MoviesSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/adipurush-movie-updatebf276c87-2619-48af-80e7-332fb4edcfd7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/adipurush-movie-updatebf276c87-2619-48af-80e7-332fb4edcfd7-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమాలలో బాలీవుడ్ బ్యూటీలు హంగామా చేస్తున్నారు. ముఖ్యంగా ప్రభాస్ సినిమాలలో బాలీవుడ్ హీరోయిన్లు సందడి చేస్తున్నారు. గతంలో వచ్చిన సాహో సినిమాలో శ్రద్దా కపూర్ నటించింది. నటన పరంగా మంచి మార్కులు కొట్టేసింది. సినిమా అనుకున్న విధంగా హిట్ అవ్వకపోయిన బడ్జెట్ పరంగా భారీగా రాబట్టింది. ఇప్పుడు వరుస సినిమాల లో డార్లింగ్ నటిస్తున్నారు. ప్రస్తుతం ఆది పురుష్ సినిమాలో నటిస్తున్నాడు. adipurush movie update;beauty;prabhas;naga chaitanya;shraddha kapoor;naga;ramu;india;adinarayanareddy;bollywood;cinema;telugu;naga aswin;saaho;graphics;indian;darling;chaitanya 1;chitramప్రభాస్ కోసం తెలుగు నేర్చుకుంటున్న బాలీవుడ్ బ్యూటీ..ప్రభాస్ కోసం తెలుగు నేర్చుకుంటున్న బాలీవుడ్ బ్యూటీ..adipurush movie update;beauty;prabhas;naga chaitanya;shraddha kapoor;naga;ramu;india;adinarayanareddy;bollywood;cinema;telugu;naga aswin;saaho;graphics;indian;darling;chaitanya 1;chitramThu, 25 Mar 2021 15:00:00 GMTబాలీవుడ్ బ్యూటీలు హంగామా చేస్తున్నారు. ముఖ్యంగా ప్రభాస్ సినిమాలలో బాలీవుడ్ హీరోయిన్లు సందడి చేస్తున్నారు. గతంలో వచ్చిన సాహో సినిమాలో శ్రద్దా కపూర్ నటించింది. నటన పరంగా మంచి మార్కులు కొట్టేసింది. సినిమా అనుకున్న విధంగా హిట్ అవ్వకపోయిన బడ్జెట్ పరంగా భారీగా రాబట్టింది. ఇప్పుడు వరుస సినిమాల లో డార్లింగ్ నటిస్తున్నారు. ప్రస్తుతం ఆది పురుష్ సినిమాలో నటిస్తున్నాడు.


ప్రభాస్, బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం 'ఆదిపురుష్'. రామాయణ ఇతిహాసం నేపథ్యంలో రూపొందిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్‌ రాముడిగా, కృతి సనన్‌ సీతగా కనిపించనున్నారు. భారీ తారాగణంతో దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమా ఇండియన్ సినిమాలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ విజువల్ ట్రీట్‌గా ఉంటుందని మేకర్స్‌ ప్రకటించారు.. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతీతి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.


గ్రాఫిక్స్ పనులను చిత్ర యూనిట్ చక చక చేస్తుంది. మరో వైపు నటీనటుల డబ్బింగ్ , తదితర పనులను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు.భారీ ప్రాజెక్ట్‌లో భాగమైన కృతి కూడా పాత్ర పరంగా ఎందులోనూ రాజీపడకుండా ది బెస్ట్‌ పెర్ఫార్మెన్స్‌ ఇవ్వాలనుకుంటోంది. పాన్‌ ఇండియా సినిమా అయినా తెలుగు మూలం కావడంతో ఏదో నామమాత్రంగా పాత్ర కోసం తెలుగులో సన్నద్దం కావాలి అని కాకుండా ఏకంగా తెలుగు నేర్చుకోవడానికి నిర్ణయించుకుందట. అందుకోసం ఓ తెలుగు ట్యూటర్‌ను కూడా నియమించుకుంది అనే వార్తలు వినిపిస్తున్నాయి. మహేశ్‌బాబు 'నేనొక్కడినే' చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. తరువాత నాగ చైతన్య తో 'దోచేయ్' కూడా చేసింది. అయితే ఈ రెండు సినిమాలు పెద్దగా పేరును తీసుకురాలేదు.. దీంతో బాలీవుడ్ లో చెక్కేసింది.. ఈ అమ్మడు ప్రయత్నం ఏ మాత్రం వర్కౌట్ అవుతుందో చూడాలి..


కేసీఆర్ కేబినేట్ లో సత్తుపల్లి ఎమ్మెల్యే...?

రాజ్ తరుణ్ పై సమంత ఇంట్రెస్ట్.. కొత్తగా ఉందే..?

RX100 వల్ల కార్తికేయ కి అనుకోని కష్టం.. ఎవ్వరు రావట్లేదా..!!

సీతక్క వర్సెస్ తెరాస, సభలో హై హీట్

మేము అసలు ఏ కేసు పెట్టలేదు... షాక్ ఇచ్చిన రాజధాని రైతులు, వీడియో విడుదల చేసిన టీడీపీ...!

చర్చల్లోకి మరో రెండు టాలీవుడ్ సీక్వెల్స్.. ఏమేమంటే ?

కొండపల్లి రాజా సినిమా మొదట చిరంజీవి చేయవలసింది హీరోగా వెంకటేష్ మారడం వెనుక కథేంటి..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>