BreakingKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/latest-news1a56434f-dfe0-4e5e-be75-4aa77ce4a2eb-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/latest-news1a56434f-dfe0-4e5e-be75-4aa77ce4a2eb-415x250-IndiaHerald.jpgఏపీలో జగన్ సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. అటానమస్ పేరుతో సొంతంగా ప్రశ్నా పత్రాలు తయారు చేసి తమ ఇష్టానుసారంగా అక్రమాలకు పాల్పడే కాలేజీలపై ఉక్కుపాదం మోపింది. అటానమస్ కాలేజీలు సొంతంగా ప్రశ్నాపత్రాలు చేసుకోవడమే కాకుండా సొంత కరెక్షన్ తో విద్యార్థులకు మార్కులను ప్రకటిస్తూ ఉంటాయి. అయితే ఇకపై ఆ కాలేజీలు సొంతంగా ప్రశ్నపత్రాలను తయారు చేసుకునే విధానాన్ని ఏపీ ప్రభుత్వం రద్దు చేసింది.latest news;jagan;andhra pradesh;letterజగన్ సర్కార్ ఆ పరీక్షలపై సంచలన నిర్ణయం..!!జగన్ సర్కార్ ఆ పరీక్షలపై సంచలన నిర్ణయం..!!latest news;jagan;andhra pradesh;letterThu, 25 Mar 2021 21:29:41 GMTఏపీలో  జగన్ సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. అటానమస్ పేరుతో సొంతంగా ప్రశ్నా పత్రాలు తయారు చేసి తమ ఇష్టానుసారంగా అక్రమాలకు పాల్పడే కాలేజీలపై ఉక్కుపాదం మోపింది. అటానమస్ కాలేజీలు సొంతంగా ప్రశ్నాపత్రాలు చేసుకోవడమే కాకుండా సొంత కరెక్షన్ తో విద్యార్థులకు మార్కులను ప్రకటిస్తూ ఉంటాయి. అయితే ఇకపై ఆ కాలేజీలు సొంతంగా ప్రశ్నపత్రాలను తయారు చేసుకునే విధానాన్ని ఏపీ ప్రభుత్వం రద్దు చేసింది.

ఇక నుంచి కాలేజీలకు జేఎన్‌టీయూ ప్రశ్నాపత్రాలే ఉపయోగించాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. అటానమస్‌తో పాటు నాన్-అటానమస్ కాలేజీలకు కూడా జేఎన్‌టీయూ ప్రశ్నాపత్రాలే ఉపయోగించాలని సి‌ఎం జగన్ స్పష్టం చేశారు. ప్రశ్నాపత్రాల వాల్యుయేషన్ కూడా జేఎన్‌టీయూకే అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పరీక్షల నిర్వహణలో అక్రమాలు జరకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు జగన్ సర్కార్ స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే.. ప్రతీ కోర్సులోనూ అప్రెంటీస్ విధానం తీసుకురావాలని ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది..


ఆటోలో తమిళ్ నటుడు మృతి. దిగ్బ్రాంతిలో తమిళ్ ఇండస్ట్రీ.....

100వ సినిమా కోసం భారీగా ప్లాన్ చేస్తున్న నాగార్జున..

మొదటి నుంచి పరిషత్ ఎన్నికలు?

రాజ్ తరుణ్ పై సమంత ఇంట్రెస్ట్.. కొత్తగా ఉందే..?

ఆటిజం చిన్నారుల ఆశాదీపంగా `పినాకిల్ బ్లూమ్‌`.. త‌ల్లిదండ్రుల ఆనందోత్సాహం

RX100 వల్ల కార్తికేయ కి అనుకోని కష్టం.. ఎవ్వరు రావట్లేదా..!!

సీతక్క వర్సెస్ తెరాస, సభలో హై హీట్




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>