PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/sunkara-padmasree-chandrababu-tdp-congress-ape4307d94-519e-4be5-b24c-56cac7247de3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/sunkara-padmasree-chandrababu-tdp-congress-ape4307d94-519e-4be5-b24c-56cac7247de3-415x250-IndiaHerald.jpgకేంద్ర ప్రభుత్వంపై ఏపీ కాంగ్రెస్ మహిళా నాయకురాలు సుంకర పద్మశ్రీ నిప్పులు చెరిగారు. అన్నం పెట్టే రైతులను రోడ్ల పాలు చేసిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీకే దక్కుతుంది అని ఆమె ఆరోపించారు. ప్రధాని మోదీ మేకిన్ ఇండియా పేరుతో సెల్లింగ్ ఇండియా చేస్తున్నారు అని మండిపడ్డారు. దేశభక్తి ,హిందూత్వం పేరుతో బిజెపి దేశ ప్రజలకు శఠగోపురం పెడుతోంది అని ఆమె ఆరోపించారు. దేశ భవిష్యత్ ను మార్చగలిగే యువతకు సరైన ఉపాధి అవకాశాలు కల్పించకుండా యువ శక్తిని నిర్వీర్యం చేస్తున్నారు అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రధాని స్థాయిలో ఉండsunkara padma sri,congress;amala akkineni;tara;tiru;delhi;bharatiya janata party;india;amaravati;andhra pradesh;gujarat - gandhinagar;narendra modi;congress;industries;vishakapatnam;government;tirupati;sri venkateswara swamy;sunkara ramabrahmam;capital;prime minister;fire;central government;yuva;padma shri;narendraప్రధానిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఏపీ మహిళా కాంగ్రెస్ నేతప్రధానిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఏపీ మహిళా కాంగ్రెస్ నేతsunkara padma sri,congress;amala akkineni;tara;tiru;delhi;bharatiya janata party;india;amaravati;andhra pradesh;gujarat - gandhinagar;narendra modi;congress;industries;vishakapatnam;government;tirupati;sri venkateswara swamy;sunkara ramabrahmam;capital;prime minister;fire;central government;yuva;padma shri;narendraThu, 25 Mar 2021 19:00:00 GMTకేంద్ర ప్రభుత్వంపై ఏపీ కాంగ్రెస్ మహిళా నాయకురాలు సుంకర పద్మశ్రీ నిప్పులు చెరిగారు. అన్నం పెట్టే రైతులను రోడ్ల పాలు చేసిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీకే దక్కుతుంది అని ఆమె ఆరోపించారు. ప్రధాని మోదీ మేకిన్ ఇండియా పేరుతో సెల్లింగ్ ఇండియా చేస్తున్నారు అని మండిపడ్డారు. దేశభక్తి ,హిందూత్వం పేరుతో బిజెపి దేశ ప్రజలకు శఠగోపురం పెడుతోంది అని ఆమె ఆరోపించారు. దేశ భవిష్యత్ ను మార్చగలిగే యువతకు సరైన ఉపాధి అవకాశాలు కల్పించకుండా యువ శక్తిని నిర్వీర్యం చేస్తున్నారు అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేసారు.

ప్రధాని స్థాయిలో ఉండి మోదీ దిగజారి మాట్లాడి.... ప్రధాని పదవికి కళంకం తేస్తున్నారు అని విమర్శించారు. నేత లేడు - నీతి లేదు అని కాంగ్రెస్ పార్టీపై ఆయన చేసిన విమర్శలను ఖండిస్తున్నాo అని, ప్రధాని మోదీ స్వయంగా శంఖుస్థాపన చేసిన అమరావతి రాజధానిని నాశనం చేస్తుంటే నోరు విప్పడం లేదుఅని మండిపడ్డారు. ఢిల్లీ తలదన్నే రాజధాని నిర్మాణానికి సహకరిస్తాం అని మీరు ఇచ్చిన మాట మీకైనా గుర్తుందా ? అని నిలదీశారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామని తిరుమల వెంకన్న పాదాల సాక్షిగా ఇచ్చిన హామీ, విభజన హామీలు అమలు చేయగలరా ? అని ప్రశ్నించారు.  

కాంగ్రెస్ హయాంలో ఊపిరిపోసుకున్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రధాని మోదీ గుజరాత్ వ్యాపారస్తులకు అమ్మేస్తూ ఉన్నారని మండిపడ్డారు. బీజేపీకి ఏమాత్రం సిగ్గు ఉన్నా ఆంధ్రప్రదేశ్ కి న్యాయం చేయాలి అని, విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు అటువంటి ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి అని డిమాండ్ చేసారు. ఏపీలో బీజేపీ  నేతలను చూస్తుంటే జాలి కలుగుతుంది అని అన్నారు. ఏపీలో మేకపోతు గాంబిర్యం ఢిల్లీలో పిల్లి కూతలు.....పాపం బీజేపీ నేతలు అని ఎద్దేవా చేసారు. మీ రాజకీయ స్వార్థం కోసం ఏపీకి ద్రోహం చేసి చరిత్రహీనులు కావొద్దు అని సూచించారు. ప్రజలు సంస్కారం ఉన్న వాళ్ళు కాబట్టి మీకు చెప్పుతో కాదు ఓటుతో బుద్ధి చెబుతారు అని అన్నారు.


మాజీ ఐఏఎస్ లు జగన్ వైపు చూస్తున్నారా...?

100వ సినిమా కోసం భారీగా ప్లాన్ చేస్తున్న నాగార్జున..

మొదటి నుంచి పరిషత్ ఎన్నికలు?

రాజ్ తరుణ్ పై సమంత ఇంట్రెస్ట్.. కొత్తగా ఉందే..?

ఆటిజం చిన్నారుల ఆశాదీపంగా `పినాకిల్ బ్లూమ్‌`.. త‌ల్లిదండ్రుల ఆనందోత్సాహం

RX100 వల్ల కార్తికేయ కి అనుకోని కష్టం.. ఎవ్వరు రావట్లేదా..!!

సీతక్క వర్సెస్ తెరాస, సభలో హై హీట్




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>