Healthkalpanaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/summer-coold9f1df90-cf91-49cd-89e7-ec4e2615f896-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/summer-coold9f1df90-cf91-49cd-89e7-ec4e2615f896-415x250-IndiaHerald.jpgవేసవి కాలం మొదలైనప్పటి నుంచి ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు. పెరిగిపోతూనే ఉన్నాయి. వేడి ఎక్కువగా ఉండడం వల్ల ఏమీ తినాలనిపించదు. అంతేకాకుండా ఏదైనా చల్లగా ఉన్న ఆహారాలను పోవాలనిపిస్తుంది. చల్లని టీ తాగాలి అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి టైమ్ లో ఈ ఆహారాలను తీసుకోవడం వల్ల శరీరం కూల్ అవుతుంది. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం... summer cool;accident;cholesterol;buttermilk;shaktiవేసవికాలంలో కూల్ గా ఉండాలనుకుంటున్నారా..? అయితే ఈ ఆహారాలను తీసుకోండి...వేసవికాలంలో కూల్ గా ఉండాలనుకుంటున్నారా..? అయితే ఈ ఆహారాలను తీసుకోండి...summer cool;accident;cholesterol;buttermilk;shaktiThu, 25 Mar 2021 10:00:00 GMT
 వేసవి కాలం అంటే గుర్తుకొచ్చేది మజ్జిగ లేదా పెరుగు. అతిగా తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ సక్రమంగా జరుగుతుంది. అలాగే ఎండాకాలంలో వచ్చే చర్మ వ్యాధులు నయం చేయడానికి మజ్జిగ సహాయపడతాయి. శరీర  ఉష్ణోగ్రత ను తగ్గించడానికి పెరుగు లేదా మజ్జిగ చాలా ఉపయోగపడతాయి. పెరుగును అన్నంలో అయినా తీసుకోవచ్చు లేదా పలుచని మజ్జిగ చేసుకొని తాగడం వల్ల మంచిది.

 ఎండాకాలంలో వేసవి తాపాన్ని తట్టుకోవడానికి పుదీన బాగా సహాయపడుతుంది. పుదీనాను పచ్చడి రూపంలో గాని, పానీయాల్లో కలుపుకొని గాని, రైతా  చేసుకొని కాని తినవచ్చు. ఎలా తీసుకున్నా శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. అలాగే శరీరం తాజాగా ఉండేటట్లు చేస్తుంది. పుదీనా ఆకులో యాంటీ  యాక్సిడెంట్ లో అధికంగా ఉండటం వల్ల నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. దీంతోపాటు చర్మ రోగాలు నయమవుతాయి. జీర్ణక్రియ  కూడా మెరుగుపడుతుంది.

 దోసకాయ తినడం వల్ల శరీరంలో  వేడి తగ్గడమే కాకుండా, శరీరానికి కావలసిన పోషకాలు కూడా అందిస్తుంది. వేసవి తాపం నుంచి కాపాడుతుంది. దోసకాయను సలాడ్ రూపంలో తీసుకోవచ్చు. లేదా కాయ కోసుకుని అయినా తినవచ్చు. ఎలా తీసుకున్నా శరీరానికి  కావలసిన పోషకాలు అందుతాయి. కొవ్వు శాతం ఉండదు. కాబట్టి దోసకాయ తీసుకోవడం వల్ల పరువు కూడా పెరగదు.

 వేసవికాలంలో నిమ్మకాయ జ్యూస్ తాగడం వల్ల దాహం తీరుతుంది. అంతేకాకుండా నిమ్మకాయ జ్యూస్ లో చక్కెర కాకుండా తేనె కలుపుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. నిమ్మకాయ జ్యూస్ తాగడం వల్ల శరీరం చల్లబడటం మే కాకుండా రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అలాగే జీర్ణక్రియ  మెరుగుపడటానికి నిమ్మకాయ చాలా మంచిది.

 వేసవికాలంలో పుచ్చకాయ తినడం చాలా మంచిది. ఇందులో 92  శాతం నీరే ఉంటుంది. దీంట్లో కొలెస్ట్రాల్ ఉండదు.  అంతే కాకుండా ఔషధ గుణాలు కూడా దాగి ఉన్నాయి. వేసవి కాపాడాలని తగ్గించడమే  కాకుండా, దానికి కావలసిన ఖనిజాలను కూడా అందిస్తుంది. ముఖ్యంగా దాహాన్ని తీరుస్తుంది


కృష్ణా జిల్లాలో తప్పిన భారీ ప్రమాదం...!

తొమ్మిదేళ్ల తర్వాత.. మళ్లీ అలా చేయబోతున్న పూజా హెగ్డే..?

జగన్ మరో బ్లండర్ చేస్తున్నారా..? శ్యామ్యూల్‌కి ఎస్‌ఈసీ ఎలా..?

తిరుపతిలో పవన్ అడుగుపెట్టే ఛాన్స్ లేనట్టే...?

ప‌వ‌న్ మంచి ప‌నిచేశాడు... జ‌న‌సేన ఫుల్ ఖుషీ...!

హెరాల్డ్ సెటైర్ : ఎన్నికలకు ముందే చేతులెత్తేసిన అద్యక్షుడు

పాలేరు: షర్మిళ ఆ నియోజకవర్గాన్నే ఎందుకు టార్గెట్ చేసుకున్నారు..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kalpana]]>