రం కొన్ని కొన్ని అంశాల్లో తప్పులు ఎక్కువగా చేస్తున్నాయి. గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్న సమయంలో ప్రత్యర్థులు ఉండకూడదని చంద్రబాబు నాయుడు కొన్ని రాజకీయాలు చేశారు. వైసీపీ లో గెలిచిన వారిని తెలుగుదేశం పార్టీలోకి తీసుకుని వాళ్లకి మంత్రి పదవులు కూడా అప్పట్లోkcr,jagan,ycp,trs,ts;kcr;bhavana;bharatiya janata party;telugu desam party;jagan;andhra pradesh;telangana;congress;district;telugu;chief minister;minister;ycp;partyకేసీఆర్ చేసిన తప్పే జగన్ చేస్తున్నారా...?కేసీఆర్ చేసిన తప్పే జగన్ చేస్తున్నారా...?kcr,jagan,ycp,trs,ts;kcr;bhavana;bharatiya janata party;telugu desam party;jagan;andhra pradesh;telangana;congress;district;telugu;chief minister;minister;ycp;partyFri, 26 Mar 2021 21:00:00 GMTపార్టీ అయినా సరే ప్రత్యర్థిని ఎదుర్కొంటేనే ఆ పార్టీ బలం తెలుస్తుంది. ప్రజల్లో వాళ్ళు చేసే పనులను కూడా గుర్తించే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కొన్ని రాజకీయ పార్టీలు మాత్రం కొన్ని కొన్ని అంశాల్లో తప్పులు ఎక్కువగా చేస్తున్నాయి. గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్న సమయంలో ప్రత్యర్థులు ఉండకూడదని చంద్రబాబు నాయుడు కొన్ని రాజకీయాలు చేశారు. వైసీపీ లో గెలిచిన వారిని తెలుగుదేశం పార్టీలోకి తీసుకుని వాళ్లకి మంత్రి పదవులు కూడా అప్పట్లో చంద్రబాబు నాయుడు ఇవ్వడం వివాదాస్పదంగా మారింది.

ఇక ఇప్పుడు అదే రాజకీయం చంద్రబాబు నాయుడు తరహాలో ముఖ్యమంత్రి జగన్ కూడా దాదాపుగా చేస్తున్నారని టాక్.  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ప్రతిపక్షం ఉండకూడదు అనే భావనలో కాంగ్రెస్ పార్టీని అలాగే తెలుగుదేశం పార్టీని దాదాపుగా నిర్వీర్యం చేశారు. దీంతో అక్కడ ప్రతిపక్షం లేకుండా పోయింది. అందుకే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ బలంగా వెళ్లడంతో సీఎం కేసీఆర్ కాస్త ప్రజలలో ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా దాదాపు అదే జరుగుతుంది.

మండల పరిషత్ జిల్లా పరిషత్ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీలో ఏకగ్రీవాలు అయిన వాళ్ళను వైసీపీ నేతలు తమ పార్టీలోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీని కారణంగా ప్రజల్లో పార్టీ చులకన అవుతుందనే భావన కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి రాజకీయాలు ప్రస్తుత పరిస్థితుల్లో ఎంత మాత్రం కరెక్ట్ కాదు అనే అభిప్రాయం కొంతమందిలో వ్యక్తమవుతోంది. రాజకీయంగా ఉన్న లక్ష్యాలను సాధించాలని అనుకోవడంలో తప్పులేదు. కానీ ప్రత్యర్థులు లేకుండా చేయాలి అని భావించడం మాత్రం చాలా వరకు తప్పు. అందుకే ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ పై సొంత పార్టీ నేతలపై విమర్శలు చేసే పరిస్థితి ఉంది.


హెరాల్డ్ సెటైర్: మళ్ళీ ఆ పాటే పాడుతున్న టీడీపీ

టాలీవుడ్ గాసిప్స్: అప్పట్లో 100 రోజులు ఆడి, 15 కోట్లు వసూలు చేసిన సినిమా ఏదో తెలుసా..?

మోదీపై ఉక్కు ఆగ్ర‌హం ఈ రేంజ్‌లోనా...

ఎట్టకేలకు...ఆ జంట వివాహానికి ముహూర్తం ఫిక్స్ అయింది...!

ప్రభాస్ పెళ్లి చేసుకోవాలన్నది ఈ హీరోయినా నా..!!

వైసీపీ ఫ‌టాఫ‌ట్.. టీడీపీ ధ‌నాధ‌న్‌

జగన్ ఇలా చేయకపోతే ఇమేజ్ పడిపోద్డా...?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>