PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ys-sharmila01ca27c0-233f-4ddd-b445-aba14d39db52-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ys-sharmila01ca27c0-233f-4ddd-b445-aba14d39db52-415x250-IndiaHerald.jpgప్రతి ఒక్కరూ రాజన్న సంక్షేమ పాలన మళ్లీ రావాలని కోరుతున్నారని షర్మిల చెప్పారు. ఏప్రిల్ 9న వైఎస్సార్ పాదయాత్ర ప్రారంభించిన రోజని, అందుకే ఆ రోజున బహిరంగ సభ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. రాష్ట్రంలో పరిస్థితుల పట్ల ఎవరూ భయపడాల్సిన పనిలేదని, తానున్నానని షర్మిల భరోసా ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో తమ పార్టీ గెలిచి రాష్ట్రంలో అధికారం సాధిస్తుందని ధీమా వెలిబుచ్చారు. తమ పార్టీకి ఎవరితోనూ పొత్తులు ఉండవని వైఎస్సార్ పేరు చాలని స్పష్టం చేశారు వైఎస్ షర్మిల.ys sharmila;y. s. rajasekhara reddy;district;police;february;posters;khammam;partyపొత్తులపై క్లారిటీ ఇచ్చిన షర్మిలపొత్తులపై క్లారిటీ ఇచ్చిన షర్మిలys sharmila;y. s. rajasekhara reddy;district;police;february;posters;khammam;partyThu, 25 Mar 2021 15:37:14 GMTపార్టీ ప్రారంభించబోతున్న వైఎస్ షర్మిల మరింత దూకుడు పెంచారు.  ఏప్రిల్ 9న ఖమ్మంలో నిర్వహించనున్న బహిరంగసభలో పార్టీ పేరును అధికారికంగా ప్రకటించనున్నారు. కరోనాతో సభకు అనుమతిపై అనుమానాలు వచ్చినా.. స‌భ‌కు పోలీసులు ఎట్ట‌కేల‌కు అనుమతించారు. ఈ నేప‌థ్యంలో తెలంగాణ‌లోని అన్ని జిల్లాల ముఖ్యనేతలతో లోటస్ పాండ్ లో ష‌ర్మిల‌ సమావేశమయ్యారు.ఉమ్మడి 10 జిల్లాలకు చెందిన నేతలతో ఆమె సభ ఏర్పాట్లపై చర్చించారు. ఖమ్మంలో బహిరంగసభకు సంబంధించిన పోస్టర్ ను షర్మిల ఈ కార్యక్రమంలో ఆవిష్కరించారు.
సభకు జనసమీకరణతో పాటు ఇతర అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది

ఫిబ్రవరి 9 నుంచి తాను ఎంతోమందిని కలిశానని, ప్రతి ఒక్కరూ రాజన్న సంక్షేమ పాలన మళ్లీ రావాలని కోరుతున్నారని ఈ సందర్భంగా షర్మిల చెప్పారు. ఏప్రిల్ 9న వైఎస్సార్ పాదయాత్ర ప్రారంభించిన రోజని, అందుకే ఆ రోజున బహిరంగ సభ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. రాష్ట్రంలో పరిస్థితుల పట్ల ఎవరూ భయపడాల్సిన పనిలేదని, తానున్నానని షర్మిల భరోసా ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో తమ పార్టీ గెలిచి రాష్ట్రంలో అధికారం సాధిస్తుందని ధీమా వెలిబుచ్చారు. తమ పార్టీకి ఎవరితోనూ పొత్తులు ఉండవని  వైఎస్సార్ పేరు చాలని స్పష్టం చేశారు వైఎస్ షర్మిల.

అయితే  ఖమ్మం బహిరంగ స‌భ‌ను ష‌ర్మిల‌ లక్ష మందితో నిర్వ‌హించాల‌ని భావిస్తే కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో  6,000 మందితో సభ నిర్వహించుకునేందుకు ఖమ్మం జిల్లా పోలీసులు అనుమతి ఇచ్చారు. అంతేకాదు స‌భ‌లోనూ క‌రోనా నిబంధనలు పాటిస్తూ సాయంత్రం 5 గంటల నుంచి 9 గంటలలోపే సభ నిర్వహించుకోవాలని పోలీసులు చెప్పారు. దీంతో ఈ స‌భ‌కు ఎంత మందిని అనుమ‌తిస్తార‌న్న విష‌యంపై సందిగ్ధ‌త నెల‌కొంది. స‌భ‌తో తొలిసారి తెలంగాణ‌ ప్రజల ముందుకు రావాల‌నుకుంటున్న ష‌ర్మిల‌కు ఆదిలోనే అవాంత‌రాలు ఎదురవుతున్నాయి. అయితే పోలీసుల ఆంక్షలు పాటిస్తూనే సభను నిర్వహిస్తామని షర్మిల అనుచరులు చెబుతున్నారు. కరోనా పరిస్థితులు పోయాకా భారీ బహిరంగ సభను జరుపుతామని చెప్పారు. 


సితార బ్యానర్ లో నితిన్ హ్యాట్రిక్ హిట్ కొడతాడా??

మొదటి నుంచి పరిషత్ ఎన్నికలు?

రాజ్ తరుణ్ పై సమంత ఇంట్రెస్ట్.. కొత్తగా ఉందే..?

ఆటిజం చిన్నారుల ఆశాదీపంగా `పినాకిల్ బ్లూమ్‌`.. త‌ల్లిదండ్రుల ఆనందోత్సాహం

RX100 వల్ల కార్తికేయ కి అనుకోని కష్టం.. ఎవ్వరు రావట్లేదా..!!

సీతక్క వర్సెస్ తెరాస, సభలో హై హీట్

మేము అసలు ఏ కేసు పెట్టలేదు... షాక్ ఇచ్చిన రాజధాని రైతులు, వీడియో విడుదల చేసిన టీడీపీ...!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>