Sportspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/canea037a36f-b20b-4c0b-ad6c-022bac248486-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/canea037a36f-b20b-4c0b-ad6c-022bac248486-415x250-IndiaHerald.jpgమొన్నటివరకు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్ టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో వివిధ హీరోల ఫోటోలలో దర్శనమిచ్చి అటు అభిమానులను అలరించిన విషయం తెలిసిందే. ఒకప్పుడు టిక్ టాక్ వేదికగా ఎంతోమంది తెలుగు హీరోల సినిమాల పాటలు పై డాన్స్ చేసి అదరగొట్టిన డేవిడ్ వార్నర్.. ఇక లాక్డౌన్ సమయంలో సోషల్ మీడియా సూపర్ స్టార్ గా మారిపోయాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక ఆ తర్వాత కూడా ఇక ఐపీఎల్ జరుగుతున్న సమయంలో ఎంతో మంది ప్రేక్షకులు కొంత మంది హీరోల ఫోటోలను మార్ఫింగ్ చేసి ఆ హీరోల బాడీకి డేవిడ్ వార్నర్ ముఖానCane;mahesh;bharath;hyderabad;tollywood;sri bharath;rajani kanth;media;marchకేన్ అనే నేను.. మహేష్ డైలాగ్ తో.. ఫోటో నెట్టింట్లో వైరల్..?కేన్ అనే నేను.. మహేష్ డైలాగ్ తో.. ఫోటో నెట్టింట్లో వైరల్..?Cane;mahesh;bharath;hyderabad;tollywood;sri bharath;rajani kanth;media;marchThu, 25 Mar 2021 12:00:00 GMTమొన్నటివరకు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్ టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో వివిధ హీరోల ఫోటోలలో దర్శనమిచ్చి అటు అభిమానులను అలరించిన విషయం తెలిసిందే. ఒకప్పుడు టిక్ టాక్ వేదికగా ఎంతోమంది తెలుగు హీరోల సినిమాల పాటలు పై డాన్స్ చేసి అదరగొట్టిన డేవిడ్ వార్నర్..  ఇక లాక్డౌన్ సమయంలో సోషల్ మీడియా సూపర్ స్టార్ గా మారిపోయాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.  ఇక ఆ తర్వాత కూడా ఇక ఐపీఎల్ జరుగుతున్న సమయంలో ఎంతో మంది ప్రేక్షకులు కొంత మంది హీరోల ఫోటోలను మార్ఫింగ్ చేసి ఆ హీరోల బాడీకి డేవిడ్ వార్నర్ ముఖాన్ని జతచేసి సోషల్ మీడియాలో ఎన్నో ఫోటోలను వైరల్ చేశారు.


 ఇక మరికొన్ని రోజుల్లో ఐపీఎల్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఇక ఇప్పుడు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు అభిమానులందరూ ఇలాంటి ఫోటోలను సోషల్ మీడియా వేదికలో వదులుతున్నారు. కేవలం అభిమానులు మాత్రమే కాదు సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ సోషల్ మీడియా అడ్మిన్లు ప్రస్తుతం ఫన్నీ పోస్టులు సోషల్ మీడియా లో పెడుతూ ఉండడంతో ఇలాంటి ఫోటోలు ఎన్నో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయి నెటిజన్లను తెగ ఆకర్షిస్తున్నాయి.  మొన్నటివరకు డేవిడ్ వార్నర్ ఫోటోని వివిధ హీరోల ఫోటోలతో మార్ఫింగ్ చేసిన విషయం తెలిసిందే.ఇక ఇప్పుడు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో మరో కీలక ఆటగాడు అయిన కేన్ విలియమ్సన్ ఫోటోలను మార్పింగ్ చేశారు.



 టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన భరత్ అనే నేను సినిమాలో మహేష్ బాబు గెటప్ ను కేన్ విలియమ్సన్ గా మార్చేశారు.  భరత్ అనే నేను డైలాగ్ ను కేన్ అనే నేను అంటూ మార్చి.. నా కర్తవ్యాన్ని శ్రద్ధతో అంతఃకరణ శుద్ధి తో నిర్వహిస్తాను అంటూ దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను అంటూ ఇటీవల సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ సోషల్ మీడియా అడ్మిన్ లు పెట్టిన పోస్ట్ కి నెట్టింట్లో చక్కర్లు కొడుతూ ప్రస్తుతం ఎంతో మంది నెటిజన్లను ఆకర్షిస్తోంది. ఒకసారి మీరు కూడా ఈ ఫోటో చూశారు అంటే ఆశ్చర్యపోక తప్పదు.



టెన్షన్లో నిర్మాత దిల్ రాజు..

తిరుపతిలో టీడీపీ బ్రహ్మాస్త్రం..ఒక్క దెబ్బకు రెండు పిట్టలు...?

బాబు అప్పుడేమో అలా, ఇప్పుడిలా, సోము సంచలనం..

మణిశర్మ వల్లే ఆ సినిమా చేజారిపోయింది.. దేవిశ్రీ సంచలనం..!!

కాపు వేద‌న‌: కాపు వ‌ర్గానికి జ‌న‌సేన భ‌రోసా ల‌భించేనా ?

తొమ్మిదేళ్ల తర్వాత.. మళ్లీ అలా చేయబోతున్న పూజా హెగ్డే..?

జగన్ మరో బ్లండర్ చేస్తున్నారా..? శ్యామ్యూల్‌కి ఎస్‌ఈసీ ఎలా..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>