Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/fishd4f4f0ea-a769-4381-8268-4c2bcd95a384-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/fishd4f4f0ea-a769-4381-8268-4c2bcd95a384-415x250-IndiaHerald.jpgసోషల్ మీడియా పుణ్యమా అని ఎక్కడో జరిగిన ఘటనను కూడా క్షణాల వ్యవధిలో తెలుసుకోగలుగుతున్నాము.. చిత్రవిచిత్రమైన ఘటనలను ప్రస్తుతం కొన్ని కొన్ని కొన్ని సార్లు ఆశ్చర్య పోయే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఏకంగా కనీవినీ ఎరుగని రీతిలో కొన్ని రకాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూ ఉంటాయి. అలాంటి వీడియోలు చూసినప్పుడు మన కళ్ళను మనమే నమ్మలేము అనే విధంగా ఉంటుంది. ప్రస్తుతం ఇక్కడ ఇలాంటి తరహా వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఈ వీడియో చూస్తున్న నెటిజన్లు ఇది నిజంగా నిజమేనా అనుకుంటున్నారు. Fish;women;manu;media;woman;fish;nijamచేప కోసం స్విమ్ సూట్.. వైరల్ వీడియో..?చేప కోసం స్విమ్ సూట్.. వైరల్ వీడియో..?Fish;women;manu;media;woman;fish;nijamThu, 25 Mar 2021 13:30:00 GMTసోషల్ మీడియా పుణ్యమా అని ఎక్కడో జరిగిన ఘటనను కూడా క్షణాల వ్యవధిలో  తెలుసుకోగలుగుతున్నాము.. చిత్రవిచిత్రమైన ఘటనలను ప్రస్తుతం కొన్ని కొన్ని కొన్ని సార్లు ఆశ్చర్య పోయే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఏకంగా కనీవినీ ఎరుగని రీతిలో కొన్ని రకాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూ ఉంటాయి. అలాంటి వీడియోలు చూసినప్పుడు మన కళ్ళను మనమే నమ్మలేము అనే విధంగా ఉంటుంది. ప్రస్తుతం ఇక్కడ ఇలాంటి తరహా వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఈ వీడియో చూస్తున్న నెటిజన్లు ఇది నిజంగా నిజమేనా అనుకుంటున్నారు.




 ఇంతకీ ఈ వీడియో లో ఏముంది అంటే.. కొన్ని రకాల జీవ రాశులకు కొన్ని పనులను ప్రత్యేకంగా నేర్పాల్సిన పని లేదు. ఇక పుట్టుకతో వాటికవే నేర్చుకుంటూ ఉంటాయి . చేపల విషయానికి వస్తే పుట్టుకతోనే ఈదడం నేర్చుకుంటూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. అయితే చెప్పులు పుట్టుకతోనే ఎంత పెద్ద సముద్రం అయినా ఈదుతు ఉంటాయి. కానీ చేపకు ఈదటం కోసం ప్రత్యేకంగా స్విమ్ సూట్ ధరించడం ఎప్పుడైనా చూశారా. మనుషుల కైతే స్విమ్మింగ్ రాకపోతే స్విమ్ సూట్ ధరిస్తారు ఇక పుట్టుకతోనే స్విమ్మింగ్ నేర్చుకునే చేపలకు ఎందుకు స్విమ్ సూట్ అని అంటారు ఎవరైనా.




 కానీ ఇక్కడ ఒక చేప మాత్రం ఏకంగా స్విమ్ సూట్ వేసుకుని ఈదుతోంది . పుట్టుకతోనే ఈదే కలిగే లక్షణాలు సమర్ధత లేని గోల్డ్ ఫిష్ కు ఓ మహిళ  సహాయం చేసింది.  దానికోసం ప్రత్యేకంగా ఒక స్విమ్ జాకెట్ ను తయారు చేసింది సదరు మహిళ.  ఇక స్విమ్ జాకెట్ సహాయంతో ఆ చేప ఎంతో సులభంగా ఈదుతోంది.  ఈ ఘటన ఇంగ్లాండు లోని ఓల్డ్ బస్ స్టాండ్ లో చోటుచేసుకుంది. ప్లాస్టిక్ ట్యూబ్ లతో ఈ జాకెట్ తయారుచేసింది సదరు మహిళ.  ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారి పోవడంతో ప్రస్తుతం నెటిజన్లను అందరినీ ఆకర్షిస్తోంది.
" style="height: 224px;">



ఆటిజం చిన్నారుల ఆశాదీపంగా `పినాకిల్ బ్లూమ్‌`.. త‌ల్లిదండ్రుల ఆనందోత్సాహం

ఆ అనుష్క హోర్డింగ్ వల్ల ఇంత దారుణం జరిగిందా..!!

అన్న వద్దు.. తమ్ముడు కావాలన్న రష్మిక..

నాగార్జున సాగర్ ఎన్నిక అవ్వగానే... చుక్కలే ఇక

మోడీతో వైసీపీ తొలిసారిగా అలా ?

తిరుపతిలో టీడీపీ బ్రహ్మాస్త్రం..ఒక్క దెబ్బకు రెండు పిట్టలు...?

బాబు అప్పుడేమో అలా, ఇప్పుడిలా, సోము సంచలనం..




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>