MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/suma-kanakalac348d8f3-e35e-48d5-8cea-6df32fe8ff89-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/suma-kanakalac348d8f3-e35e-48d5-8cea-6df32fe8ff89-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో ప్రస్తుతం యాంకర్ లకు మంచి డిమాండ్ ఉంది.. ఎప్పటినుంచో తెలుగులో యాంకర్ గా నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతుంది సుమ.. ఆమె షో లో ఉందంటే నిర్వాహకులకు ఎలాంటి టెన్షన్ ఉండదు. ఎందుకంటే ఏ చిన్న పొరపాటు కూడా తనవైపునుంచి జరగనివ్వదు..suma kanakala;ntr;m m keeravani;rajeev;rajiv kanakala;rajamouli;simhaa;suma;suma kanakala;tollywood;cinema;telugu;kanna lakshminarayana;event;comedy;audio;husband;hero;nandamuri taraka rama rao;matthu vadalara;mathu vadalaraఎన్టీఆర్ కోసం సుమని వద్దనుకున్నా రాజమౌళి ఫామిలీ.. ఏమైంది..?ఎన్టీఆర్ కోసం సుమని వద్దనుకున్నా రాజమౌళి ఫామిలీ.. ఏమైంది..?suma kanakala;ntr;m m keeravani;rajeev;rajiv kanakala;rajamouli;simhaa;suma;suma kanakala;tollywood;cinema;telugu;kanna lakshminarayana;event;comedy;audio;husband;hero;nandamuri taraka rama rao;matthu vadalara;mathu vadalaraThu, 25 Mar 2021 15:00:00 GMT
టాలీవుడ్ లో ప్రస్తుతం యాంకర్ లకు మంచి డిమాండ్ ఉంది.. ఎప్పటినుంచో తెలుగులో యాంకర్ గా నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతుంది సుమ.. ఆమె షో లో ఉందంటే నిర్వాహకులకు ఎలాంటి టెన్షన్ ఉండదు. ఎందుకంటే ఏ చిన్న పొరపాటు కూడా తనవైపునుంచి జరగనివ్వదు.. ఒకవేళ జరిగినా ఆమె కవర్ చేసుకుని దాన్ని కరెక్ట్ గా ప్రజెంట్ చేస్తుంది.. స్పాంటేనియస్ జోకులు, నవ్వించే పంచులు ఆమె సొంతం.. హీరోలపై కూడా జోకులేసే లేనివారు బహుశా ఆమె ఒక్కదానికే ఉంది కాబోలు. అందుకే సుమ లేనిదే టాలీవుడ్ లో ఏ ఈవెంట్ జరగదు..

రాజీవ్ కనకాల భార్యగా అందరికి సుపరిచయమైన సుమ ఇప్పుడు సుమ భర్త రాజీవ్ కనకాల అన్న రేంజ్ కి వెళ్ళిపోయింది..ఆడియో ఫంక్షన్ లనే కాదు. బులితెరపైనా కూడా ఆమె తన సత్త చాటుతుంది.. కనీసం ఒక్కో ఛానల్లో ఒక్కో షో చేస్తుంటుంది సుమ..  ఆమె ఏ షో లో ఉంటే ఆ షో లో నవ్వులు పూస్తాయి. కామెడీ పండుతుంది.. వచ్చే పార్టిసిపెంట్స్ కన్నా ఎక్కువ కామెడీ ఈమెనే చేస్తుంది. అందుకే ఆమెను తమ షో లో పెట్టుకోవడానికి అందరు నిర్వాహకులు ఆసక్తి చూపుతుంటారు. సుమ ఉంటేనే షో హిట్ అవుతుంది అన్న రేంజ్ కి ఆమె క్రేజ్ వెళ్ళిపోయింది..

ఇక తాజగా ఓ ఫన్నీ విషయం ఓ ఇంటర్వ్యూ ద్వారా వెల్లడించింది సుమ.. తెల్లవారితే గురువారం సినిమా శ్రీ సింహ హీరోగా తెరకెక్కింది.. కీరవాణి మరో తనయుడు శ్రీ సింహ.. మత్తు వదలరా సినిమా తో ప్రేక్షకులకు పరిచయమైన శ్రీసింహ రెండో సినిమా గా ఇది చేస్తుండగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవలే జరిగింది. ఈ షో కి సుమ హోస్టింగ్ అనుకున్నారుకానీ ఎందుకో కుదరలేదు. దాంతో ఈ టీం ఇంటర్వ్యూ చేసిన ఎందుకు నన్ను హోస్ట్ గా సెలెక్ట్ చేయలేదు అన్న ప్రశ్నకి హీరో శ్రీ సింహ ఎన్టీఆర్ డేట్ , మీ డేట్ అడ్జస్ట్ అవకా మిమ్మల్ని హోస్ట్ గా తీసుకోలేదని నిజం చెప్పాడు. అప్పుడు కానీ సుమ కోపం చల్లారలేదన్న బిల్డప్ ఇచ్చింది సుమ..


విశాల్ కి ప్రమోషన్ వచ్చేసింది.. ఏకంగా బాలీవుడ్ కే ?

రాజ్ తరుణ్ పై సమంత ఇంట్రెస్ట్.. కొత్తగా ఉందే..?

RX100 వల్ల కార్తికేయ కి అనుకోని కష్టం.. ఎవ్వరు రావట్లేదా..!!

సీతక్క వర్సెస్ తెరాస, సభలో హై హీట్

మేము అసలు ఏ కేసు పెట్టలేదు... షాక్ ఇచ్చిన రాజధాని రైతులు, వీడియో విడుదల చేసిన టీడీపీ...!

చర్చల్లోకి మరో రెండు టాలీవుడ్ సీక్వెల్స్.. ఏమేమంటే ?

కొండపల్లి రాజా సినిమా మొదట చిరంజీవి చేయవలసింది హీరోగా వెంకటేష్ మారడం వెనుక కథేంటి..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>