Moviessangeethaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/aanandanni-panchukondi-coronaani-kadu-antunna-beauty52789530-feb0-4519-bb6a-6e23332e37d5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/aanandanni-panchukondi-coronaani-kadu-antunna-beauty52789530-feb0-4519-bb6a-6e23332e37d5-415x250-IndiaHerald.jpgవైష్ణ‌వ్ తేజ్ హీరోగా తెర‌కెక్కిన ఉప్పెన ద్వారా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి.. త‌న మొద‌టి చిత్రంతోనే ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. అంతేకాదు వ‌రుస‌గా ఆఫ‌ర్ల‌ను కొట్టేస్తుంది. ప్ర‌స్తుతం ఈ బ్యూటీ మూడు చిత్రాల్లో న‌టిస్తోంది.ఉప్పెనతో కుర్రకారుకు గిలిగింతలు పెట్టిన నటి ‘కృతిశెట్టి’. అందులో ఆమె యాక్టింగ్ కు యువత ఫిదా అయ్యారు. ఇప్పుడు టాలీవుడ్లో సంచ‌ల‌నం రేకెత్తిస్తున్న పేరు ‘కృతి శెట్టి.’ ఉప్పెన సినిమాలో ఈ అమ్మ‌డి అందానికి యువ‌త దాసోహం అవుతుండ‌గా.. ఈ బుల్లి యాక్టింగ్ చూసిన ఆడియ‌న్స్ అంతkrithi shetty;beauty;chiranjeevi;bhama;cinema;audience;youth;fidaa;chitramఆనందాన్ని పంచుకోండి కరోనాని కాదు అంటున్న బ్యూటీ...?ఆనందాన్ని పంచుకోండి కరోనాని కాదు అంటున్న బ్యూటీ...?krithi shetty;beauty;chiranjeevi;bhama;cinema;audience;youth;fidaa;chitramThu, 25 Mar 2021 03:00:00 GMT బ్యూటీ మూడు చిత్రాల్లో న‌టిస్తోంది.ఉప్పెనతో కుర్రకారుకు గిలిగింతలు పెట్టిన నటి ‘కృతిశెట్టి’. అందులో ఆమె యాక్టింగ్ కు యువత ఫిదా అయ్యారు. ఇప్పుడు టాలీవుడ్లో సంచ‌ల‌నం రేకెత్తిస్తున్న పేరు ‘కృతి శెట్టి.’ ఉప్పెన సినిమాలో ఈ అమ్మ‌డి అందానికి యువ‌త దాసోహం అవుతుండ‌గా.. ఈ బుల్లి యాక్టింగ్ చూసిన ఆడియ‌న్స్ అంతా.. ‘ఔరా’ అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.                                                               


 అన్ని ఎమోషన్స్ అద్భుతంగా పలికించగల సత్తా ఉన్న కృతి కోసం ఇప్పుడు నిర్మాత‌లు క్యూ క‌డుతున్నారు. దీంతో ఈ బ్యూటీ రెమ్యున‌రేష‌న్ ఆకాశంలో గాలిప‌టంలా చ‌క్క‌ర్లు కొడుతోంది.‘కృతిశెట్టి డేట్స్ కావాల్సిన వారు ముందుగానే బుక్ చేసుకోండి. ‘ఉప్పెన’ సినిమా రిలీజ్ అయితే.. ఈ అమ్మాయికి మీకు దొరక్కపోవచ్చు’’ అని ప్రీ-రిలీజ్ వేడుకలో అన్నారు చిరంజీవి. ఆయన అన్న మాటలు ఇప్పుడు అక్షరాలా నిజమవుతున్నాయి.చూడచక్కని రూపంతో, అంతకు మించిన పెర్ఫార్మెన్స్ తో ఆడియన్స్ మనసు దోచేస్తుండడంతో.. మేకర్స్ అంతా కృతిచుట్టూ చ‌క్క‌ర్లు కొడుతున్నారు.


దీనితో ‘ఉప్పెన’ కోసం తీసుకున్న పారితోషికం ఎకాఎకిన ఎన్నో రెట్లు పెంచేసిందట.తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో ‘కృతిశెట్టి’ అందమైన తన ఫొటోలను షేర్ చేసుకుంది. ‘ఆనందాన్ని పంచుకోండి. కరోనాని కాదు’ అంటూ రెండు కొత్త ఫొటోలను ఇన్ స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకుంది ‘ఉప్పెన’ భామ కృతిశెట్టి. ఆ ఫొటోలు ఇప్పుడు యువత షేర్ చేస్తూ కామెంట్ చేస్తూ తమ కలల సుందరాంగిని చూసి మురిసిపోతున్నారు.


హెరాల్డ్ ఎడిటోరియల్ : షర్మిల ఎక్కడి నుండి పోటీ చేస్తుందో తెలుసా ?

ఏప్రిల్ 1 నుంచి భార‌త్‌లో లాక్‌డౌన్‌

బ్రేకింగ్: వైఎస్ అనుచరుడు సూరీడుపై హత్యాయత్నం

అందుకే సుశాంత్ తో తెగదెంపులు అయ్యాయి.. మాజీ లవర్ అంకిత..!!

టాలీవుడ్ గాసిప్స్ : పవన్ కళ్యాణ్ గారి తో పని చేయడం...నా అదృష్టం అంటున్న వేణు శ్రీరామ్..!

పవన్ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్న షర్మిల...?

రామ్ చరణ్ ను వెనక్కు నెట్టిన బాలీవుడ్ హీరో..




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - sangeetha]]>