PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/the-cag-made-harsh-remarks-against-the-telangana-governmentc90ed9cf-d7e7-4834-8bf3-4d3a4300f961-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/the-cag-made-harsh-remarks-against-the-telangana-governmentc90ed9cf-d7e7-4834-8bf3-4d3a4300f961-415x250-IndiaHerald.jpgతెలంగాణా ప్రభుత్వంపై కాగ్ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వాన్ని తప్పుబట్టిన కాగ్... కొన్ని కీలక లెక్కలను బయటపెట్టింది. 2018-19 బడ్జెట్లో తప్పుడు వర్గీకరణ తో రెవిన్యూ మిగులును చూపారు అని కాగ్ వెల్లడించింది. 4337 కోట్ల రెవెన్యూ మిగులు అవాస్తవం అని పేర్కొంది. 5114 కోట్ల రెవెన్యూ లోటు ఉందని మా పరిశీలనలో తేలింది అని, వడ్డీల భారం అధికంగా ఉంది అని వెల్లడించింది. సగటున 6.93 శాతం వడ్డింపులు చెల్లిస్తున్నారు అని పేర్కొంది. వడ్డీ చెల్లింపుల్లో 16 శాతం పెరుగుదల ఉంది అని పేర్కొంది. రెవెన్యూ రాబడితో పోలిస్cag,ts;vidya;hyderabad;government;aquaఅన్నీ అబద్దాలే... తెలంగాణా ప్రభుత్వాన్ని కడిగేసిన కాగ్అన్నీ అబద్దాలే... తెలంగాణా ప్రభుత్వాన్ని కడిగేసిన కాగ్cag,ts;vidya;hyderabad;government;aquaFri, 26 Mar 2021 15:59:26 GMT
రెవెన్యూ రాబడితో పోలిస్తే 12.41 శాతంగా వడ్డీ చెల్లింపులు ఉన్నాయని పేర్కొంది. 14 ఆర్ధిక సంఘం ప్రకారం 8.37 శాతం మించరాదు  అని ఈ సందర్భంగా స్పష్టం చేసింది. విద్య రంగం పై కేటాయిపులు తక్కువగా ఉన్నాయి అని కాగ్ అభిప్రాయపడింది. సాగునీటి ప్రాజెక్ట్స్ ఆలస్యం వల్ల 87 వేల కోట్ల మేర అంచనాలు పెరిగాయి అని తెలిపింది. బడ్జెట్ కేటాయింపులు లేకుండా 3507 కోట్లు  ఖర్చు  చేసారని కాగ్ కడిగేసింది. ఐదు ఆర్ధిక నియంత్రణ వ్యవస్థ ను అతిక్రమించడమే, ఆర్ధిక క్రమశిక్షణ రహిత్యమే అని వెల్లడించింది.

2014  నుంచి 2018 వరకు బడ్జెట్ కేటాయింపులు లేకుండానే 55,517 కోట్లు ఖర్చు చేశారు అని పేర్కొంది. హైదరాబాద్ లో లో ప్రతి వ్యక్తికి రోజుకు 150 లీటర్ల మంచి నీరు ఇస్తున్నామన్నారు...కానీ 70 లీటర్ల కు మించి ఇవ్వడం లేదు అని పేర్కొంది.  దేవాలయ భూముల్లో 23 శాతం ఆక్రమణల్లో ఉన్నాయని, దేవాలయ భూముల పరిరక్షణ కోసం సరైన యంత్రాంగం లేదని పేర్కొంది. 20, 124 ఎకరాల భూమి కబ్జా అయితే 3488 ఏకరాలపై మాత్రమే కేస్ లు వేశారు..ఇది కేవలం 17.33 శాతం భూమి అని వెల్లడించింది. ఆడిట్ చేసిన 24 మండలాల్లో 1096 కోట్ల విలువగల 12,666 ఎకరాలు కబ్జా అయ్యిందని పేర్కొంది.


మోసం చేసారు... తీవ్ర వ్యాఖ్యలు చేసిన షర్మిల

హెరాల్డ్ సెటైర్: మళ్ళీ ఆ పాటే పాడుతున్న టీడీపీ

టాలీవుడ్ గాసిప్స్: అప్పట్లో 100 రోజులు ఆడి, 15 కోట్లు వసూలు చేసిన సినిమా ఏదో తెలుసా..?

మోదీపై ఉక్కు ఆగ్ర‌హం ఈ రేంజ్‌లోనా...

ఎట్టకేలకు...ఆ జంట వివాహానికి ముహూర్తం ఫిక్స్ అయింది...!

ప్రభాస్ పెళ్లి చేసుకోవాలన్నది ఈ హీరోయినా నా..!!

వైసీపీ ఫ‌టాఫ‌ట్.. టీడీపీ ధ‌నాధ‌న్‌




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>