MoviesKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/71/tollywood-newscf6475c6-4387-427c-8ee3-e8b22f56007b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/71/tollywood-newscf6475c6-4387-427c-8ee3-e8b22f56007b-415x250-IndiaHerald.jpgమాస్ మహారాజ్ ప్రస్తుతం ఫుల్ జోష్ లో వున్నాడు. దాదాపుగా పదేళ్ళ తరువాత ఈ ఏడాది అసలైన విజయాన్ని తన ఖాతాలో విఎసుకున్నాడు. కరోనా కారణంగా స్తంబించిపోయిన సినీ పరిశ్రమకు క్రాక్ సినిమాతో మళ్ళీ పూర్వ వైభవం తీసుకొచ్చాడు. క్రాక్ సినిమా కేవలం ఇండస్ట్రీ కే కాక రవితేజ కు కూడా పూర్వ వైభవం తీసుకొచ్చింది. మిరపకాయ్ సినిమా తరువాత ఆ స్థాయి విజయం లేక రవితేజ వరుస పరాజయాలతో పూర్తిగా స్టార్ రేస్ నుండి ఫెడ్ ఔట్ అవుతున్న క్రమంల్లో "క్రాక్ " సినిమాతో అదిరిపోయే బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.tollywood news;ravi;ram gopal varma;choudary actor;ramesh varma;ravi anchor;ravi teja;teja;italy;cinema;industry;blockbuster hit;letter;josh;mass;krack;chitramఖిలాడి లో భారీ ఛేజింగ్ ఫైట్..రవితేజ ఫిక్స్ లీక్..!!ఖిలాడి లో భారీ ఛేజింగ్ ఫైట్..రవితేజ ఫిక్స్ లీక్..!!tollywood news;ravi;ram gopal varma;choudary actor;ramesh varma;ravi anchor;ravi teja;teja;italy;cinema;industry;blockbuster hit;letter;josh;mass;krack;chitramThu, 25 Mar 2021 20:00:00 GMT మాస్ మహారాజ్ ప్రస్తుతం ఫుల్ జోష్ లో వున్నాడు. దాదాపుగా పదేళ్ళ తరువాత ఈ ఏడాది అసలైన విజయాన్ని తన ఖాతాలో విఎసుకున్నాడు. కరోనా కారణంగా స్తంబించిపోయిన సినీ పరిశ్రమకు క్రాక్ సినిమాతో మళ్ళీ పూర్వ వైభవం తీసుకొచ్చాడు. క్రాక్ సినిమా కేవలం ఇండస్ట్రీ కే కాక రవితేజ కు కూడా పూర్వ వైభవం తీసుకొచ్చింది. మిరపకాయ్ సినిమా తరువాత ఆ స్థాయి విజయం లేక రవితేజ వరుస పరాజయాలతో పూర్తిగా స్టార్ రేస్ నుండి ఫెడ్ ఔట్ అవుతున్న క్రమంల్లో "క్రాక్ " సినిమాతో అదిరిపోయే బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.

అంతే కాకుండా ఈ సినిమా రవి తేజ కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇక ఇదే జోష్ ను కొనసాగించేందుకు ప్రస్తుతం " ఖిలాడి " అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కు రాక్షసుడు ఫేమ్ రమేష్ వర్మ దర్శకుడు. ఇక ఈ సినిమా లో రవి తేజ డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. అయితే ఒక పాత్ర కాస్త నెగిటివ్ షేడ్ లో ఉంటుందని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా నుండి విడుదల అయిన చిన్న టిజర్ కూడా ప్రేక్షకుల్లో మంచి అటెంక్షన్ తీసుకుంది.

ఇక ఇటీవల ఇటలీలో ఈ సినిమా షూటింగ్‌ మొదలైన సంగతి తెలిసిందే. ఈ షెడ్యూల్‌లో రవితేజ, డింపుల్‌ హయతి కాంబినేషన్‌ సన్నివేశాలను చిత్రీకరించారు. అలాగే ఇటలీ రోడ్ల పై అదిరిపోయే ఛేజింగ్ యాక్షన్‌ సీక్వెన్స్‌ను షూట్‌ చేస్తున్నారు. ఈ ఛేజింగ్ ఫైట్ సినిమాకే హైలెట్ గా నిలువనుందట. ప్రస్తుతం షూటింగ్ స్పాట్ లోని ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఈ చిత్రంలో డింపుల్‌ హయతి, మీనాక్షీ చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే అర్జున్‌ , ఉన్ని ముకుందన్‌ కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఇక  మే 28న ‘ఖిలాడి’ చిత్రం విడుదల కానున్న సంగతి తెలిసిందే..


దేవిశ్రీప్రసాద్ కి క్షమాపణ చెప్పిన 'రంగ్ దే' డైరెక్టర్.. ఎందుకో తెలుసా..??

100వ సినిమా కోసం భారీగా ప్లాన్ చేస్తున్న నాగార్జున..

మొదటి నుంచి పరిషత్ ఎన్నికలు?

రాజ్ తరుణ్ పై సమంత ఇంట్రెస్ట్.. కొత్తగా ఉందే..?

ఆటిజం చిన్నారుల ఆశాదీపంగా `పినాకిల్ బ్లూమ్‌`.. త‌ల్లిదండ్రుల ఆనందోత్సాహం

RX100 వల్ల కార్తికేయ కి అనుకోని కష్టం.. ఎవ్వరు రావట్లేదా..!!

సీతక్క వర్సెస్ తెరాస, సభలో హై హీట్




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>