MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sai-pallavi-and-naga-chaitanya6145028a-c78d-48ff-afe0-038897b6fc92-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sai-pallavi-and-naga-chaitanya6145028a-c78d-48ff-afe0-038897b6fc92-415x250-IndiaHerald.jpgసాయి పల్లవి, నాగ చైతన్య హీరో హీరోయిన్స్ గా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ అనే చిత్రం తెరకెక్కుతుంది. ఇటీవలే ఈ చిత్రం నుండి 'సారంగ దరియా' అనే పాట విడుదలై యూట్యూబ్ లో మంచి వ్యూస్ ను రాబడుతోంది. ఇప్పుడు ఈ సినిమాలోని మరో పాట బయటికిsai pallavi and naga chaitanya;view;mahesh;naga chaitanya;naga;sekhar;varsha;kamma;cinema;rajani kanth;naga aswin;media;youtube;you tube;love;hero;heroine;success;chaitanya 1;hero heroine;sai pallavi;varsham;love story;fidaaమరో పాటతో మిరాకిల్ చేయబోతున్న నాగ చైతన్య- సాయి పల్లవి జోడి మరి ఆ పాటేంటో తెలుసా?మరో పాటతో మిరాకిల్ చేయబోతున్న నాగ చైతన్య- సాయి పల్లవి జోడి మరి ఆ పాటేంటో తెలుసా?sai pallavi and naga chaitanya;view;mahesh;naga chaitanya;naga;sekhar;varsha;kamma;cinema;rajani kanth;naga aswin;media;youtube;you tube;love;hero;heroine;success;chaitanya 1;hero heroine;sai pallavi;varsham;love story;fidaaThu, 25 Mar 2021 20:46:59 GMTసాయి పల్లవి, నాగ చైతన్య హీరో హీరోయిన్స్ గా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ అనే చిత్రం తెరకెక్కుతుంది. ఇటీవలే ఈ చిత్రం నుండి 'సారంగ దరియా' అనే పాట విడుదలై యూట్యూబ్ లో మంచి వ్యూస్ ను రాబడుతోంది. ఇప్పుడు ఈ సినిమాలోని మరో పాట బయటికి వచ్చింది. సోషల్ మీడియా ద్వారా సూపర్ స్టార్ మహేష్ బాబు  ఏవేవో కలలే అనే పాటని విడుదల చేసారు. ఈ సందర్బంగా సూపర్ స్టార్ లవ్ స్టోరీ యూనిట్ సభ్యులందరికి శుభాకంక్షలు తెలిపారు.

ఇక  పాట విషయానికి వస్తే ఈ పాటని భాస్కరభట్ల రాసారు. శేఖర్ కమ్ముల సినిమాలో అయన పాట రాయడం ఇదే తొలిసారి. ఇక శేఖర్ నృత్యరీతులు సమకూర్చిన  'ఏవేవో కలలే' పాటకి హీరో హీరోయిన్ అద్భుతంగా డాన్స్ చేసారు. యూట్యూబ్ లో విడుదలైన లిరికల్ పాట చూస్తే అందరు అద్భుతం అనే మాట అనక తప్పదు. ఆ లిరికల్ వీడియో ని చూస్తే మనకి కొన్ని డాన్స్ స్టెప్పులు కనిపిస్తాయి. వాటిని చూస్తే సారంగ దరియా లాగా ఈ పాట కూడా అంతే వీక్షణలు సంపాదిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు  .

ఏవేవో కలలే పాటలో నాగ చైతన్య మరియు సాయి పల్లవి ఉత్సాహంగా డాన్స్ చేయడం విశేషం. ఇక థియేటర్స్ లో వీళ్ళ డాన్స్ చూసి విజిల్స్ పడటం ఖాయం. ఈ పాట మొత్తాన్ని వర్షంలో చిత్రీకరించారు. శేఖర్ కమ్ముల సినిమాల్లో వర్షపు పాటలకు మంచి పేరుంది సక్సెస్ శతం కూడా ఎక్కువే. అయితే సాయి పల్లవి- నాగ చైతన్య వేసిన ఈ మిరాకిల్ స్టెప్పులు చూడాలంటే ఏప్రిల్ 16 వరకు ఆగవలసిందే. ఆ రోజే అన్ని థియేటర్లలో 'లవ్ స్టోరీ'  సినిమా విడుదల కాబోతుంది. 'ఫిదా' చిత్రం తర్వాత అదే సాయి పల్లవి ని హీరోయిన్ గా పెట్టి శేఖర్ కమ్ముల  'లవ్ స్టోరీ' సినిమా తీయడంతో ప్రేక్షకుల అంచనాలు పెరిగాయి. ఒక మంచి సినిమాని చూస్తామని నమ్మకంతో అందరు ఏప్రిల్ 16  కోసం వేచిచూస్తున్నారు.




వామ్మో ... దానికి కూడా థమనే నా .....??

100వ సినిమా కోసం భారీగా ప్లాన్ చేస్తున్న నాగార్జున..

మొదటి నుంచి పరిషత్ ఎన్నికలు?

రాజ్ తరుణ్ పై సమంత ఇంట్రెస్ట్.. కొత్తగా ఉందే..?

ఆటిజం చిన్నారుల ఆశాదీపంగా `పినాకిల్ బ్లూమ్‌`.. త‌ల్లిదండ్రుల ఆనందోత్సాహం

RX100 వల్ల కార్తికేయ కి అనుకోని కష్టం.. ఎవ్వరు రావట్లేదా..!!

సీతక్క వర్సెస్ తెరాస, సభలో హై హీట్




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>