PoliticsChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/ysr-sharmila-jagan-telangana-kcr-khammam-palair53825fca-d4be-420b-ad3f-cb5fe77b97b0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/ysr-sharmila-jagan-telangana-kcr-khammam-palair53825fca-d4be-420b-ad3f-cb5fe77b97b0-415x250-IndiaHerald.jpgలోటస్ పాండ్ లోని వైయస్ షర్మిల కార్యాలయంలో ముఖ్య నేతలతో సమావేశం అయ్యారు. ఏప్రిల్ 9న ఖమ్మంలో జరగబోయే వైయస్ షర్మిల బహిరంగ సభకు సంబంధించి ఉమ్మడి పది జిల్లాల ముఖ్య నాయకులతో భేటీ నిర్వహించారు. ఈ క్రమంలో రాజశేఖర్ రెడ్డి పాలన కావాలని ఏప్రిల్ 9న ఖమ్మం జిల్లాలో సంకల్ప సభ నిర్వహిస్తున్నామని ఆమె పేర్కొన్నారు. ఫిబ్రవరి 9 నుంచి నేటి వరకు తెలంగాణ కు సంబంధించిన పరిస్థితులు, ప్రజల గురించి అవగాహన చేసుకోవడానికి మేము కలిసిన ప్రతి ఒక్కరు రాజన్న సంక్షేమ పాలన మళ్ళీ రావాలని అంటున్నారని. ఆ పాలన అందరికి గుర్తుంది. నేను మsharmila;dr rajasekhar;bharatiya janata party;telangana;y. s. rajasekhara reddy;february;posters;khammam;reddy;partyభయపడాల్సిన అవసరం లేదు..నేనున్నానంటున్న షర్మిలభయపడాల్సిన అవసరం లేదు..నేనున్నానంటున్న షర్మిలsharmila;dr rajasekhar;bharatiya janata party;telangana;y. s. rajasekhara reddy;february;posters;khammam;reddy;partyThu, 25 Mar 2021 16:00:00 GMTలోటస్ పాండ్ లోని వైయస్ షర్మిల కార్యాలయంలో ముఖ్య నేతలతో సమావేశం అయ్యారు. ఏప్రిల్ 9న ఖమ్మంలో జరగబోయే వైయస్ షర్మిల బహిరంగ సభకు సంబంధించి ఉమ్మడి పది జిల్లాల ముఖ్య నాయకులతో భేటీ నిర్వహించారు. ఈ క్రమంలో రాజశేఖర్ రెడ్డి పాలన కావాలని ఏప్రిల్ 9న ఖమ్మం జిల్లాలో సంకల్ప సభ నిర్వహిస్తున్నామని ఆమె పేర్కొన్నారు. ఫిబ్రవరి 9 నుంచి నేటి వరకు తెలంగాణ కు సంబంధించిన పరిస్థితులు, ప్రజల గురించి అవగాహన చేసుకోవడానికి మేము కలిసిన ప్రతి ఒక్కరు రాజన్న సంక్షేమ పాలన మళ్ళీ రావాలని అంటున్నారని. ఆ పాలన అందరికి గుర్తుంది. నేను మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు. 

ఎవరిని కదిలించిన అమ్మ మళ్ళీ సంక్షేమ పాలన రావాలని చెప్పారని అన్నారు. ఏప్రిల్ 9 వైఎస్ పాదయాత్ర మొదలు పెట్టిన రోజన్న ఆమె జలకు దగ్గర కావడం, నేనున్నానంటూ ధైర్యం చెప్పడం ఆ పాదయాత్ర ఉద్దేశ్యం అని అన్నారు. అధికారంలోకి రావడం పాదయాత్ర లక్ష్యం కాదని, ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. నేనున్నాను అంటూ అభయం ఇచ్చేందుకేనని అన్నారు. ఇప్పుడు అదే అభయం తానూ ఇస్తున్నానని రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది మన వైఎస్సార్ పార్టీ అని అన్నారు. 

ఎవరితో పొత్తులు ఉండవని, టిఆర్ఎస్, బిజెపి చెబితే వచ్చిన వాళ్ళం కాదని మనకి ఒక వైఎస్సార్ పేరు చాలు అని అన్నారు. ఏప్రిల్ 9న జరిగే సభకు సంబంధించిన పోస్టర్, కరపత్రాన్ని విడుదల చేసిన షర్మిల సభని విజయవంతం చేయాల్సిందిగా కోరారు. అయితే నిజానికి తాను పాలేరు నుండి పోటీ చేస్తున్నానని షర్మిల ఖమ్మం నేతలకు చెప్పినట్టు ప్రచారం జరిగింది. ఈ అంశం మీద ఆమె ప్రధాన అనుచరులు కొండా రాఘవ రెడ్డి మాట్లాడుతూ అదంతా నిజం కాదని కొట్టిపారేసారు.




సితార బ్యానర్ లో నితిన్ హ్యాట్రిక్ హిట్ కొడతాడా??

రాజ్ తరుణ్ పై సమంత ఇంట్రెస్ట్.. కొత్తగా ఉందే..?

ఆటిజం చిన్నారుల ఆశాదీపంగా `పినాకిల్ బ్లూమ్‌`.. త‌ల్లిదండ్రుల ఆనందోత్సాహం

RX100 వల్ల కార్తికేయ కి అనుకోని కష్టం.. ఎవ్వరు రావట్లేదా..!!

సీతక్క వర్సెస్ తెరాస, సభలో హై హీట్

మేము అసలు ఏ కేసు పెట్టలేదు... షాక్ ఇచ్చిన రాజధాని రైతులు, వీడియో విడుదల చేసిన టీడీపీ...!

చర్చల్లోకి మరో రెండు టాలీవుడ్ సీక్వెల్స్.. ఏమేమంటే ?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>