LifeStyleSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/lifestyle/taurus_taurus/water-cooler7a43711d-7134-4ff3-80ce-ce9cad49ba7f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/lifestyle/taurus_taurus/water-cooler7a43711d-7134-4ff3-80ce-ce9cad49ba7f-415x250-IndiaHerald.jpgవేసవి కాలం వచ్చిందంటే చల్లగా గాలి తగలాలని అందరూ అనుకుంటారు.. అర సెకను ఫ్యాన్ లేకుంటే ఉక్క పోతకు విల విల లాడుతారు.. అయితే ఈ మధ్య ఎక్కువ మంది వాటర్ కూలర్ లను వాడుతున్నారు. తక్కువ బడ్జెట్ లో వస్తాయి.. అంతే కాకుండా చల్లగా కూడా ఉంటాయి.. ఎక్కువగా వీటిని వాడటం వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు. ఒక్కసారి వస్తే మళ్లీ పోవని చెబుతున్నారు. డాక్టర్లు కూడా ఈ జబ్బులకు దూరంగా ఉండాలని అంటున్నారు. అవేంటో చూద్దాం.. water cooler;tara;air;aqua;pneumoniaవాటర్ కూలర్ వాడుతున్నారా? అయితే ఆ జబ్బులు ఖాయం..వాటర్ కూలర్ వాడుతున్నారా? అయితే ఆ జబ్బులు ఖాయం..water cooler;tara;air;aqua;pneumoniaThu, 25 Mar 2021 19:00:00 GMTగాలి తగలాలని అందరూ అనుకుంటారు.. అర సెకను ఫ్యాన్ లేకుంటే ఉక్క పోతకు విల విల లాడుతారు.. అయితే ఈ మధ్య ఎక్కువ మంది వాటర్ కూలర్ లను వాడుతున్నారు. తక్కువ బడ్జెట్ లో వస్తాయి.. అంతే కాకుండా చల్లగా కూడా ఉంటాయి..  ఎక్కువగా వీటిని వాడటం వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు. ఒక్కసారి వస్తే మళ్లీ పోవని చెబుతున్నారు. డాక్టర్లు కూడా ఈ జబ్బులకు దూరంగా ఉండాలని అంటున్నారు. అవేంటో చూద్దాం..


నిద్రపోతున్నప్పుడు గదిని చల్లబరిచేందుకు వాడే ఎయిర్‌కూలర్‌ విషయం లోనూ ఇదే జాగ్రత్త పాటించడం అవసరం. గతేడాదో లేదా చాలాకాలం కిందటో వాటర్‌ కూలర్‌ వాడటం మానేసిన సమయం లో దాని కింది భాగంలో ఎన్నో కొన్ని నీళ్లు ఉంటే అక్కడ లీజియోనెల్లా అనే ఓ ప్రమాదకరమైన బ్యాక్టీరియా వృద్ధి చెందే అవకాశం ఉంది. ఆ బ్యాక్టీరియా కారణంగా 'వాటర్‌ కూలర్‌ నిమోనియా' అని వాడుక భాషలో పిలిచే ప్రమాదకరమైన నిమోనియా  రావొచ్చునని నిపుణులు అంటున్నారు. తడిలో ఈ బ్యాక్టీరియా పెరగడం వల్ల ఇలాంటి జబ్బులు ప్రభలే అవకాశం ఉందని అంటున్నారు..


పాత నీళ్ళు పూర్తిగా పోయ్యాకే కొత్తగా నీళ్ళు వేసుకొని వాడుకోవచ్చు.. ఎయిర్ ‌కూలర్‌లో అడుగున నీరు ఉంటే ఇదే లీజియో నెల్లా బ్యాక్టీరియా ఇక్కడ కూడా చేరవచ్చు. అందుకే ఇలా ఎయిర్‌ కూలర్‌ను వాడేముందు ఒకసారి ఆరుబయటకు తీసుకొచ్చి, కాసేపు ఆన్‌ చేసి, అడుగున ఒక్క చుక్క నీరు కూడా లేకుండా చూడాలి. ఇలా ఆన్‌ చేయడం వల్ల మరో ప్రయోజనం కూడా ఉంటుంది. కూలర్‌ తాలూకు పాత తడి కల్లోనూ డస్ట్‌మైట్స్‌ ఉండవచ్చు.. అందుకే వాటిని వాడే ముందు తగు జాగ్రత్తలు పాటించాలి లేకుంటే దగ్గు, జలుబు, ఆస్తమా వంటి రోగాలు వస్తాయి.. జాగ్రత్త సుమీ.. చల్లదనం కోసం లేని రోగాలను తెచ్చుకోకండి.. 


మాజీ ఐఏఎస్ లు జగన్ వైపు చూస్తున్నారా...?

100వ సినిమా కోసం భారీగా ప్లాన్ చేస్తున్న నాగార్జున..

మొదటి నుంచి పరిషత్ ఎన్నికలు?

రాజ్ తరుణ్ పై సమంత ఇంట్రెస్ట్.. కొత్తగా ఉందే..?

ఆటిజం చిన్నారుల ఆశాదీపంగా `పినాకిల్ బ్లూమ్‌`.. త‌ల్లిదండ్రుల ఆనందోత్సాహం

RX100 వల్ల కార్తికేయ కి అనుకోని కష్టం.. ఎవ్వరు రావట్లేదా..!!

సీతక్క వర్సెస్ తెరాస, సభలో హై హీట్




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>