SmaranaSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/smarana/137/poloitical-parties-and-leaders-decisions15c677b2-8383-4c47-8e09-c4b366a1cd42-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/smarana/137/poloitical-parties-and-leaders-decisions15c677b2-8383-4c47-8e09-c4b366a1cd42-415x250-IndiaHerald.jpgవసంత్ రాంచోండ్ గోవారికర్ (1933 మార్చి 25 - 2015 జనవరి 2) ప్రముఖ భారతీయ శాస్త్రవేత్త, పద్మశ్రీ, పద్మభూషణ అవార్డుల గ్రహీత. ఆయన ఇస్రో కు ఛీఫ్ గా తన సేవలందించారు. భారతదేశం[1] లో సైన్స్, టెక్నాలజీ శాఖ కార్యదర్శిగా,1991–1993 మధ్యకాలంలో అప్పటి భారత ప్రధాని దివంగత పి.వి.నరసింహారావు కు శాస్త్రీయ సలహాదారుగా వ్యవహరించారు.ఆయన అంతరిక్ష రంగంలో విశేష పరిశోధనలు చేసారు. ఆయన వాతావరణం, జనాభా రంగాలలో కూడా తన సేవలనందించారు. 'భారత మాన్సూన్ నమూనా’ పితామహుడిగా పేరుగాంచిన ఆయన తొలిసారిగా స్వదేశీ పరిజ్ఞానంతో వాతావరణ మార్పsmarana;sameer;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;dell;hp;asus;acer;maharashtra - mumbai;ram madhav;january;prime minister;isro;director;population;maharashtra;doctor;pune;march;research and analysis wing;v;padma shriహెరాల్డ్ స్మ‌రామీ : భార‌త అంత‌రిక్ష‌ణ ప‌రిశోధ‌న‌ల‌ను ముందుకు నడిపిన వసంత్ రాంచోండ్ గోవారికర్ ‌‌హెరాల్డ్ స్మ‌రామీ : భార‌త అంత‌రిక్ష‌ణ ప‌రిశోధ‌న‌ల‌ను ముందుకు నడిపిన వసంత్ రాంచోండ్ గోవారికర్ ‌‌smarana;sameer;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;dell;hp;asus;acer;maharashtra - mumbai;ram madhav;january;prime minister;isro;director;population;maharashtra;doctor;pune;march;research and analysis wing;v;padma shriThu, 25 Mar 2021 06:30:00 GMTమార్చి 25 - 2015 జనవరి 2) ప్రముఖ భారతీయ శాస్త్రవేత్త, పద్మశ్రీ, పద్మభూషణ అవార్డుల గ్రహీత. ఆయన ఇస్రో కు ఛీఫ్ గా తన సేవలందించారు. భారతదేశం లో సైన్స్, టెక్నాలజీ శాఖ కార్యదర్శిగా,1991–1993 మధ్యకాలంలో అప్పటి భారత ప్రధాని దివంగత పి.వి.నరసింహారావు కు శాస్త్రీయ సలహాదారుగా వ్యవహరించారు.ఆయన అంతరిక్ష రంగంలో విశేష పరిశోధనలు చేసారు. ఆయన వాతావరణం, జనాభా రంగాలలో కూడా తన సేవలనందించారు. 'భారత మాన్సూన్ నమూనా’ పితామహుడిగా పేరుగాంచిన ఆయన తొలిసారిగా స్వదేశీ పరిజ్ఞానంతో వాతావరణ మార్పులను సూచించే వ్యవస్థను రూపొందించిన తొలి శాస్త్రవేత్త.


ఆయన పూణే లో ఒక బ్రాహ్మణ కుటుంబంలో మార్చి 25 1933 న జన్మించారు. తరువాత ఆయన మహారాష్ట్ర లోని కోల్హాపూర్ జిల్లాలో ప్రారంభవిద్య, గ్రాడ్యుయేషన్ చేసారు.1950ల ప్రారంభంలో పరిశోధనల నిమిత్తం ఇంగ్లాండు వెళ్లారు. ఆయన ఎం.ఎస్.సి, కెమికల్ ఇంజనీరింగ్ లో పి.హెచ్.డి లను డా.ఎఫ్.హెచ్.గార్నర్ అధ్వర్యంలొ చేసారు. ఆయన పరిశోధనల ఫలితం "గార్నర్-గోవారికర్ సిద్ధాంతం". ఈ సిద్ధాంతం ఘనపదార్థాల నుండి ప్రవాహులకు ఉష్ణము, ద్రవ్యరాశి ల బదిలీ గూర్చి విశ్లేషణ చేయబడిన గ్రంథము.ఆయన అంతరిక్ష పరిశోధన, వాతావరణ అంచనా, ఇతర అంశాల పై పరిశోధనలు చేశారు. గోవారికర్ యూకే అటామిక్ ఎనర్జీ అథారిటీలో కూడా పనిచేశారు.


భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)లో పనిచేసిన ఆయన 1979 నుండి 1985 మధ్యకాలంలో విక్రం సారాభాయ్ స్పేస్ సెంటర్ డైరెక్టర్ గా బాధ్యతలను నిర్వర్తించారు. ఆయన శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వశాఖ కార్యదర్శిగా పనిచేశారు.ఆయన 1967లో తుంబాలోని ఈక్వేటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ లో ప్రోపెల్లంట్ ఇంజనీరింగ్ డివిజన్ కు అధిపతిగా వ్యవహరించారు.ఆయన 1995 నుండి 1998 మధ్య పూణే విశ్వవిద్యాలయ ఉపకులపతిగా పనిచేశారు.ఆయన జనవరి 2 2015 శుక్రవారం నాడు పుణేలోని దీనానాథ్ మంగేష్కర్ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయన డెంగ్యూ, మూత్రనాళ ఇన్‌ఫెక్షన్‌తో కన్నుమూసినట్టు ఆస్పత్రి ఐసీయూ ఇన్‌చార్జ్ డాక్టర్ సమీర్ జోగ్ వెల్లడించారు







ఈ స్టార్ డైరెక్టర్స్ ఒకప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసిన వాళ్లే..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: ఆ వైసీపీ కమ్మ ఎమ్మెల్యే దూకుడు తగ్గిందా?

రాజుగారు పవన్‌ని సెట్ చేసుకోవాల్సిందేనా?

హెరాల్డ్ ఎడిటోరియల్ : షర్మిల ఎక్కడి నుండి పోటీ చేస్తుందో తెలుసా ?

వంశీకి రూట్ క్లియర్ చేసిన బాబు..కొడాలి ఫార్ములా..

అవినాష్ ఈ సారి సెట్ చేసుకున్నట్లేనా...!

ఏప్రిల్ 1 నుంచి భార‌త్‌లో లాక్‌డౌన్‌




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>