MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/devi-sri-prasadd413ef34-0346-46ac-b196-d8a3e580ad4c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/devi-sri-prasadd413ef34-0346-46ac-b196-d8a3e580ad4c-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ మ్యూజిక్ సంచలనం దేవి శ్రీ ప్రసాద్ కొంత డౌన్ ఫాల్ లో ఉన్నట్లు తెలుస్తుంది.. ఉండడానికి చేతిలో పెద్ద ప్రాజెక్ట్ లే ఉన్నా దేవి శ్రీ ప్రసాద్ లో మాత్రం మునుపటి ఉత్సాహం లేదు.. అప్పటి జోష్ లేదు.. తన కాంపిటీటర్ తమన్ వరుస ప్రాజెక్ట్ లతో పాటు సూపర్ హిట్ మ్యూజిక్ తో దూసుకుపోతుండగా దేవి శ్రీ ప్రసాద్ మాత్రం ఒకడుగు వెనుకే ఉంటున్నాడు.. అంతేకాదు ఇన్నాళ్లు దేవి శ్రీ తో పనిచేసిన దర్శకులు, హీరోలు సైతం థమన్ కి తరలిపోతున్నారు. దీంతో దేవి శ్రీ ప్రసాద్ కం బ్యాక్ చేయాల్సిన సిట్యుయేషన్ వచ్చిందని అభిమానులు కోరుకుdevi sri prasad;pawan;mahesh;allu arjun;deva;geetha;harish shankar;kalyan;mani sharma;prasad;shankar;thaman s;tollywood;cinema;sangeetha;arjun 1;joshమణిశర్మ వల్లే ఆ సినిమా చేజారిపోయింది.. దేవిశ్రీ సంచలనం..!!మణిశర్మ వల్లే ఆ సినిమా చేజారిపోయింది.. దేవిశ్రీ సంచలనం..!!devi sri prasad;pawan;mahesh;allu arjun;deva;geetha;harish shankar;kalyan;mani sharma;prasad;shankar;thaman s;tollywood;cinema;sangeetha;arjun 1;joshThu, 25 Mar 2021 10:00:00 GMTటాలీవుడ్ మ్యూజిక్ సంచలనం దేవి శ్రీ ప్రసాద్ కొంత డౌన్ ఫాల్ లో ఉన్నట్లు తెలుస్తుంది.. ఉండడానికి చేతిలో పెద్ద ప్రాజెక్ట్ లే ఉన్నా దేవి శ్రీ ప్రసాద్ లో మాత్రం మునుపటి ఉత్సాహం లేదు.. అప్పటి జోష్ లేదు.. తన కాంపిటీటర్ తమన్ వరుస ప్రాజెక్ట్ లతో పాటు సూపర్ హిట్ మ్యూజిక్ తో దూసుకుపోతుండగా దేవి శ్రీ ప్రసాద్ మాత్రం ఒకడుగు వెనుకే ఉంటున్నాడు.. అంతేకాదు ఇన్నాళ్లు దేవి శ్రీ తో పనిచేసిన దర్శకులు, హీరోలు సైతం థమన్ కి తరలిపోతున్నారు. దీంతో దేవి శ్రీ ప్రసాద్ కం బ్యాక్ చేయాల్సిన సిట్యుయేషన్ వచ్చిందని అభిమానులు కోరుకుంటున్నారు..

ప్రస్తుతం దేవి శ్రీ చేతిలో పెద్ద ప్రాజెక్ట్ లు ఉన్నాయి.. అల్లు అర్జున్ పుష్ప సినిమా, పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్సినిమా ఇంకా పలు పెద్ద ప్రాజెక్ట్ లే ఉన్నాయి.. వీటిలో ఒక్కటి హిట్ అయినా చాలు దేవి శ్రీ ప్రసాద్ మళ్ళీ ఫామ్లోకి వచ్చినట్లే అవుతుంది.. ఇక ఇటీవలే రిలీజ్ అయినా రంగ్ దే పాటకు మంచి మార్కులే పడ్డా కంటెంట్ సబ్జెక్టు అవడంతో ఆ పాటలు జనాదరణ పొందలేదు. దాంతో రంగ్ దే తో దేవి శ్రీ ప్రసాద్ ఏమాత్రం ఆకట్టుకోలేదనే వార్తలు వినిపిస్తున్నాయి..

ఇకపోతే తన సీనియర్లకు, తోటి సంగీత దర్శకులకు దేవి శ్రీ ప్రసాద్ ఇచ్చే మర్యాదల గురించి మనకు తెలిసిందే. ముఖ్యంగా తన గురువుగారైన మణిశర్మ ని అయన దేవుడిలా పూజిస్తారు. గతంలో మణిశర్మ దగ్గర దేవి శ్రీ ప్రసాద్ పనిచేసాడు. అయితే ఆ తర్వాత తన ప్రతిభ ను నమ్ముకుని ఈ రేంజ్ కి వచ్చాడు.. అయితే ‘అతడు’ చిత్రానికి సంగీత దర్శకుడిగా మొదట మణిశర్మనే అనుకున్నప్పటికీ.. కొన్ని కారణాల వలన అతను తప్పుకోవడానికి రెడీ అయ్యాడట. ఆ టైములో దర్శకనిర్మాతలు దేవి శ్రీ ప్రసాద్ ను సంప్రదించారట. నిజానికి మహేష్ బాబు- దేవి శ్రీ ప్రసాద్ కాంబినేషన్లో రావాల్సిన మొదటి చిత్రం ఇదే. కానీ దేవి ఈ ప్రాజెక్టుని రిజెక్ట్ చేసాడట. దానికి దేవి చెప్పిన సమాధానం ఇదేనట.. ‘మణిశర్మ గారు నాకు అత్యంత ఆత్మీయులు. నేను ఈ ప్రాజెక్టు చెయ్యలేను.అన్నారట.. దీన్ని బట్టి దేవిశ్రీ కి గురుభక్తి ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు.


కృష్ణా జిల్లాలో తప్పిన భారీ ప్రమాదం...!

తొమ్మిదేళ్ల తర్వాత.. మళ్లీ అలా చేయబోతున్న పూజా హెగ్డే..?

జగన్ మరో బ్లండర్ చేస్తున్నారా..? శ్యామ్యూల్‌కి ఎస్‌ఈసీ ఎలా..?

తిరుపతిలో పవన్ అడుగుపెట్టే ఛాన్స్ లేనట్టే...?

ప‌వ‌న్ మంచి ప‌నిచేశాడు... జ‌న‌సేన ఫుల్ ఖుషీ...!

హెరాల్డ్ సెటైర్ : ఎన్నికలకు ముందే చేతులెత్తేసిన అద్యక్షుడు

పాలేరు: షర్మిళ ఆ నియోజకవర్గాన్నే ఎందుకు టార్గెట్ చేసుకున్నారు..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>