PoliticsSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/poloitical-parties-and-leaders-decisionsb24e0351-f4a4-40e7-9cb1-1056ebeeb47c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/poloitical-parties-and-leaders-decisionsb24e0351-f4a4-40e7-9cb1-1056ebeeb47c-415x250-IndiaHerald.jpgప్ర‌పంచానికే కొత్త పాఠం నేర్పిస్తోంది భార‌త్‌లో జ‌రుగుతున్న రైతు ఉద్య‌మం. ప్ర‌పంచ‌దేశాల్లోని రైతు, ప్ర‌జా, హ‌క్కుల ఉద్య‌మాల‌కు స్ఫూర్తిగా నిలుస్తోంది. నాలుగు నెల‌లుగా కొన‌సాగుతున్న ఈ ఉద్య‌మంపై ప్ర‌భుత్వం దిగిరాదు.. రైతులు వెన‌క్కి త‌గ్గ‌రు అన్న‌ట్లుగా ఉంది. కేంద్రం తీసుకొచ్చిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు శుక్రవారం భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చాయి. కేంద్రం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ శుక్రవారం రైతు సంఘాలు ‘భారత్‌ బంద్‌’కు పిలుపునిచ్చాయి. ఈ బంద్‌ కారణంగా రైలు, రోడ్డు రవాణా సేవలకdelhi;delhi;tdp;central government;cpi;partyప్ర‌పంచ రైతు ఉద్య‌మాలకు స్ఫూర్తి... మ‌న రైతులు చాలా గ్రేట్‌...ప్ర‌పంచ రైతు ఉద్య‌మాలకు స్ఫూర్తి... మ‌న రైతులు చాలా గ్రేట్‌...delhi;delhi;tdp;central government;cpi;partyFri, 26 Mar 2021 07:15:58 GMTఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేపట్టిన నిరసనకు నాలుగు నెలలు పూర్తవుతున్న సందర్భంగా ఈ బంద్‌ నిర్వహిస్తున్నారు. బంద్ కార‌ణంగా దేశవ్యాప్తంగా రవాణా సేవలపై ప్రభావం పడుతుందని అంచనా.


అయితే ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలు, పాండిచ్చేరిలో మాత్రం భారత్‌ బంద్‌ లేదు. రైలు, రోడ్డు రవాణా సర్వీసులను బ్లాక్‌ చేయాలని రైతు నేతలు నిర్ణయించారు. దీంతో దేశంలోని పలు ప్రాంతాల్లో రైలు, రోడ్డు రవాణా సర్వీసులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.బంద్‌ను శాంతియుతంగా నిర్వహించి తమకు మద్దతుగా నిలవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అంబులెన్స్‌, అత్యవసర సేవలు మినహా అన్నింటినీ అడ్డుకుంటామని రైతు సంఘాల నేతలు వెల్లడించారు. ఈ 12 గంటల బంద్‌కు కాంగ్రెస్‌, సమాజ్‌వాదీ పార్టీ, ఆప్‌, తెదేపా, వైకాపా, సీపీఎం, సీపీఐ సహా పలు రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించాయి. దీంతో పలు రాష్ట్రాల్లో సాధారణ జనజీవనంపై ప్రభావం పడే అవకాశం ఉంది.


ఎస్‌కేఎం ఇచ్చిన బంద్‌ పిలుపునకు పలు రైతు సంఘాలు, కార్మిక, విద్యార్థి సంఘాలు, బార్‌ అసోసియేషన్లు, రాజకీయ పార్టీలు తమ బంద్‌కు మద్దతు ప్రకటించాయని రైతు నేత దర్శన్‌ పాల్‌ వెల్లడించారు. కేంద్రం తీసుకొచ్చిన మూడు సాగు చట్టాల రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ నాలుగు నెలల పాటు దిల్లీ సరిహద్దుల్లో వేలాది మంది రైతులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే.కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా చలో ఢిల్లీ లో భాగంగా ఆందోళన చేస్తున్న రైతులు ఇప్పటికే ఢిల్లీ బోర్డర్లో భారీగా మోహరించిన రైతులు పలు మార్గాలను బ్లాక్ చేశారు. కేంద్రంతో ఇప్పటికి ప‌లుమార్లు చర్చలలో పాల్గొన్నారు. అయినా కేంద్రం రైతుల డిమాండ్లకు సానుకూలంగా స్పందించలేదు. 


హెరాల్డ్ స్మ‌రామీ : నిబ‌ద్ధ‌త‌తో సినిమాల‌ను నిర్మించిన దుక్కిపాటి మధుసూదనరావు

ఎన్టీఆర్ కి వ్యతిరేకంగా కృష్ణ ఎన్ని సినిమాలు చేశాడో తెలుసా..!

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: ఆ రాజుగారికి జనసేనతో తలనొప్పే...

తన బావమరిది సినిమాలో ఎన్టీఆర్ గెస్ట్ రోల్..?

హెరాల్డ్ ఎడిటోరియల్ : అభ్యర్ధితోనే బీజేపీ సీన్ ఏమిటో అర్ధమైపోయిందా ?

రాజమౌళి సినిమాలలో కనిపించే ఈ కామన్ పాయింట్స్ ను ఎప్పుడైనా గుర్తించారా..?

100వ సినిమా కోసం భారీగా ప్లాన్ చేస్తున్న నాగార్జున..




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>