Sportspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/kohlicb9a86dd-bfd3-4e93-b854-bbce77b0e13f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/kohlicb9a86dd-bfd3-4e93-b854-bbce77b0e13f-415x250-IndiaHerald.jpgఎందుకో కానీ గత కొన్ని రోజుల నుంచి కోహ్లీ తీరు తీవ్ర స్థాయిలో విమర్శలు పాలవుతుంది. కోహ్లీ తీసుకునే నిర్ణయాలు మైదానంలో వ్యవహరిస్తున్న తిరు కూడా తీవ్ర స్థాయిలో విమర్శలకు తావిస్తోంది. అంతేకాదు జట్టులోని ఆటగాళ్ల ఎంపిక విషయంలో కూడా కోహ్లీ తీసుకుంటున్న నిర్ణయాలు ఎవరికీ అంతగా నచ్చడం లేదు. ఈ నేపథ్యంలోనే ఎంతో మంది మాజీ క్రికెటర్లు ఇక కోహ్లీ తీరుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉండటం కూడా తెర మీదకు వస్తున్నాయి. కోహ్లీ ఏ చిన్నపాటి పొరపాటు చేసినా కూడా ఇక వచ్చిందే అవకాశంగా అందరూ విమర్శలు గుప్పించడం లాంKohli;virat kohli;englandకోహ్లీ.. ఇకనైనా మాటలు, చేతలు మార్చుకో..?కోహ్లీ.. ఇకనైనా మాటలు, చేతలు మార్చుకో..?Kohli;virat kohli;englandThu, 25 Mar 2021 16:00:00 GMTఎందుకో కానీ గత కొన్ని రోజుల నుంచి కోహ్లీ తీరు తీవ్ర స్థాయిలో విమర్శలు పాలవుతుంది. కోహ్లీ తీసుకునే నిర్ణయాలు మైదానంలో వ్యవహరిస్తున్న తిరు కూడా తీవ్ర స్థాయిలో విమర్శలకు తావిస్తోంది. అంతేకాదు జట్టులోని ఆటగాళ్ల ఎంపిక విషయంలో కూడా కోహ్లీ తీసుకుంటున్న నిర్ణయాలు ఎవరికీ అంతగా నచ్చడం లేదు. ఈ నేపథ్యంలోనే ఎంతో మంది మాజీ క్రికెటర్లు ఇక కోహ్లీ తీరుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉండటం కూడా తెర మీదకు వస్తున్నాయి.  కోహ్లీ ఏ చిన్నపాటి పొరపాటు చేసినా కూడా ఇక వచ్చిందే అవకాశంగా అందరూ విమర్శలు గుప్పించడం లాంటివి చేస్తున్నారు.



 అయితే సాధారణంగా విరాట్ కోహ్లీ మైదానంలో ఎంతో ఆకర్షణీయంగా ఉంటాడు అన్నది అందరికి తెలిసిందే.  ఆటగాళ్లు ఏ చిన్న పొరపాటు చేసినా వారిపై  అగ్రెసివ్  గానే  స్పందిస్తూ ఉంటాడు అదే సమయంలో అటు ప్రత్యర్థి ఆటగాళ్ళ  విషయంలో కూడా ఎంతో దూకుడు గానే వ్యవహరిస్తూ ఉంటాడు విరాట్ కోహ్లీ. ఇక మరికొన్ని సార్లు అటు ఎంపైర్లు  నిర్ణయాలపై కూడా వాగ్వాదానికి దిగటం చూస్తూ ఉంటాం. ఇక ఈ మధ్య కాలంలో అయితే విరాట్ కోహ్లీ అంపైర్ల నిర్ణయాన్ని తప్పుబడుతూ వాగ్వాదానికి దిగడం ఎక్కువైపోతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కోహ్లీ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.



 టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ  ప్రత్యర్థి ఆటగాళ్లు మరోవైపు అంపైర్ల తో తరచూ గొడవలకు దిగుతూ క్రీడా స్ఫూర్తిని ఉల్లంఘిస్తున్నాడు అంటూ ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ డేవిడ్ లాయిడ్ అన్నారు.  మాటలు చేతలు విషయంలో కోహ్లీ కాస్త జాగ్రత్త తీసుకొని కంట్రోల్ లో ఉంటే బాగుంటుంది అంటూ చెప్పుకొచ్చాడు. అంపైర్ల పై ఇంగ్లాండ్ జట్టు ఒత్తిడి తెస్తుంది అని కోహ్లీ వ్యాఖ్యానించడం లో నిజం ఎంత ఉంది అన్న విషయం తనకు అర్థం కావడం లేదు అంటూ చెప్పుకొచ్చాడు.  కానీ కోహ్లీ ఇంగ్లాండ్ ఆటగాళ్లపై ఒత్తిడి తీసుకు వస్తున్నాడని డిఆర్ఎస్ సమయంలో కూడా అరుస్తున్నాడు అంటూ చెప్పుకొచ్చాడు.



100వ సినిమా కోసం భారీగా ప్లాన్ చేస్తున్న నాగార్జున..

మొదటి నుంచి పరిషత్ ఎన్నికలు?

రాజ్ తరుణ్ పై సమంత ఇంట్రెస్ట్.. కొత్తగా ఉందే..?

ఆటిజం చిన్నారుల ఆశాదీపంగా `పినాకిల్ బ్లూమ్‌`.. త‌ల్లిదండ్రుల ఆనందోత్సాహం

RX100 వల్ల కార్తికేయ కి అనుకోని కష్టం.. ఎవ్వరు రావట్లేదా..!!

సీతక్క వర్సెస్ తెరాస, సభలో హై హీట్

మేము అసలు ఏ కేసు పెట్టలేదు... షాక్ ఇచ్చిన రాజధాని రైతులు, వీడియో విడుదల చేసిన టీడీపీ...!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>