MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/kiara-adwani-tollywood-gossips0ac17e5a-e8b4-4ba1-8fb0-ce66a7b09820-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/kiara-adwani-tollywood-gossips0ac17e5a-e8b4-4ba1-8fb0-ce66a7b09820-415x250-IndiaHerald.jpgనిన్న ఉదయం బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. చాలా రోజులుగా ఆయన సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ వస్తుండటంతో బాలీవుడ్ పీఆర్వోల ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఆయన హోం ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నారు. ఆయనకు పెద్దగా లక్షణాలు కూడా కనిపించలేదు అని తెలుస్తోంది. ఇక ఆయన కరోనా బారిన పడడంతో కియారా అద్వానీ టెన్షన్ లో ఉందని అంటున్నారు. ఎందుకంటే అమీర్ కరోనా పరీక్షలు చేయించుకోవడానికి ముందు రోజు రాత్రి ఆమె అతనితో కలిసి ముంబైలో ఒక కమర్షియల్ యాడ్ షూట్ లో పాల్గొన్నట్లు బtollywood gossips;aamir khan;karthik;kiara advani;aryan;manish;ameer khan;ram madhav;bollywood;cinema;hero;research and analysis wing;manish pandeyఅమీర్ ఖాన్ కి కరోనా.. కియారా అద్వానీకి టెన్షన్ !అమీర్ ఖాన్ కి కరోనా.. కియారా అద్వానీకి టెన్షన్ !tollywood gossips;aamir khan;karthik;kiara advani;aryan;manish;ameer khan;ram madhav;bollywood;cinema;hero;research and analysis wing;manish pandeyThu, 25 Mar 2021 08:00:00 GMTనిన్న ఉదయం బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. చాలా రోజులుగా ఆయన సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ వస్తుండటంతో బాలీవుడ్ పీఆర్వోల ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఆయన హోం ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నారు. ఆయనకు పెద్దగా లక్షణాలు కూడా కనిపించలేదు అని తెలుస్తోంది. ఇక ఆయన కరోనా బారిన పడడంతో కియారా అద్వానీ టెన్షన్ లో ఉందని అంటున్నారు. ఎందుకంటే అమీర్ కరోనా పరీక్షలు చేయించుకోవడానికి ముందు రోజు రాత్రి ఆమె అతనితో కలిసి ముంబైలో ఒక కమర్షియల్ యాడ్ షూట్ లో పాల్గొన్నట్లు  బాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. 

దీంతో ఆమె ప్రైమరీ కాంటాక్ట్ గా ఉన్న నేపథ్యంలో కరోనా పరీక్షలు చేయించుకుంటే బాగుంటుందని పలువురు సూచిస్తున్నారు. నిజానికి కొద్దిరోజుల క్రితం కుర్ర హీరో కార్తీక్ ఆర్యన్ కూడా కరోనా బారిన పడ్డాడు. అతనికి కూడా  ప్రైమరీ కాంటాక్ట్ గా కియారా అద్వానీ ఉంది. ఎందుకంటే అతనితో భూల్ భులయ్యా 2 షూటింగ్ లో పాల్గొనడమే కాక మనీష్ మల్హోత్రా షోలో కూడా కియారా ఆర్యన్ తో కలిసి రాంప్ వాక్ చేసింది.

ఈ నేపథ్యంలో ఆమెకు కాస్త కరోనా సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. దీంతో ఆమె కరోనా పరీక్షలు చేయించుకుని పాజిటివ్ వస్తే క్వారంటైన్ కి వెళ్లాలని లేదా తనకు ఏమీ లేదని ప్రజలకు చెప్తే బాగుంటుంది అని కొంతమంది సూచిస్తున్నారు. ఇక మొత్తమ్మీద చూస్తే మహారాష్ట్రలో కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి బాలీవుడ్ లో దాదాపుగా చాలా సినిమా షూటింగులు కూడా ఆగి పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మరి ఈ వ్యవహారం ఎంత దాకా వెళుతుంది అనేది చూడాల్సి ఉంది.


అందుకే ఎదగలేకపోయాం.. బిజెపి ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు..?

హెరాల్డ్ సెటైర్ : ఎన్నికలకు ముందే చేతులెత్తేసిన అద్యక్షుడు

పాలేరు: షర్మిళ ఆ నియోజకవర్గాన్నే ఎందుకు టార్గెట్ చేసుకున్నారు..?

ఈ స్టార్ డైరెక్టర్స్ ఒకప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసిన వాళ్లే..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: ఆ వైసీపీ కమ్మ ఎమ్మెల్యే దూకుడు తగ్గిందా?

రాజుగారు పవన్‌ని సెట్ చేసుకోవాల్సిందేనా?

హెరాల్డ్ ఎడిటోరియల్ : షర్మిల ఎక్కడి నుండి పోటీ చేస్తుందో తెలుసా ?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>