PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/mamataaf563110-2bb2-4a25-a7e3-1566ec6223a4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/mamataaf563110-2bb2-4a25-a7e3-1566ec6223a4-415x250-IndiaHerald.jpgచంద్రబాబు రాజకీయమే అంత అని విమర్శకులు అందుకే అంటారేమో. చంద్రబాబు మొత్తం పొలిటికల్ కెరీర్ ని చూసిన వారికి ఒక విషయం బాగా అర్ధమవుతుదని కూడా చెబుతారు. ఆయన ఎంతసేపు తన కోణం నుంచే ఆలోచన చేస్తారు. చంద్రబాబు రాజకీయాలు కూడా ఫక్త్ ఏకపక్షంగా సాగుతాయి. తాను అవతల వారికి ఎంతవరకూ ఉపయోపడతారో తెలియదు కానీ వారిని మాత్రం బ్రహ్మాండంగా ఉపయోగించుకుంటారు mamata;modi;amit shah;mamata benerjee;benarjee;tara;west bengal - kolkata;sharad pawar;amith shah;2019;prime minister;assembly;mamta mohandasఅక్కయ్యకు చంద్రబాబు పెద్ద బాకీ...?అక్కయ్యకు చంద్రబాబు పెద్ద బాకీ...?mamata;modi;amit shah;mamata benerjee;benarjee;tara;west bengal - kolkata;sharad pawar;amith shah;2019;prime minister;assembly;mamta mohandasFri, 26 Mar 2021 19:00:00 GMT
చంద్రబాబు రాజకీయాలు కూడా ఫక్త్ ఏకపక్షంగా సాగుతాయి. తాను అవతల వారికి ఎంతవరకూ ఉపయోపడతారో తెలియదు కానీ వారిని మాత్రం బ్రహ్మాండంగా ఉపయోగించుకుంటారు. వీరిలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా ఒకరు అని అంటున్నారు. మమతా అక్కయ్యను చంద్రబాబు 2019 ఎన్నికల వేళ విశాఖపట్నం రప్పించారు. అక్కడ ఆయన భారీ మీటింగు ఏర్పాటు చేసి మరీ ఆమె చేత టీడీపీకి ఓట్లేయాలని జనాలకు చెప్పించారు. మమత కూడా చంద్రబాబు సమర్ధుడు ఆయన్నే మళ్ళీ సీఎం గా ఎన్నుకోమని చెప్పారు. సరే సీన్ కట్ చేస్తే బాబు ఓడారు. మమతతో ఆయన పొలిటికల్ బంధం కూడా అలా ముగిసిపోయిందేమో. ఇపుడు బెంగాల్ లో మమత ఎన్నికల కుస్తీ పడుతున్నారు.

ఓ వైపు ప్రధాని మోడీ అమిత్ షా బెంగాల్ మీదనే గురి పెట్టి మరీ మమతను ఇరకాటంలో పెడుతున్నారు. దాంతో ఆమెకు మద్దతుగా జాతీయ స్థాయిలో శరద్ పవార్ వంటి వారు దిగుతున్నారు, వారంతా బెంగాల్ లో ప్రచారం చేస్తున్నారు. మరి మమతను ఏపీకి రప్పించి తన విజయం కోసం ప్రచారం చేసుకున్న చంద్రబాబు ఇపుడు అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతూంటే వెళ్ళి ప్రచారం చేయాలి కదా, అదే న్యాయమైనది కదా.  కానీ బాబు మాత్రం కనీసం మమతకు మద్దతుగా ఒక్క ప్రకటన కూడా చేయడంలేదు. అంటే బెంగాల్ యుధ్ధంలో వేలూ కాలూ పెడితే మోడీకి బీజేపీకి ఎక్కడ చెడ్డ తాను కావస్తుందో అని బాబు ఇలా తెలివిగా ఎస్కేప్ అయ్యారని ప్రత్యర్ధులు విమర్శిస్తున్నారు. మొత్తానికి మమతకు బాబు తానేంటో చెప్పేసారు అని సెటైర్లు పడుతున్నాయి.




హెరాల్డ్ సెటైర్: మళ్ళీ ఆ పాటే పాడుతున్న టీడీపీ

టాలీవుడ్ గాసిప్స్: అప్పట్లో 100 రోజులు ఆడి, 15 కోట్లు వసూలు చేసిన సినిమా ఏదో తెలుసా..?

మోదీపై ఉక్కు ఆగ్ర‌హం ఈ రేంజ్‌లోనా...

ఎట్టకేలకు...ఆ జంట వివాహానికి ముహూర్తం ఫిక్స్ అయింది...!

ప్రభాస్ పెళ్లి చేసుకోవాలన్నది ఈ హీరోయినా నా..!!

వైసీపీ ఫ‌టాఫ‌ట్.. టీడీపీ ధ‌నాధ‌న్‌

జగన్ ఇలా చేయకపోతే ఇమేజ్ పడిపోద్డా...?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>