MoviesKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/charan-comments-on-sai-tej-poster85049dfb-eca6-478d-a0c9-38893853f475-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/charan-comments-on-sai-tej-poster85049dfb-eca6-478d-a0c9-38893853f475-415x250-IndiaHerald.jpgమెగా మేనల్లుడు సాయ్ ధరమ్ తేజ్ ప్రస్తుతం వరుస విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్నాడు. "చిత్రాలహరి", ప్రతిరోజూ పండుగే " సోలో బ్రతుకే సొ బెటర్ " నటి సినిమాలతో హ్యాట్రిక్ విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే ఈ మూడు సినిమాలు కూడా జస్ట్ హిట్ గా నిలిచాయి. దీంతో సాలిడ్ హిట్ కోసం ఈ సుప్రీం హీరో ఎదురు చూస్తున్నాడు. ఈ నేపథ్యంలో " ప్రస్థానం " వంటి సూపర్ హిట్ సినిమా తీసిన దేవా కట్ట దర్శకత్వంలో "రిపబ్లిక్."అనే సినిమా చేస్తున్నాడు.tollowood news;ram charan teja;pawan kalyan;ram pothineni;cinema;twitter;hero;letter;posters;joshసాయ్ తేజ్ పోస్టర్ పై చరణ్ కామెంట్స్..వైరల్ !!సాయ్ తేజ్ పోస్టర్ పై చరణ్ కామెంట్స్..వైరల్ !!tollowood news;ram charan teja;pawan kalyan;ram pothineni;cinema;twitter;hero;letter;posters;joshThu, 25 Mar 2021 21:00:00 GMTమెగా మేనల్లుడు సాయ్ ధరమ్ తేజ్ ప్రస్తుతం వరుస విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్నాడు. "చిత్రాలహరి", ప్రతిరోజూ పండుగే " సోలో బ్రతుకే సొ బెటర్ " నటి సినిమాలతో హ్యాట్రిక్ విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే ఈ మూడు సినిమాలు కూడా జస్ట్ హిట్ గా నిలిచాయి. దీంతో సాలిడ్ హిట్ కోసం ఈ సుప్రీం హీరో ఎదురు చూస్తున్నాడు. ఈ నేపథ్యంలో " ప్రస్థానం " వంటి సూపర్ హిట్ సినిమా తీసిన దేవా కట్ట దర్శకత్వంలో "రిపబ్లిక్."అనే సినిమా చేస్తున్నాడు . 

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ విడుదల చేశారు. అయితే పోస్టర్ డిజైన్ అందరిలోనూ ఆసక్తి పెంచుతుంది. “డెబ్బై నాలుగేళ్లుగా ప్రభుత్వం ఉందని భ్రమలో ఉన్నాం. కానీ మనకు ఇంకా ఆ ప్రభుత్వం ఎలా ఉంటుందో కూడా తెలీదు” అనే ఇంట్రెస్టింగ్ లైన్ ను పోస్టర్ పైన సెట్ చేశారు. అలాగే సాయి తేజ్ ను ఒక స్కెచ్ రూపం లో చూపిస్తూ తన గ్లాసెస్ లో రెండు గ్రూపులుకు మధ్య ఓ వ్యక్తి హైలైట్ గా కనిపిస్తున్నాడు . 

ఇలా ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ కాస్త విభిన్నంగా ఉండడంతో ఈ సినిమా పై అందరిలోనూ కాస్త క్యూరియాసిటీ పెరిగిపోయింది. దేవా కట్ట మరొక ప్రస్థానం లాంటి సబ్జెక్ట్ ను టచ్ చేస్తున్నట్టు పోస్టర్ ద్వారానే చిత్రయూనిట్ చెప్పకనే చెప్పింది. తాజాగా ఈ సినిమా పోస్టర్ పై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ట్విట్టర్ లో స్పంధించాడు. " పోస్టర్ చాలా ఇంటరెస్టింగ్ గా ఉంది..నాకు నచ్చింది.. నా డియర్ బ్రదర్ సాయ్ దరమ్ తేజ్ కు చిత్రయూనిట్ కు అల్ ది బెస్ట్ " అంటూ చరణ్ ట్వీట్  చేశాడు. .
" style="height: 856px;">




వామ్మో ... దానికి కూడా థమనే నా .....??

100వ సినిమా కోసం భారీగా ప్లాన్ చేస్తున్న నాగార్జున..

మొదటి నుంచి పరిషత్ ఎన్నికలు?

రాజ్ తరుణ్ పై సమంత ఇంట్రెస్ట్.. కొత్తగా ఉందే..?

ఆటిజం చిన్నారుల ఆశాదీపంగా `పినాకిల్ బ్లూమ్‌`.. త‌ల్లిదండ్రుల ఆనందోత్సాహం

RX100 వల్ల కార్తికేయ కి అనుకోని కష్టం.. ఎవ్వరు రావట్లేదా..!!

సీతక్క వర్సెస్ తెరాస, సభలో హై హీట్




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>