BreakingKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/corona-positive-to-the-poetic-husband-of-emmelsie-kalwakuntlaff7d73b1-6ca4-4412-8cc4-f3f7364b9894-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/corona-positive-to-the-poetic-husband-of-emmelsie-kalwakuntlaff7d73b1-6ca4-4412-8cc4-f3f7364b9894-415x250-IndiaHerald.jpgతెలంగాణలో కరోనా మహమ్మారి ఉదృతి కొనసాగుతుంది. ఇప్పటికే వందల సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా సి‌ఎం కే‌సి‌ఆర్ కుమార్తె ఎం‌ఎల్‌సి అయిన కల్వకుంట్ల కవిత భర్త కరోనా బారిన పడ్డాడు.. ఈ విషయాన్ని స్వయంగా కవిత తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. " తన భర్తకు కరోనా సోకిందని, ప్రస్తుతం కుటుంబం అంతా హోమ్ క్వారెంటైన్ లో ఉన్నామని ఆమె తెలిపారు.latest news;kavitha;twitter;husband;letter;house;kalvakuntla kavithaఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత భర్త కు కరోనా పాజిటివ్..!!ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత భర్త కు కరోనా పాజిటివ్..!!latest news;kavitha;twitter;husband;letter;house;kalvakuntla kavithaThu, 25 Mar 2021 16:24:34 GMTతెలంగాణలో కరోనా మహమ్మారి ఉదృతి కొనసాగుతుంది. ఇప్పటికే వందల సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా సి‌ఎం కే‌సి‌ఆర్ కుమార్తె ఎం‌ఎల్‌సి అయిన కల్వకుంట్ల కవిత భర్త కరోనా బారిన పడ్డాడు.. ఈ విషయాన్ని స్వయంగా కవిత తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. " తన భర్తకు కరోనా సోకిందని, ప్రస్తుతం కుటుంబం అంతా హోమ్ క్వారెంటైన్ లో ఉన్నామని ఆమె తెలిపారు. 

అంతే కాగా తమను కలిసేందుకు వీలు పడదని ఎందుకంటే ఆఫీస్ మూసివేశామని ఆమె పేర్కొన్నారు. ఎవరు కూడా అసౌకర్యానికి గురికాకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కవిత రాసుకొచ్చారు. క్వారెంటైన్ రోజులు ముగిసిన తరువాత మళ్ళీ ఆఫీస్ ఓపెన్ చేసేందుకు రీ షెడ్యూల్ చేస్తామని ట్విట్టర్ లో ఆమె తెలిపారు. ప్రస్తుతం తెలంగాణలో కేసుల సంఖ్య పెరుగుతున్న కారణంగా విద్యాసంస్థలు కూడా మూసివేసిన సంగతి తెలిసిందే.
" style="height: 303px;">



సితార బ్యానర్ లో నితిన్ హ్యాట్రిక్ హిట్ కొడతాడా??

మొదటి నుంచి పరిషత్ ఎన్నికలు?

రాజ్ తరుణ్ పై సమంత ఇంట్రెస్ట్.. కొత్తగా ఉందే..?

ఆటిజం చిన్నారుల ఆశాదీపంగా `పినాకిల్ బ్లూమ్‌`.. త‌ల్లిదండ్రుల ఆనందోత్సాహం

RX100 వల్ల కార్తికేయ కి అనుకోని కష్టం.. ఎవ్వరు రావట్లేదా..!!

సీతక్క వర్సెస్ తెరాస, సభలో హై హీట్

మేము అసలు ఏ కేసు పెట్టలేదు... షాక్ ఇచ్చిన రాజధాని రైతులు, వీడియో విడుదల చేసిన టీడీపీ...!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>