PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap-surpanchs548c196b-5fc4-437b-bce9-7936d90cb201-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap-surpanchs548c196b-5fc4-437b-bce9-7936d90cb201-415x250-IndiaHerald.jpgఎక్కువగా అధికార పార్టీ సర్పంచులే ఉన్నా... వారంతా ఇప్పుడు జగన్ ప్రభుత్వంపై రగిలిపోతున్నారు. గెలిచిన నెల రోజులపై సొంత పార్టీ సర్కార్ పై ఆగ్రహం ఉండటం ఏంటని అశ్చర్యపోతున్నారా.. కాని ఇది నిజం. సర్పుంచులుగా గెలిచి నెల రోజులు అవుతున్నా.. తమకు ఇంకా అధికారం రాకపోవడంతో వారంతా కుమిలి పోతున్నారు. ప్రభుత్వం కరుణ కోసం పడిగాపులు పడుతున్నారు.ap surpanchs;jagan;andhra pradesh;y. s. rajasekhara reddy;congress;government;panchayati;ycp;march;party;mantraఏపీలో రగిలిపోతున్న సర్పంచులుఏపీలో రగిలిపోతున్న సర్పంచులుap surpanchs;jagan;andhra pradesh;y. s. rajasekhara reddy;congress;government;panchayati;ycp;march;party;mantraThu, 25 Mar 2021 09:35:59 GMTఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. కొత్త సర్పంచులు గెలిచారు. మెజార్టీ పంచాయతీలను అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులే గెలిచారు. 80 శాతానికి పైగా పంచాయతీలను గెలుచుకున్నామని వైసీపీ మంత్రులు, నేతలు చెప్పారు. అయితే ఎక్కువగా అధికార పార్టీ సర్పంచులే ఉన్నా... వారంతా ఇప్పుడు జగన్ ప్రభుత్వంపై రగిలిపోతున్నారు. గెలిచిన నెల రోజులపై సొంత పార్టీ సర్కార్ పై ఆగ్రహం ఉండటం ఏంటని అశ్చర్యపోతున్నారా.. కాని ఇది నిజం. సర్పుంచులుగా గెలిచి నెల రోజులు అవుతున్నా..  తమకు ఇంకా అధికారం రాకపోవడంతో వారంతా కుమిలి పోతున్నారు. ప్రభుత్వం కరుణ కోసం పడిగాపులు పడుతున్నారు.

పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ముగిసిన నెల రోజులు గడిచినా నేటి వరకు పాలకవర్గాలకు అధికారాలు, బాధ్యతలు అప్పగిస్తూ పంచాయతీరాజ్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేయలేదు. దీంతో నేటికీ గ్రామ పంచాయతీలు ప్రత్యేకాధికారుల పాలనలో కొనసాగుతున్నాయి. సర్పంచుల అధికారికంగా ప్రమాణ స్వీకారం తేదీని నిర్ణయిస్తూ పంచాయతీరాజ్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంది. అప్పుడు పంచాయతీ కార్యదర్శులు ఆయా సర్పంచ్లు, వార్డు సభ్యులతో ప్రమాణం చేయిస్తారు. అంతవరకు సర్పంచ్ హోదా ఉండదు. పంచాయతీకి సంబంధించి ఎటువంటి అధికారాలు సర్పంచ్ గా ఉండవు. ఆర్థిక సంవత్సరం ముగింపులో భాగంగా మార్చి నెలాఖరు కావడంతో 14వ ఆర్థిక సంఘం, జనరల్ ఫండ్ నిధులను ఇష్టారాజ్యంగా ఖర్చుచేసి తమకు బాధ్యతలు అప్పగించే నాటికి పంచాయతీల్లో ఖాళీ ఖజానా ను ప్రత్యేక అధికారులు అప్పగించే పరిస్థితులు కనిపిస్తున్నాయని నూతనంగా ఎన్నికైన సర్పంచులు వాపోతున్నారు.

సర్పంచుల బాధ్యతలకు సంబంధించి కొన్ని మార్పులు ఉండొచ్చనే అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. మొత్తం మీద ఏప్రిల్ లోగానీ వీరు బాధ్యతలు చేపట్టే అవకాశలు లేవని అంటున్నారు. 73, 74 రాజ్యాంగ సవరణల ద్వారా పంచాయతీలకు మంజూర య్యి నిధులు, విధులపై సర్వహక్కులు పాలక వర్గాలకే ఉంటాయి. ప్రత్యేకాధికా రులు నిధుల దుర్వినియోగం, మళ్లింపు, ఇష్టారాజ్యంగా ఖర్చు చేయడంతోపాటు ప్రస్తుతం పెండింగ్ లో ఉన్న బిల్లులను క్లియర్ చేసుకునే పనిలో ఉన్నారు.దీంతో ఖజానా అంతా ఖాళీ చేసి ఇస్తే తర్వాత తాము చేయడానికి కూడా నిధులు ఉండవలే ఆందోళన సర్పంచుల్లో వ్యక్తమవుతోంది.




కృష్ణా జిల్లాలో తప్పిన భారీ ప్రమాదం...!

తొమ్మిదేళ్ల తర్వాత.. మళ్లీ అలా చేయబోతున్న పూజా హెగ్డే..?

జగన్ మరో బ్లండర్ చేస్తున్నారా..? శ్యామ్యూల్‌కి ఎస్‌ఈసీ ఎలా..?

తిరుపతిలో పవన్ అడుగుపెట్టే ఛాన్స్ లేనట్టే...?

ప‌వ‌న్ మంచి ప‌నిచేశాడు... జ‌న‌సేన ఫుల్ ఖుషీ...!

హెరాల్డ్ సెటైర్ : ఎన్నికలకు ముందే చేతులెత్తేసిన అద్యక్షుడు

పాలేరు: షర్మిళ ఆ నియోజకవర్గాన్నే ఎందుకు టార్గెట్ చేసుకున్నారు..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>